తాజావార్తలు
“అంతరిక్షంలో Deta Centers…Elon Musk జోస్యం!”

“అంతరిక్షంలో Deta Centers…Elon Musk జోస్యం!”

Elon Musk Elon Musk  సంచలన జోస్యం: మూడేళ్లలో అంతరిక్షంలో Deta Centers ఏర్పాటు! ఎలాన్ మస్క్ సంచలన జోస్యం: మూడేళ్లలో అంతరిక్షంలో డేటా సెంటర్లు! ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమిపై కంటే అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు సులభమని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే మూడు సంవత్సరాల్లో అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు వేగంగా పెరుగుతుందని అంచనా వేశారు. డేటా సెంటర్ల నిర్వహణకు భూమిపై భారీ ఖర్చులు,…

Read More
మున్సిపల్ ఎన్నికల ముందు విషాదం.. మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..

మున్సిపల్ ఎన్నికల ముందు విషాదం.. మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..

మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందు నారాయణపేట జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎరుకలి మహాదేవ్ అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ప్రచారం ముగిసిన రోజు జరిగిన విషాదం మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది. అదే రోజు మహాదేవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రచారం చేసిన ఆయన,…

Read More
Horoscope Today: వారి ఆదాయం బాగా పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారి ఆదాయం బాగా పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 10, 2026): మేష రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. వృషభ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా ఆశించిన ఫలితాలుంటాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా బాగా మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయం చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం…

Read More
Bandla Ganesh- Vishwak Sen:  బండ్ల గణేశ్ సంకల్ప యాత్రలో హీరో విశ్వక్ సేన్.. ఫొటోస్ ఇదిగో

Bandla Ganesh- Vishwak Sen: బండ్ల గణేశ్ సంకల్ప యాత్రలో హీరో విశ్వక్ సేన్.. ఫొటోస్ ఇదిగో

సుమారు 20 రోజుల క్రితం షాద్ నగర్ లో ప్రారంభమైన ఈ సంకల్ప యాత్ర ఇప్పటికే అలిపిరికి చేరుకుంది. కాగా ఈ యాత్రలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు.

Read More
ఆకర్ణ ధనురాసనం.. యోగాలో ఈ ఆసనంతో అద్భుతమైన లాభాలు.. తెలిస్తే వెంటనే మొదలుపెట్టేస్తారు..

ఆకర్ణ ధనురాసనం.. యోగాలో ఈ ఆసనంతో అద్భుతమైన లాభాలు.. తెలిస్తే వెంటనే మొదలుపెట్టేస్తారు..

నేటి క్రమరహిత జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా, శారీరక, మానసిక సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. యోగాను సాధారణ దినచర్యలో భాగం చేసుకుంటే, ఈ సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. ఈ ప్రయోజనకరమైన యోగా ఆసనాలలో ఒకటి ఆకర్ణ ధనురాసన. ఇది శరీరం, మనస్సు రెండింటినీ బలపరుస్తుంది. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆకర్ణ ధనురాసనాన్ని ప్రత్యేక యోగా భంగిమగా గుర్తించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ఆసనం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, శరీరంలో…

Read More
Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో భారీ గుడ్‌న్యూస్..

Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో భారీ గుడ్‌న్యూస్..

ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. మరో మెడికల్ కాలేజీని కేటాయించింది. విశాఖపట్నంలో ఈ మెడికల్ కళాశాల ఏర్పాటు కానుంది. ప్రస్తుతం వైజాగ్‌లో ఈఎస్‌ఐఎస్ ఆస్పత్రి ఉండగా.. దీనిని మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ నుంచి అనేకసార్లు డిమాండ్లు వెళ్లాయి. దీంతో ఇప్పుడు ఈఎస్ఐఎస్ హాస్పిటల్‌ను మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. మెడికల్ విద్య, ఆరోగ్య సేవలను విస్తరించేందుకు ఈ…

Read More
Rythu Bharosa: రైతు భరోసా డబ్బుల విడుదలకు ముహూర్తం ఫిక్స్.. రైతుల అకౌంట్లోకి అప్పుడే..? లైన్ క్లియర్

Rythu Bharosa: రైతు భరోసా డబ్బుల విడుదలకు ముహూర్తం ఫిక్స్.. రైతుల అకౌంట్లోకి అప్పుడే..? లైన్ క్లియర్

తెలంగాణలోని రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. పంటల సీజన్ మొదలై నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రాకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని, పెట్టుబడి కోసం అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసా నిధులు అందిస్తే పంట కోసం ఉపయోగపడతాయని కోరుతున్నారు. జనవరిలోనే రైతు భరోసా నిధులను జమ చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తోంది. దీంతో…

Read More
Aadhaar Card: పిల్లల ఆధార్ కార్డుల్లో మార్పులు.. యూఐడీఏఐ కీలక అప్డేట్..

Aadhaar Card: పిల్లల ఆధార్ కార్డుల్లో మార్పులు.. యూఐడీఏఐ కీలక అప్డేట్..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆధార్ వివరాల అప్‌డేట్‌ విషయంలో కీలక మైలురాయిని సాధించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేళ్లు నుంచి 15 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల ఆధార్ కార్డులోని బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి. వేలిముద్రలు, ఐరిస్ వంటి వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు చిన్న వయస్సులో ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు పేరు, ఫొటో, డేట్ ఆఫ్ బర్త్, లింగం, చిరునామా…

Read More
Gold Prices: బంగారం ధరలు మరింత చౌకగా మారతాయా..? కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోండి

Gold Prices: బంగారం ధరలు మరింత చౌకగా మారతాయా..? కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోండి

సోమవారం బంగారం ధరలు మళ్లీ పంజుకున్నాయి. గత కొద్దికాలంగా కొనసాగుతున్న తగ్గుదలకు బ్రేక్ పడింది. డాలర్ బలహీనడపటం, ప్రపంచ ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో కోత విధించనుందనే వార్తల నడుమ జనవరి 9న గోల్డ్ రూ.1.57 లక్షలకు చేరుకోగా.. వెండి రూ.2.61 లక్షలు క్రాస్ చేసింది. గోల్డ్ ధర రూ.1310 పెరగ్గా.. సిల్వర్ రేటు ఒకేసారి రూ.15 వేలు పెరిగింది. పసిడి ధరల్లో భారీగా ఒడిదొడుకులు నమోదవుతున్న ఈ తరుణంలో బంగారం కొనుగోలు…

Read More
Petrol Prices: దేశ ప్రజలకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? ఎంతంటే..?

Petrol Prices: దేశ ప్రజలకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? ఎంతంటే..?

అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ డీల్‌లో భాగంగా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ సుంకాలను తగ్గించారు. ఇక భారత్ దిగుమతి చేసుకునే అమెరికా ఉత్పత్తులపై కూడా టారిఫ్‌లను భారీగా తగ్గించింది. దీంతో ఇరు దేశాలకు ప్రయోజనం జరగనుంది. అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఇక్కడ నుంచి అమెరికా వస్తువులను ఎగుమతి చేసేవారికి ట్యాక్సులు తగ్గనున్నాయి. దీంతో పరిశ్రమలకు కూడా బెనిఫిట్ జరగనుంది….

Read More