తాజావార్తలు
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే ఆరోగ్య సమస్యలన్నింటికీ చెక్ పెట్టినట్లే..!

చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే ఆరోగ్య సమస్యలన్నింటికీ చెక్ పెట్టినట్లే..!

చింతపండు (Tamarind) అనేది అందరికి తెలిసిన పుల్లని, ఆమ్లరుచి గల పండు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే దీనిని మన పూర్వకాలం నుంచి దాదాపు అన్ని వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. వంటకాలకు రుచి అందించడంతోపాటు ఆరోగ్యానికి మంచిది. ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెడుతుందీ పండు. ఆయుర్వేదంలో చింతపండును శక్తివంతమైన జీర్ణ సుముఖ పండు అని పరిగణిస్తారు. ఎందుకంటే.. చింతపండు ప్రధానంగా జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. దీనిలోని పుల్లని రుచి, టార్టారిక్, ఇతర సేంద్రీయ ఆమ్లాలు జీర్ణ రసాలను…

Read More
తెలుగులో తోప్ హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..

తెలుగులో తోప్ హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఓ క్రేజీ హీరోయిన్. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.. తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు తెలుగులో సినిమాలు తగ్గించింది. కానీ కొన్నాళ్లుగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. స్టార్…

Read More
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ నుంచి ఏడుగురు ఔట్..  ఎక్కువమంది ఏ టీంనుంచో తెలుసా?

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ నుంచి ఏడుగురు ఔట్.. ఎక్కువమంది ఏ టీంనుంచో తెలుసా?

ఆస్ట్రేలియా జట్టు కూడా గాయాల సమస్యను ఎదుర్కొంటోంది. జట్టులోని ఇద్దరు కీలక బౌలర్లు పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్ వెన్ను గాయాల కారణంగా టీ20 ప్రపంచ కప్‌నకు దూరమయ్యారు. హాజిల్‌వుడ్ స్థానంలో సీన్ అబాట్, పాట్ కమ్మిన్స్ స్థానంలో బెన్ డ్వార్సియా జట్టులోకి రానున్నారు.

Read More
Telangana: అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా.. అసలేం జరిగిందంటే..?

Telangana: అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా.. అసలేం జరిగిందంటే..?

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కలు మృగాల్లా మారుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట అమాయక చిన్నారులే లక్ష్యంగా దాడులు చేస్తూ రక్తం చిందిస్తున్నాయి. ఒక ఘటన మరవకముందే మరో ఘోరం వెలుగుచూస్తుండటంతో అటు తల్లిదండ్రులు, ఇటు స్థానికులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం చిన్నారుల పాలిట శాపంగా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు శివపై ఐదు వీధి…

Read More
అరుదైన బావురుపిల్లిని చూసారా ?? అంతరించిపోతున్న ఈ జంతువును మీరు ఒక లుక్ వేయండి

అరుదైన బావురుపిల్లిని చూసారా ?? అంతరించిపోతున్న ఈ జంతువును మీరు ఒక లుక్ వేయండి

పిల్లి ఎదురొస్తే అపశకునం అంటారు కొందరు కానీ చాలా మంది పిల్లిని పెంచుకుని దానికోసం తమ ఆస్తులు సైతం రాసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక మనకు రొటీన్ గా ఇళ్లమధ్య తిరుగుతూ కనిపించే పిల్లికి అడవుల్లో కని పించే పిల్లికి చాలా తేడా ఉంటుంది. అదే వాడుక భాషలో మన్నప్రాంతంలో బావురుపిల్లి అంటారు. ఇది నీటిలో ఈదుతూ చేపలను వేటాడుతుంది. అందుకే ఈ బావురుపిల్లిని “ఫిషింగ్ క్యాట్” అని పిలుస్తారు. చిత్తడి నేలలు , ముఖ్యంగా…

Read More
Andhra Pradesh: కాపురం కూల్చి.. మహిళను ట్రాప్ చేసి.. చివరకు నోట్లో పురుగులమందు పోసి.. విజయవాడలో దారుణం..

Andhra Pradesh: కాపురం కూల్చి.. మహిళను ట్రాప్ చేసి.. చివరకు నోట్లో పురుగులమందు పోసి.. విజయవాడలో దారుణం..

ప్రేమ పేరుతో ఒక యువకుడు చేసిన పని ఒక యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. మహిళను నమ్మించి గొంతులో విషం పోసి, ఆసుపత్రిలో వదిలేసిన వెళ్లిపోయిన ఘటన విజయవాడలో కలకలం రేపింది. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలానికి చెందిన బాధితురాలికి గతేడాది ఏప్రిల్‌లో వివాహమైంది. అయితే ఆమెకు ముందే పరిచయం ఉన్న భవానీశంకర్.. ఆమె వివాహం తర్వాత కూడా ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమె భర్తకు ఫోన్ చేసి తప్పుడు మాటలు చెప్పి వారి…

Read More
బ్యాటరీ త్వరగా అయిపోతుందా? డేటా ఖర్చవుతుందా? అయితే మీ మొబైల్ ప్రమాదంలో ఉన్నట్లే!

బ్యాటరీ త్వరగా అయిపోతుందా? డేటా ఖర్చవుతుందా? అయితే మీ మొబైల్ ప్రమాదంలో ఉన్నట్లే!

పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ నిరంతరం స్మార్ట్‌ఫోన్‌తోనే గడుపుతున్నారు. అయితే మనం వాడే ఫోన్ మన నియంత్రణలో ఉందా లేక హ్యాకర్ల చేతుల్లో ఉందా అనేది తెలుసుకోవడం ఇప్పుడు చాలా కీలకం. చిన్న పొరపాటు జరిగితే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వడమే కాకుండా, మీ వ్యక్తిగత జీవితం రోడ్డున పడే ప్రమాదం ఉంది. మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవడానికి మీకు ఒక సీక్రెట్ కోడ్ ఉందని తెలుసా? ఒకవేళ హ్యాక్…

Read More
Horoscope Today: ఆ రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 7, 2026): మేష రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా చేతిలో డబ్బు ఉంటుంది. మిథున రాశ వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని,…

Read More
Digital Gold: కొత్త రికార్డులు సృష్టించిన డిజిటల్‌ గోల్డ్‌..! ఒక్క జనవరిలోనే..

Digital Gold: కొత్త రికార్డులు సృష్టించిన డిజిటల్‌ గోల్డ్‌..! ఒక్క జనవరిలోనే..

ప్రపంచవ్యాప్త అనిశ్చితి, పెరుగుతున్న మార్కెట్ అస్థిరత డిసెంబర్‌లో బంగారం డిమాండ్‌లో కొత్త పెరుగుదలకు దారితీశాయి. ఇది డిజిటల్ బంగారం అమ్మకాలలో కూడా ప్రతిబింబించింది, మొత్తం 180 మిలియన్ల లావాదేవీలు దాదాపు రూ.2,100 కోట్లు. Paytm, PhonePe, Jar, Amazon Pay, Google Pay, Tanishq వంటి యాప్‌ల ద్వారా డిజిటల్ బంగారం అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. జార్ సహ వ్యవస్థాపకుడు నిశ్చయ్ AG ప్రకారం, భారతీయ కుటుంబాలకు బంగారం ఎల్లప్పుడూ నమ్మకమైన పెట్టుబడి, దీర్ఘకాలంలో క్రమం తప్పకుండా…

Read More
Electric Car: పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 500 కిలోమీటర్ల రేంజ్‌!

Electric Car: పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 500 కిలోమీటర్ల రేంజ్‌!

Electric Car: టాటా మోటార్స్ ఫిబ్రవరి 20, 2026న పంచ్ EV ఫేస్‌లిఫ్ట్‌ను ప్రారంభించనుంది. ఇది 2024లో మొదట వచ్చిన ఎలక్ట్రిక్ కాంపాక్ట్ క్రాస్‌ఓవర్‌కి మొదటి ప్రధాన అప్‌డేట్ అవుతుంది. రాబోయే రోజుల్లో కంపెనీ స్పెసిఫికేషన్లు, డిజైన్ మార్పులు, కొత్త ఫీచర్లను వెల్లడిస్తుంది. ప్రస్తుతం 2026 టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ లోపల, వెలుపల పెద్దగా మారదని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం.. కొత్త టాటా పంచ్ ఈవీ నెక్సాన్ EVలో ఉన్న పెద్ద 45kWh బ్యాటరీని కలిగి…

Read More