తాజావార్తలు
రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది.. ముచ్చటగా మూడో ప్రయత్నంతో ఎక్కడికో వెళ్లిపోయాడు..!

రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది.. ముచ్చటగా మూడో ప్రయత్నంతో ఎక్కడికో వెళ్లిపోయాడు..!

అదృష్టం బాగుండాలే గానీ, మట్టిని ముట్టుకున్నా అది బంగారం అవుతుందని అంటారు..అంటే ప్రజల్లో అదృష్టం పట్ల అంత నమ్మకం ఉంటుంది. ఇందుకు నిదర్శనంగానే అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు కూడా ఇలాంటి అదృష్టం మీద విశ్వాసాన్ని మరింత పెంచుతాయి. ఇప్పుడు అలాంటిదే ఒక అద్భుత సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఓ నిరుపేద కుటుంబాన్ని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. వారిని రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మార్చేసింది. దీంతో ఆ…

Read More
Vegetable Prices: సామాన్యులకు రిలీఫ్.. చౌవక ధరకే కూరగాయలు.. పడిపోయిన టామాటా

Vegetable Prices: సామాన్యులకు రిలీఫ్.. చౌవక ధరకే కూరగాయలు.. పడిపోయిన టామాటా

సామాన్యులకు నిత్యావసర సరుకుల భారం తగ్గింది. కూరగాయల ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ముఖంగా రోజూ కూరల్లోకి ఉపయోగించే టమాటా ధరలు భారీగా తగ్గాయి. వీటి ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. వంటల్లో తరచూ ఉపయోగించే టామాటా ధరలు కుల్పకూలడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు. కొద్దిరోజుల క్రితం టామాటా ధరలు కేజీ రూ.40 నుంచి రూ.50 వరకు పలకగా.. గత వారం రూ.25కి పడిపోయాయి. ఇప్పుడు రూ.10 తగ్గి రూ.15కే లభిస్తున్నాయి. ఇక కాకర ధరలు కాస్త పెరిగాయి….

Read More
విశాఖ అబ్బాయి వెడ్స్‌ నార్వే అమ్మాయి

విశాఖ అబ్బాయి వెడ్స్‌ నార్వే అమ్మాయి

వారిద్దరి దేశాలు వేరు.. అయినా మనసులు కలిశాయి. ఇంకేముందీ.. ఇద్దరు ఒక్కటయ్యారు. యూరోప్ దేశమైన నార్వేకి చెందిన అమ్మాయి.. ఇక్కడి అబ్బాయి.. హిందూ సంప్రదాయ ప్రకారం ఒక్కటిగా అయ్యారు. ఇటీవలి కాలంలో ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం.. అక్కడ యువతులతో ప్రేమలో పడటం.. ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లిళ్లు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇందులో తెలుగు వారే ఎక్కువగా ఉండటం విశేషం. విశాఖకు చెందిన సైమన్ ఉపాధి కోసం నార్వే వెళ్ళాడు. 2016 నుంచి…

Read More
ఉల్లిపాయలు తింటే షుగర్ తగ్గుతుందా.. ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

ఉల్లిపాయలు తింటే షుగర్ తగ్గుతుందా.. ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

మధుమేహం ఉన్నవారు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల నిరంతరం హై-షుగర్ లెవల్స్‌తో ఇబ్బంది పడుతుంటారు. అయితే ది ఎండోక్రైన్ సొసైటీ నిర్వహించిన 97వ వార్షిక సమావేశంలో సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఉల్లిపాయ సారం రక్తంలో చక్కెరను గణనీయంగా తగ్గిస్తుందని తేలింది. పరిశోధనలో ఏం తేలింది?: ఎలుకలపై జరిపిన ఈ ప్రయోగంలో, డయాబెటిస్ మందు మెట్‌ఫార్మిన్‌తో పాటు ఉల్లిపాయ సారాన్ని కలిపి ఇచ్చినప్పుడు వాటి రక్తంలోని చక్కెర స్థాయిలు 50 శాతం వరకు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు….

Read More
Happy lifestyle: హాయిగా, ఆనందంగా లైఫ్‌ లీడ్‌ చేయాలా?.. అయితే మీలో ఈ అలవాట్లు ఉండాల్సిందే

Happy lifestyle: హాయిగా, ఆనందంగా లైఫ్‌ లీడ్‌ చేయాలా?.. అయితే మీలో ఈ అలవాట్లు ఉండాల్సిందే

సంతోషకరమైన జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ నేటి పోటీ ప్రపంచంలో.. వర్క్‌ ప్రెజర్, ఫ్యామిలీ టెన్షన్స్, ఆర్థిక ఇబ్బందు ఇలా ఎన్నో టెన్షన్స్ కారణంగా ఎవరూ సంతోషంగా ఉండలేకపోతున్నారు. దీని వల్ల చాలా మంది నిరాశ, ఆందోళనకు గురవుతున్నారు. వీటిని అధిగమించేందుకు చాలా మంది అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ వారికి సరైన మార్గం దొరక్కా మళ్లీ అదే రోటీన్ లైప్‌లో బుతకుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ వ్యాసం. మీరు మీ జీవైన…

Read More
OTT Movie: హింట్ ఇచ్చి మరీ పోలీసులను చంపే సీరియల్ కిల్లర్.. ఓటీటీలో కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ

OTT Movie: హింట్ ఇచ్చి మరీ పోలీసులను చంపే సీరియల్ కిల్లర్.. ఓటీటీలో కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ

OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రతి వారం అనేక సినిమాలు , వెబ్ సిరీస్‌లు విడుదలవుతాయి. వీటిలో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు నచ్చుతాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యన ఆడియెన్స్ ఎక్కువ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ గురించే. వాస్తవానికి, ఈ సినిమా ఐదు సంవత్సరాల క్రితం థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత, OTTలో వచ్చిన వెంటనే, దీనికి ప్రేక్షకుల నుంచి…

Read More
Rashmika Mandanna: వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే.. వీడియో

Rashmika Mandanna: వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే.. వీడియో

టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. గతేడాది వీరు సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని రూమర్లు ఉన్నాయి. ఇక వచ్చే నెలలోనే ఈ ప్రేమ పక్షలు పెళ్లిపీటలెక్కనున్నారని తెగ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు తమ ఎంగేజ్మెంట్, పెళ్లి విషయాలపై అటు విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ స్పందించిన దాఖలాలు లేవు. దీనికి తోడు ప్రస్తుతం ఎవరి సినిమా పనుల్లో వారు…

Read More
KL Rahul: స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ సీక్రెట్ తెలుసా.. ఆ మాంసం తింటేనే అంత పవరా?

KL Rahul: స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ సీక్రెట్ తెలుసా.. ఆ మాంసం తింటేనే అంత పవరా?

గత రెండేళ్లుగా మూడు అంకెల స్కోరు కోసం ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు రాజ్‌కోట్ వేదికగా తెరదించారు. కేవలం బ్యాటింగ్‌లోనే కాదు, 50 ఓవర్ల పాటు కీపింగ్ చేస్తూ మైదానంలో అత్యంత చురుగ్గా ఉండే ఆయన ఫిట్‌నెస్ వెనుక ఒక వింతైన ఆహార నియమం ఉందట. సాధారణంగా అథ్లెట్లు చికెన్ తింటారని మనకు తెలుసు, కానీ ఈయన మాత్రం దానికి దూరంగా ఉంటూ మరో రకమైన మాంసాన్ని ఇష్టపడతారట. ఆ కిల్లర్ ఇన్నింగ్స్ విశేషాలు మరియు రాహుల్ డైట్…

Read More
Gold Rate: సరికొత్త రికార్డ్‌..! తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే! ఇక్కడితో ఆగుతుందా.. ఇంకా పెరుగుతందా?

Gold Rate: సరికొత్త రికార్డ్‌..! తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే! ఇక్కడితో ఆగుతుందా.. ఇంకా పెరుగుతందా?

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. బంగారం కొద్ది రోజుల్లోనే రూ.1.5 లక్షలు దాటుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వెండి ధర కూడా మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంతలో బంగారం, వెండి ధరలు జనవరి 19న మరోసారి పెరిగాయి. బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు 1 గ్రాముకు రూ.14,624కి చేరుకుంది. జనవరి 18తో…

Read More
Jr NTR: ‘ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది’.. ఆ మూవీపై ఎన్టీఆర్ ప్రశంసల జల్లు

Jr NTR: ‘ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది’.. ఆ మూవీపై ఎన్టీఆర్ ప్రశంసల జల్లు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. కేజీఎఫ్ సినిమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హోంబలే నిర్మాణ సంస్థే ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగులో బిజీ బిజీగా…

Read More