తాజావార్తలు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు

CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు

సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, స్థానిక సమస్యల పరిష్కారానికి స్థానిక నాయకులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్, మోడీలను చూసి ఓటు వేయడం వల్ల మోసపోతారని ఆయన హెచ్చరించారు. వారిని కేవలం పెళ్లి పెద్దలతో పోల్చుతూ, స్థానికంగా మోరీల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులకు వారు రారని స్పష్టం చేశారు. గండ్ర సత్తన్న వంటి కాంగ్రెస్ నాయకులకు ఓటు వేస్తే, వారు ప్రజల సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి…

Read More
Double Bed Room Scheme: డబుల్ బెడ్ రూం ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారందరికీ ఇళ్లు.. త్వరలోనే ఫిక్స్..

Double Bed Room Scheme: డబుల్ బెడ్ రూం ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారందరికీ ఇళ్లు.. త్వరలోనే ఫిక్స్..

తెలంగాణలో సొంత ఇల్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. డబుల్ బెడ్ రూం ఇళ్లపై కీలక ప్రకటన చేసింది. మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను త్వరలో మొదలుపెట్టనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను త్వరలో ప్రారంభిస్తామని, వాటిని పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని ఆయన తెలిపారు. మన్సిపల్ ఎన్నికల సందడి రాష్ట్రవ్యావ్యాప్తంగా నెలకొంది. ప్రచారానికి కొద్ది సమయం మాత్రమే ఉండటంతో పార్టీలన్నీ హోరాహోరీగా హోరెత్తిస్తున్నాయి….

Read More
Andhra News: జ్వరంతో ఆశ్రమ విద్యార్థిని మృతి.. గిరిజన ఆశ్రమాల్లో ఆరోగ్య సేవలపై ప్రశ్నలు

Andhra News: జ్వరంతో ఆశ్రమ విద్యార్థిని మృతి.. గిరిజన ఆశ్రమాల్లో ఆరోగ్య సేవలపై ప్రశ్నలు

తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆశ్రమ విద్యార్థిని రూప చికిత్స పొందుతూ మృతి చెందింది. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆరోగ్య సేవలపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Read More
CM Chandra Babu: హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్

CM Chandra Babu: హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ స్థాపనతో ఒక నూతన సాంకేతిక శకం ప్రారంభమవుతోంది. ఇది ఒకప్పుడు హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్ ఐటీ రంగానికి వేసిన పునాదిని గుర్తుచేస్తోంది. 1998లో సైబర్ టవర్స్ ఏర్పాటు హైదరాబాద్‌ను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీ కేంద్రంగా మార్చింది. ప్రస్తుతం, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో, సరిగ్గా 28 సంవత్సరాల తర్వాత, అమరావతి అదే తరహా అభివృద్ధికి సన్నద్ధమవుతోంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: బెజవాడ నడిరోడ్డుపై యువకుడి వినూత్న…

Read More
విశ్వక్ సేన్ అమ్మగారి చేతి భోజనం తిన్నా..

విశ్వక్ సేన్ అమ్మగారి చేతి భోజనం తిన్నా..

అర్జున్‌ మాటలు వింటే కళ్లు చెమర్చుతాయి.. వీడియో ఇదిగో…. యాక్షన్ కింగ్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. ఆయన దర్శకుడిగా తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా ‘సీతాపయనం’. ఇందులో నిరంజన్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇదే మూవీతో అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కారణంగా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మొదట ఈ…

Read More
Savings Account: నిమిషాల్లోనే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్.. సెకన్లలోనే డెబిట్ కార్డ్.. దరఖాస్తు చేసుకోవడం ఎలా అంటే..?

Savings Account: నిమిషాల్లోనే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్.. సెకన్లలోనే డెబిట్ కార్డ్.. దరఖాస్తు చేసుకోవడం ఎలా అంటే..?

యూపీఐ రాకతో దేశంలో బ్యాంకింగ్ రంగం ముఖచిత్రమే పూర్తిగా మారిపోయింది. ప్రతీ చిన్న పనికి బ్యాంక్‌కు వెళ్లి గంటలపాటు క్యూలైన్లలో వెయిట్ చేయాల్సిన పని తప్పింది. కేవలం ఫోన్‌లోనే ఏ బ్యాంక్ పనైనా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. యూపీఐ యాప్‌ల రాకతో డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లు అనే కొత్త ఖాతాలు వచ్చేశాయి. వీటిని డిజిటల్‌గా వినియోగించుకోవచ్చు. ఈ డిజిటల్ అకౌంట్లను ఓపెన్ చేయడానికి ఏ బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆధార్, వీడియో కేవైసీ ద్వారా…

Read More
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి భారీ శుభవార్త.. కొత్త ఇళ్లు ఎప్పుడంటే..? సీఎం రేవంత్ ప్రకటన

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి భారీ శుభవార్త.. కొత్త ఇళ్లు ఎప్పుడంటే..? సీఎం రేవంత్ ప్రకటన

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. అనంతరం గణపురం మండలం చెల్పూర్‌ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి రేవంత్ శుభవార్త అందించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ తర్వాత కొత్త ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామంటూ ప్రకటించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ…

Read More
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి ఇది అమృతమే..

జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి ఇది అమృతమే..

జామకాయలో విటమిన్-సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజువారీ శరీరానికి కావాల్సిన విటమిన్ సి అవసరాలను ఒక జామకాయ సులభంగా తీరుస్తుంది. ఇందులో విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం, లైకోపీన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ముఖ్యంగా గులాబీ రంగు జామపండు ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తుంది. అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Read More
మీరు ఫుల్‌బాల్ ఆడతారా.. మీకోసమే హైదరాబాద్‌‌లో టీవీ9 టాలెంట్ హంట్ ప్రోగ్రాం.. పూర్తి వివరాలు ఇవిగో

మీరు ఫుల్‌బాల్ ఆడతారా.. మీకోసమే హైదరాబాద్‌‌లో టీవీ9 టాలెంట్ హంట్ ప్రోగ్రాం.. పూర్తి వివరాలు ఇవిగో

Indian Tigers and Tigresse: టీవీ9 (News9) ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెసెస్ సీజన్ 2 సెలక్షన్స్ హైదరాబాద్ చేరుకుంది . శ్రీనిధి డెక్కన్ ఫుట్ బాల్ క్లబ్ సమక్షంలో హైదరాబాద్లో టైగర్స్ అండ్ ట్రాగ్రసస్ సీజన్ 2 సెలెక్షన్స్ జరుగుతున్నాయి. అండర్ 14, అండర్ 17 కు సంబంధించిన పిల్లల ఆట తీరును పరిశీలించారు శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ కోచ్ బృందం. వీరీ నుంచి సీజన్ 2కి సెలెక్ట్ కాబోయే 30 మంది ప్రాబబుల్స్…

Read More