AGI వచ్చేస్తే చేయడానికి పని ఉండదు! 99 శాతం మంది జాబ్స్ గోవిందా..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ టెక్నాలజీలో అధునాతన భాగమైన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ లేదా AGIని సాధించడానికి శాస్త్రవేత్తలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. AGI సిద్ధంగా ఉంటే, యంత్ర మేధస్సు మానవుల కంటే ఎక్కువగా ఉంటుంది. యంత్రాలు దాదాపు మానవుల అన్ని పనులను చేయగలవు. కానీ, అలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? అమెరికాలోని లూయిస్‌విల్లే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, కంప్యూటర్ శాస్త్రవేత్త డాక్టర్ రోమన్ యాంపోల్స్కీ ప్రకారం AGI వచ్చే ఏడాది…
