Shocking Survey: ప్యాకేజీ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ తో క్యాన్సర్ ముప్పు! తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు
Junk Food.. ఆహారం పాడవకుండా, ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు కంపెనీలు వాడే కొన్ని కెమికల్స్.. నిశ్శబ్దంగా మన శరీరంలో క్యాన్సర్ కణాలను పెంచుతున్నాయని తాజా అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్, పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్‌లకు ఈ నిల్వ కారకాలే ప్రధాన శత్రువులని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఆ ప్రమాదకరమైన ప్రిజర్వేటివ్స్ ఏంటి? వాటి వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పరిశోధనలో తేలిన చేదు నిజాలు.. ఫ్రాన్స్‌లోని…
