తాజావార్తలు
YS Jagan-Karthi – Suriya: ఒకే ఫ్రేములో వైఎస్ జగన్‌, సూర్య, కార్తీ.. ఎందుకు కలిశారో తెలుసా? వీడియో ఇదిగో

YS Jagan-Karthi – Suriya: ఒకే ఫ్రేములో వైఎస్ జగన్‌, సూర్య, కార్తీ.. ఎందుకు కలిశారో తెలుసా? వీడియో ఇదిగో

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆదివారం (ఫిబ్రవరి 9) చెన్నైలో జరిగిన ఈ వివాహ వేడుకకు వైఎజ్ జగన్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆశ్చర్యకరంంగా ఇదే వివాహ వేడుకకు లో కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీలు కూడా హాజరయ్యారు. కొత్త జంటను…

Read More
Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు డ్యాన్స్ అదరగొట్టిన చిన్నోడు..

Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు డ్యాన్స్ అదరగొట్టిన చిన్నోడు..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ చిత్రాల్లో కూలీ ఒకటి. ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించారు. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మోనికా అంటూ ఆమె చేసిన సాంగ్ ఓ రేంజ్ లో యూట్యూబ్ ను ఊపేసింది. పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాట శ్రోతలను…

Read More
UPSC Revised Guidelines: యూపీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్‌.. సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్‌ మారాయ్‌!

UPSC Revised Guidelines: యూపీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్‌.. సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్‌ మారాయ్‌!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8:  ఈ ఏడాదికి యూపీఎస్సీ మొత్తం 933 పోస్టులను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనుంది. ఇందులో 33 పోస్టులు బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్నవారికి రిజర్వు చేశారు. మే 24వ తేదీన ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. పరీక్షా కేంద్రాల్లో ఫేస్ రికగ్నిషన్ ద్వారానే అభ్యర్ధులను అనుమతిస్తారు. దరఖాస్తుదారులు ఆధార్ కార్డులను గుర్తింపు, కార్డులుగా వినియోగించాలని, దీనివల్ల వెరిఫికేషన్ సులభంగా జరుగుతుందని వెల్లడించింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్…

Read More
Viral Video: ఇదీ కదా నిజమైన మానవత్వం అంటే..! కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యం..!

Viral Video: ఇదీ కదా నిజమైన మానవత్వం అంటే..! కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యం..!

ఈ ప్రపంచంలో ఇంకా మానవత్వం బతికే ఉంది. ఇతరులు బాధపడటం చూసి తట్టుకోలేని, సహాయం చేయడానికి ఆసక్తి చూపే వ్యక్తులకు కొదవ లేదు. అలాంటి వ్యక్తుల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి, ఎటువంటి ఆర్భాటం లేకుండా హృదయాలను తాకుతాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. రోడ్డు పక్కన అరటి పండ్లు అమ్ముతున్న స్త్రీకి ఒక పురుషుడు సహాయం చేస్తున్న దృశ్యం అందరినీ కలచివేసింది. ఈ చిన్న సంజ్ఞ ఆ వ్యక్తిలో…

Read More
Nalgonda: కారు డ్రైవర్ చిన్న మిస్టేక్.. బలైన దంపతులు..

Nalgonda: కారు డ్రైవర్ చిన్న మిస్టేక్.. బలైన దంపతులు..

నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామానికి చెందిన దంపతులు తల్లం పుల్లయ్య(63), తల్లం పద్మ(55) గ్రామంలో కిరాణం దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఉన్నంతలో వారిని చదివించి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు కూడా చేశారు.పెద్ద కుమారుడు అమెరికాలో ఉండగా, చిన్న కుమారుడు శివ మిర్యాలగూడలో ఉంటున్నాడు. నెల రోజుల క్రితం దంపతులు బైక్‌పై మిర్యాలగూడ వెళ్లి వస్తుండగా తుంగపహాడ్ వద్ద వీరి వాహనాన్ని.. ఓ కారు…

Read More
Shadley Van Schalkwyk : ఎవడు మమ్మీ వీడు.. 5 బంతుల్లోనే భారత్‌ను ముంచేశాడు..మొత్తానికి వణికించేశాడు

Shadley Van Schalkwyk : ఎవడు మమ్మీ వీడు.. 5 బంతుల్లోనే భారత్‌ను ముంచేశాడు..మొత్తానికి వణికించేశాడు

Shadley Van Schalkwyk : టీ20 ప్రపంచకప్ 2026 ఆరంభ మ్యాచ్‌లో టీమిండియాను వణికించిన బౌలర్ ఎవరా? అని ఇప్పుడు క్రికెట్ లోకం ఆరా తీస్తోంది. వాంఖడే స్టేడియంలో భారత్‌పై అమెరికా ఏకపక్షంగా ఓడిపోతుందని అందరూ ఊహించారు. కానీ ఒక్క ఓవర్‌లో.. కేవలం 5 బంతుల వ్యవధిలో భారత టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఒక బౌలర్. ఆయనే షాడ్లీ వాన్ షాక్విక్. అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా పరిచయం లేని ఈ 37 ఏళ్ల పేసర్,…

Read More
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!

మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!

హిందూపురం, ఫిబ్రవరి 8: మద్యం మత్తులో పాతికేళ్ల కుర్రాడిని కొందరు ఆకతాయిలు శ్మాశాన వాటికలో పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికంగా ఓ బావి నుంచి దుర్వాసన రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్‌ ఘటన శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం నింకంపల్లి సమీపంలోని శ్మశాన వాటిక వద్ద చోటు చేసుకుంది. టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిందూపురం పట్టణంకి చెందిన సుహేబ్‌ (25) అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. నింకంపల్లి సమీపంలోని ఓ…

Read More
Mukesh Ambani: అంబానీ మాస్టర్ స్ట్రోక్.. కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ఒ చేశారట..!

Mukesh Ambani: అంబానీ మాస్టర్ స్ట్రోక్.. కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ఒ చేశారట..!

Jio Blackrock Deal: ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ చేసుకున్న ఒప్పందం గురించి పరిశ్రమలో చాలా చర్చ జరుగుతోంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ ఒప్పందం సమావేశం సెషన్ తర్వాత టేబుల్ వద్ద జరగలేదు. బదులుగా ఈ చారిత్రాత్మక ఒప్పందం కారులో కేవలం ఐదు నిమిషాల్లోనే జరిగింది. ఈ ఒప్పందం కేవలం 5 నిమిషాల కారు ప్రయాణంలో జరిగింది. ఈ ఐదు నిమిషాల్లో రూ.2700 కోట్లకు పైగా విలువైన ఒప్పందం జరిగింది. ఈ సమాచారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్…

Read More
సూటిపోటి మాటలతో ఎగతాళి చేసి, దాడికి పాల్పడ్డ తోటి విద్యార్థులు.. 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య!

సూటిపోటి మాటలతో ఎగతాళి చేసి, దాడికి పాల్పడ్డ తోటి విద్యార్థులు.. 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య!

ఉత్తరప్రదేశ్‌లో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఘాజీపూర్‌లో 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తెలివైన విద్యార్థిని, చదువుల్లోనూ చురుకుగా ఉండేదని ఉపాధ్యాయులు తెలిపారు. ఆమె కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇతరుల ఇళ్లలో పనిమనిషిగా చేసేది. అయితే పాఠశాలలో ఇద్దరు బాలికలు ఆమెను ఎగతాళి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని తన ప్రాణాలను తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి…

Read More
Andhra Crime: అయ్యో.. ఎంత పనిచేశావమ్మా.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య!

Andhra Crime: అయ్యో.. ఎంత పనిచేశావమ్మా.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య!

ఇద్దరి పిల్లలతో సహా తల్లి కూడా ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పిడిన ఘటన తిరుపతి జిల్లా పూత్తూరులో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. పుత్తూరు మండలం పైడిపల్లికి చెందిన శివకుమార్, నేశనూరుకు చెందిన పద్మకు 8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి జరిగింది. పద్మ శివకుమార్ లు పుత్తూరులోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీళ్లకు తేజశ్రీ(7), లాస్య(5) ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరు ప్రస్తుతం పుత్తూరులోని ఒక ప్రైవేటు స్కూల్‌లో చదువుతుండగా…

Read More