తాజావార్తలు
BCCI Central Contract List: రోహిత్, కోహ్లీకి షాకిచ్చిన బీసీసీఐ.. ఆ లిస్ట్ నుంచి తప్పించారుగా..

BCCI Central Contract List: రోహిత్, కోహ్లీకి షాకిచ్చిన బీసీసీఐ.. ఆ లిస్ట్ నుంచి తప్పించారుగా..

BCCI Annual Player Retainership 2025 26 List: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025-26 సీజన్ (అక్టోబర్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు) కోసం టీమిండియా సీనియర్ పురుషులు, సీనియర్ మహిళల వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్టులను ప్రకటించింది. 2025-26 సంవత్సరానికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ‘గ్రేడ్ బీ’కి తగ్గించారు. ఈ మేరకు ఇప్పటికే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించిన లిస్ట్…

Read More
Video: టీమిండియాకు మరో బిగ్‌షాక్.. నమీబియాతో మ్యాచ్ నుంచి అభిషేక్ ఔట్.. కారణం ఏంటంటే?

Video: టీమిండియాకు మరో బిగ్‌షాక్.. నమీబియాతో మ్యాచ్ నుంచి అభిషేక్ ఔట్.. కారణం ఏంటంటే?

Abhishek Sharma: టీ20 ప్రపంచకప్ 2026 సందడి గ్రాండ్ గా మొదలైంది. అయితే, గాయాలతో చాలా జట్లు ఇబ్బంది పడుతున్నాయి. ఆస్ట్రేలియా జట్టు ఎక్కువగా ఇబ్బంది పడింది. మరోవైపు టీమిండియా కూడా ఈ గాయాలా ఎఫెక్ట్ ను ఎదుర్కొంటుంది. ఇప్పటికే వాషింగ్టన్ సుందర్, తిలక వర్మ ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. బుమ్రా కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడ్డాడు. తాజాగా ఈ లిస్ట్ లో టీమిండియా డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా చేరినట్లు తెలుస్తోంది. అందుకు…

Read More
📱మీ మొబైల్ రేడియేషన్ నుండి మీ కుటుంబాన్ని కాపాడండి!”

📱మీ మొబైల్ రేడియేషన్ నుండి మీ కుటుంబాన్ని కాపాడండి!”

మీరు రోజూ మొబైల్ ఉపయోగిస్తున్నారా?మొబైల్ రేడియేషన్ మీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా ప్రభావితం చేస్తుందని తెలుసా? మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల కలిగే సమస్యలు – 10 పాయింట్లు1. 🧠 తలనొప్పి మరియు మెదడు అలసట2. 😴 నిద్రలేమి సమస్యలు (Sleep Disturbance)3. 👁️ కంటి చూపు బలహీనత4. ❤️ గుండె ధడలు పెరగడం5. 🤕 మెమరీ పవర్ తగ్గడం6. 😓 ఒత్తిడి మరియు ఆందోళన (Stress & Anxiety)7. 🧏 చెవుల సమస్యలు (Hearing Problems)8. 🧍…

Read More
మీ బాడీలో ఈ మార్పులు కనిపిస్తే వెంటనే మందు మానేయండి.. లేకపోతే మీ పని అయిపోయినట్లే..

మీ బాడీలో ఈ మార్పులు కనిపిస్తే వెంటనే మందు మానేయండి.. లేకపోతే మీ పని అయిపోయినట్లే..

మద్యం సేవించడం అనేది ఈ రోజుల్లో ఒక సరదాగా మారిపోయింది. కానీ అది కాలేయంపై చూపే ప్రభావం మాత్రం అత్యంత భయంకరమైనది. అధికంగా మద్యం తాగడం వల్ల కాలేయంపై మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఒకరకమైన గాయాల వంటివి, వీటినే వైద్య పరిభాషలో లివర్ సిర్రోసిస్ అంటారు. మీరు తక్కువ మొత్తంలో తాగినా, అప్పుడప్పుడు తాగినా అది కాలేయానికి హానికరమే. ముఖ్యంగా శరీరంలో ఈ మూడు మార్పులు కనిపిస్తే.. మీ కాలేయం ప్రమాదంలో ఉందని అర్థం. నిద్ర లేవగానే…

Read More
Gunashekar : సినిమాలకు భారీ సెట్స్.. మహేష్ చెప్పిన ఆ మాటలే నన్ను మార్చాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

Gunashekar : సినిమాలకు భారీ సెట్స్.. మహేష్ చెప్పిన ఆ మాటలే నన్ను మార్చాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

తెలుగు సినిమా ప్రపంచంలో సక్సెస్ ఫుల్ దర్శకులలో డైరెక్టర్ గుణశేఖర్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం యుఫోరియా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. ఇందులో భూమిక, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగ ఓ ఇంటర్వ్యూలో గుణశేఖర్ మాట్లాడుతూ తన సినిమాల గురించి ఆసక్తికర…

Read More
IND vs NED: నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్.. ఎవరంటే..?

IND vs NED: నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్.. ఎవరంటే..?

India vs Netherlands, 36th Match, Group A, ICC Mens T20 World Cup 2026: టీమిండియా తొలి మ్యాచ్ లో అమెరికాతో తలపడి విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్ లో నమీబియాతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ లో చోటు దక్కని ఇద్దరి ప్లేయర్లు రెండో మ్యాచ్ లో ఆడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కోచ్ గంభీర్ కూడా ఈ ఇద్దరిని ఆడించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్…

Read More
టాలీవుడ్​ ఎంట్రీ ఇస్తున్న క్రేజీ హీరోయిన్లు.. పాన్ ఇండియా సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న కొత్త భామల లిస్ట్​!

టాలీవుడ్​ ఎంట్రీ ఇస్తున్న క్రేజీ హీరోయిన్లు.. పాన్ ఇండియా సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న కొత్త భామల లిస్ట్​!

తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడూ కొత్త ప్రతిభను ఆహ్వానించడంలో ముందుంటుంది. ప్రతి ఏటా ఎంతోమంది అందాల భామలు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నా, ప్రేక్షకులను మెప్పించి ఇక్కడ పాగా వేయడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. అయితే ఈ ఏడాది వెండితెరపై మెరవబోతున్న కొందరు అమ్మాయిల జాతకం చూస్తుంటే, వారు గ్లామర్ తోనే కాకుండా నటనా నైపుణ్యంతోనూ స్టార్ హీరోయిన్లుగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది. ఒకరు ఏకంగా రెబల్ స్టార్ సరసన పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నటిస్తుండగా, మరొకరు…

Read More
సముద్రంలో ఆయిల్ స్మగ్లింగ్.. వెంటాడి పట్టుకున్న కోస్ట్ గార్డ్‌

సముద్రంలో ఆయిల్ స్మగ్లింగ్.. వెంటాడి పట్టుకున్న కోస్ట్ గార్డ్‌

ముంబై తీరం, అరేబియా సముద్రానికి మధ్యలో ఆయిల్ స్మగ్లింగ్ ముఠాను ఇండియన్ కోస్ట్ గార్డ్‌ పట్టుకున్నారు. ముంబైకి 100 నాటికన్ మైళ్ల దూరంలో ఆయిల్ రవాణా జరుగుతుండగా, సీ-ఎయిర్ ఆపరేషన్ నిర్వహించి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ ముఠాను పట్టుకుంది. సముద్రం మధ్యలో కొన్ని నౌకల ద్వారా అక్రమంగా ఆయిల్ స్మగ్లింగ్ జరుగుతోంది. అంతర్జాతీయంగా ఆయిల్ అమ్మకాలపై ఆంక్షలు ఉన్న దేశాల నుంచి వచ్చే నాసిరకం చమురును స్మగ్లింగ్ ముఠా సేకరిస్తోంది. సముద్రం మధ్యలోనే.. ఒక నౌక…

Read More
Health Tips: డయాబెటిస్‌ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవడం మంచిదేనా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

Health Tips: డయాబెటిస్‌ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవడం మంచిదేనా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

Health Tips: ఈ రోజుల్లో డయాబెటిస్ సర్వసాధారణమైపోయింది. నలభై ఏళ్ల తర్వాత చాలా మందికి చక్కెర సమస్యలు మొదలవుతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగుల సంఖ్య పెరుగుతోంది. అంతేకాకుండా టైప్ 1 ఉన్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగిస్తుంది. డయాబెటిస్‌లో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు పాలు, పెరుగు వంటి పోషకమైన ఆహారాన్ని తినాలా వద్దా అనే దానిపై తరచుగా అపార్థాలు ఉంటాయి. దీని గురించి…

Read More
Pakistan Anchor : నేను రేపటి నుంచి రాను పో.. సంజూ శాంసన్‌ను పొగిడినందుకు లైవ్ డిబేట్‌లో అలిగిన పాక్ యాంకర్

Pakistan Anchor : నేను రేపటి నుంచి రాను పో.. సంజూ శాంసన్‌ను పొగిడినందుకు లైవ్ డిబేట్‌లో అలిగిన పాక్ యాంకర్

Pakistan Anchor : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీతో గొడవ పడి టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను బహిష్కరిస్తామంటూ హెచ్చరిస్తుంటే, అటు పాక్ టీవీ ఛానళ్లలో యాంకర్లు కూడా అదే బాటలో నడుస్తున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ మీద ప్రశంసలు కురిపించినందుకు ఒక పాకిస్థానీ యాంకర్ లైవ్ షోలోనే అలిగి “నేను రేపటి నుంచి షోకి రాను” అంటూ షోని మధ్యలోనే ఆపేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏం జరిగింది?…

Read More