తాజావార్తలు
Instant Loan Apps: 5 నిమిషాల్లోనే ఇన్‌స్టంట్ లోన్ నిజమేనా..? లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారు ఈ విషయాలు తెలుసుకోకపోతే మోసపోవడం ఫిక్స్..

Instant Loan Apps: 5 నిమిషాల్లోనే ఇన్‌స్టంట్ లోన్ నిజమేనా..? లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారు ఈ విషయాలు తెలుసుకోకపోతే మోసపోవడం ఫిక్స్..

“కేవలం 5 నిమిషాల్లోనే ఇన్‌స్టంట్ లోన్ పొందండి. ఎలాంటి డాక్యుమెంట్ లేకపోయినా లోన్ అందిస్తాం. కేవలం నిమిషాల వ్యవధిలోనే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తాం.. ఎలాంటి హామీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణం పొందవచ్చు.. వెంటనే అలర్ట్ అవ్వండి” అంటూ మీ మొబైల్‌కు మెస్సేజ్‌లు లేదా ఈమెయిల్స్‌కు ప్రకటనలు రావడం అందరికీ తెలిసే ఉంటుంది. మరి కొన్ని లోన్ యాప్‌లు వాట్సప్‌లో మార్కెటింగ్ ప్రకటనలు పంపడం, కాల్స్ చేసి లోన్ కావాలా అంటూ…

Read More
U19 World Cup: 5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్ భయ్యా.. బాల్ పడితే బౌండరీకే

U19 World Cup: 5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్ భయ్యా.. బాల్ పడితే బౌండరీకే

Will Malajczuk Fastest Century: గత కొన్ని నెలలుగా అండర్-19 క్రికెట్‌లో కొన్ని తుఫాన్ ఇన్నింగ్స్‌లు కనిపించాయి. మొదట, వైభవ్ సూర్యవంశీ అండర్-19 వన్డేలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తర్వాత, సూర్యవంశీ వేగవంతమైన సెంచరీ రికార్డును పాకిస్తాన్‌కు చెందిన సమీర్ మిన్హాస్ బద్దలు కొట్టాడు. ఇప్పుడు, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ విల్ మలాజ్‌జుక్ అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. 18 ఏళ్ల ఆస్ట్రేలియన్ ఓపెనర్ జపాన్‌పై అత్యంత…

Read More
Gold and Silver Price: పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్.. 4 గంటల్లోనే రికార్డ్ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

Gold and Silver Price: పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్.. 4 గంటల్లోనే రికార్డ్ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

కొనుగోలు దారులకు బంగారం, వెండి ధరలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. రోజురోజుకూ ఈ రెండు లోహాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బుధవారం ఏకంగా కొన్ని గంటల్లోనే బంగారంపై రూ.5000 వేలు పెరిగింది. దీంతో బంగారం ఆల్‌టైం రికార్డ్‌ ధరకు చేరుకుంది. కాబట్టి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సహా దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఉదయం 6 గంటల నుంచి కేవలం 10 గంటల మధ్యలో బంగారం…

Read More
Railway Ticket Booking: ప్రయాణికులకు  రైల్వేశాఖ బంపర్ ఆఫర్.. టికెట్ల బుకింగ్‌పై 6 శాతం తగ్గింపు.. అందరూ పొందే ఛాన్స్..

Railway Ticket Booking: ప్రయాణికులకు రైల్వేశాఖ బంపర్ ఆఫర్.. టికెట్ల బుకింగ్‌పై 6 శాతం తగ్గింపు.. అందరూ పొందే ఛాన్స్..

ప్రయాణికుల కోసం రైల్వేశాఖ అనేక ఆఫర్లు, డిస్కౌంట్స్ ప్రకటిస్తోంది. వివిధ ప్రైవేట్ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఫ్లాట్‌ఫామ్స్ రైల్వే టికెట్ల కొనుగోళ్లపై ఆఫర్లు ఇస్తోన్న విషయం తెలిసిందే. సర్వీస్, బుకింగ్ ఛార్జీలను తొలగించడం, డిస్కౌంట్స్ ఇవ్వడం లాంటివి చేస్తోన్నాయి. ప్రైవేట్ యాప్స్‌కు పోటీగా రైల్వేశాఖ కూడా ప్రయాణికులకు టికెట్ల బుకింగ్స్‌పై ఆఫర్లు ఇస్తోంది. రైల్వే వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్ టికెట్లపై ఏకంగా 3 శాతం తగ్గింపు ఇస్తోంది. జనవరి 14న నుంచి ఈ ఆఫర్ ప్రారంభమైంది….

Read More
Andhra: ఇది కదా రైతుల పండుగ అంటే.! ఏకంగా రూ. 2 లక్షలు పెట్టి కొనేస్తున్నారోచ్.. డబ్బే డబ్బు

Andhra: ఇది కదా రైతుల పండుగ అంటే.! ఏకంగా రూ. 2 లక్షలు పెట్టి కొనేస్తున్నారోచ్.. డబ్బే డబ్బు

దానిమ్మ పంటకు రికార్డు స్థాయి ధర పలుకుతోంది. దానిమ్మ పండ్లు అంటే అందరికీ ఇష్టమే. ఆయుర్వేదంలో కూడా దానిమ్మకు మంచి గుర్తింపు ఉంది. వ్యాధి నిరోధక శక్తి పెంచడంతో పాటు కొన్ని రకాల వ్యాధులను నియంత్రణలో పెడుతుంది అనేది ప్రచారం. అలాంటి దానిమ్మ పంటకు మూడు నెలల క్రితం ధర లేదు. టన్ను కేవలం రూ. 50 వేలు మాత్రమే పలికేది. ఇప్పుడు పరిస్థితి మారింది క్రమంగా ధర పెరుగుతూ వస్తుంది. ఎంతగా అంటే రికార్డులు దాటే…

Read More
రూ.18 లక్షల కోట్ల డీల్‌..! చైనా, పాకిస్థాన్‌కు దడ పుట్టిస్తున్న ప్రధాని మోదీ మాస్టర్‌ ప్లాన్‌..!

రూ.18 లక్షల కోట్ల డీల్‌..! చైనా, పాకిస్థాన్‌కు దడ పుట్టిస్తున్న ప్రధాని మోదీ మాస్టర్‌ ప్లాన్‌..!

ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మధ్య 12 ఒప్పందాలు కుదిరాయి. వాటిలో 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 200 బిలియన్‌ డాలర్లకు రెట్టింపు చేయాలనే ప్రణాళిక, పెద్ద అణు రియాక్టర్లు, చిన్న మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధి, విస్తరణలో సహకారం వంటివి ఉన్నాయి. అలాగే 2026లో ప్రారంభించబోయే రెండవ మౌలిక సదుపాయాల నిధిలో పాల్గొనడాన్ని పరిశీలించమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, UAE సావరిన్ వెల్త్ ఫండ్‌ను ఆహ్వానించారు. యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్…

Read More
నెలకు కేవలం రూ.18 వేలతో రూ.2 కోట్లు మీ సొంతం అవుతాయంటే నమ్ముతారా? జస్ట్‌ ఈ ఫార్ములా ఫాలో అయిపోతే..

నెలకు కేవలం రూ.18 వేలతో రూ.2 కోట్లు మీ సొంతం అవుతాయంటే నమ్ముతారా? జస్ట్‌ ఈ ఫార్ములా ఫాలో అయిపోతే..

వేల రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షలు సంపాదించవచ్చు అనే నమ్మొచ్చు కానీ, ఏకంగా రూ.2 కోట్లు అనే సరికి చాలా మంది నోరెళ్లబెట్టి ఉంటారు. కానీ, క్రమశిక్షణతో ప్రతి నెలా రూ.18 వేలు పెట్టుబడి పెడితే కచ్చితంగా రూ.2 కోట్ల నిధిని సొంతం చేసుకోవచ్చు. నెలకు కొన్ని వేల రూపాయల పెట్టుబడి పెడితే కోట్ల రూపాయల సంపద ఎలా సాధ్యమవుతుందనే సందేహం ఉంటుంది, అది సహజం. అయితే సరైన ప్రణాళికతో దీర్ఘకాల పెట్టుబడి, క్రమశిక్షణతో అది పెద్ద…

Read More
Sivakarthikeyan: ఈ స్టార్ హీరోది ఎంత మంచి మనసో! ఏకంగా ఆ జంతువును దత్తత తీసుకున్న శివ కార్తికేయన్

Sivakarthikeyan: ఈ స్టార్ హీరోది ఎంత మంచి మనసో! ఏకంగా ఆ జంతువును దత్తత తీసుకున్న శివ కార్తికేయన్

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులోనూ ఈ నటునికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అమరన్ సినిమా శివ కార్తికేయన్ కు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తీసుకొచ్చింది. గతేడాది మదరాసి సినిమాతో ఆకట్టుకున్న ఈ హీరో ఈ సంక్రాంతికి పరాశక్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. 1960లలో తమిళనాడులో…

Read More
నీళ్లలో సేద తీరుతున్న మొసలి.. తోకపట్టి లాగేందుకు యత్నం.. ఇంతలోనే షాకింగ్ సీన్!

నీళ్లలో సేద తీరుతున్న మొసలి.. తోకపట్టి లాగేందుకు యత్నం.. ఇంతలోనే షాకింగ్ సీన్!

నీళ్లలో ఉన్నంతసేపు మొసలికి ఎంతో పవర్ ఉంటుంది. ఆ సమయంలో బలమైన ఏనుగును సైతం నీటిలోకి లాగి చంపేస్తుంది. అయితే అన్నిసార్లు పరిస్థితి ఇలాగే ఉంటుందా.. అంటే ఉండదు అనే చెప్పాలి. కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా కూడా జరుగుతుంటుంది. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. మొసలి పేరు వింటేనే చెమటలు పట్టేస్తాయి.. అత్యంత ధైర్యవంతులైన జీవుల్లో ఒకటి. అలాంటిది నది ఒడ్డున సేదతీరుతున్న మొసలి తోక పట్టి నీటిలోంచి బయటకు…

Read More
Allu Arjun: జపాన్ వెకేషన్‌లో అల్లు అర్జున్.. భార్య, పిల్లలతో కలిసి జాలీ జాలీగా.. ఫొటోస్ వైరల్

Allu Arjun: జపాన్ వెకేషన్‌లో అల్లు అర్జున్.. భార్య, పిల్లలతో కలిసి జాలీ జాలీగా.. ఫొటోస్ వైరల్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు జపాన్ లో పర్యటిస్తున్నాడు. తన భార్య అల్లు స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి అక్కడి చారిత్రాత్మక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను చుట్టేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జపాన్ రాజధాని టోక్యోలో పురాతన ఆలయంగా పేరొందిన బౌద్ధ సెన్సో-జి ఆలయాన్ని అల్లు ఫ్యామిలీ దర్శించుకుంది. అలాగే…

Read More