తాజావార్తలు
Ram Charan: వారసత్వం భారం కాదు.. గొప్ప అవకాశం! మెగాస్టార్ తనయుడిగా ఉండటంపై రామ్ చరణ్ బోల్డ్ కామెంట్స్!

Ram Charan: వారసత్వం భారం కాదు.. గొప్ప అవకాశం! మెగాస్టార్ తనయుడిగా ఉండటంపై రామ్ చరణ్ బోల్డ్ కామెంట్స్!

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆ స్టార్ హీరో ఇప్పుడు తన మనసులోని అసలు మాటను బయటపెట్టారు. వారసత్వం గురించి చాలామంది హీరోలు ‘ఒత్తిడి’ అని చెబుతుంటే, ఈయన మాత్రం చాలా స్పష్టంగా అది తనకున్న ఒక ‘అందమైన అడ్వాంటేజ్’ అని తేల్చి చెప్పారు. అంతేకాదు, ఆస్కార్ స్థాయికి ఎదిగినా తనను తాను అంత సీరియస్‌గా తీసుకోనని చెబుతూ తన రోజువారీ దినచర్య గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్, వ్యక్తిత్వం…

Read More
Health: పళ్లు గట్టిగా ఉంటేనే నూరేళ్ల ఆయుష్షు.. నోటి ఆరోగ్యంపై జపాన్ పరిశోధకుల షాకింగ్ రిపోర్ట్!

Health: పళ్లు గట్టిగా ఉంటేనే నూరేళ్ల ఆయుష్షు.. నోటి ఆరోగ్యంపై జపాన్ పరిశోధకుల షాకింగ్ రిపోర్ట్!

మీ జీవితకాలం ఎంతో చెప్పడానికి కూడా పనికొస్తాయని మీకు తెలుసా? అవును, మీ నోటిలో ఎన్ని పళ్ళు ఉన్నాయి, అవి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి అనే అంశాలే మీరు ఎన్ని ఏళ్లు బతుకుతారో నిర్ణయిస్తాయని ఒక సరికొత్త పరిశోధనలో వెల్లడైంది. కేవలం పళ్ళు ఊడిపోవడమే కాదు, పళ్ళు పుచ్చిపోవడం కూడా మీ ఆయుష్షును తగ్గించేస్తుందట. జపాన్‌కు చెందిన ఒసాకా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించిన ఈ సంచలన నిజాలేంటో తెలుసుకుందాం. పరిశోధన – ఆసక్తికర ఫలితాలు.. జపాన్‌లోని ఒసాకా…

Read More
Tollywood: బాక్సాఫీస్ వద్ద పక్కా ప్లానింగ్‌తో వచ్చేస్తున్న స్టార్ హీరో.. వరుస హిట్లతో ఊచకోత!

Tollywood: బాక్సాఫీస్ వద్ద పక్కా ప్లానింగ్‌తో వచ్చేస్తున్న స్టార్ హీరో.. వరుస హిట్లతో ఊచకోత!

ఒకవైపు పక్కా మాస్ అవతారంలో గొడ్డలి పట్టుకుని కనిపిస్తూనే, మరోవైపు క్యూట్ ఫ్యామిలీ డ్రామాలో తండ్రి పాత్రతో కన్నీళ్లు పెట్టిస్తారు. కోవిడ్ తర్వాత ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ వేవ్‌ను క్రియేట్ చేస్తూ, సక్సెస్ ఫుల్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తున్న ఆ నటుడు ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమయ్యారు. ఆయన నటనలో ఎంత న్యాచురాలిటీ ఉంటుందో, ఆయన ప్లానింగ్‌లో అంత క్లారిటీ ఉంటుంది. కోవిడ్…

Read More
Rohit Sharma: రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌

Rohit Sharma: రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌

టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం తాజాగా క్రికెట్ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలను భారత్‌కు అందించిన కెప్టెన్‌పై వేటు వేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ స్పందిస్తూ.. రోహిత్ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఇద్దరు కీలక వ్యక్తుల పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశాడు. ఈ నిర్ణయం…

Read More
Deepika Padukone: 40 ఏళ్లలో ఫిట్‌గా దీపిక.. రోజూ భోజనంలో ఇవి ఉండాల్సిందే

Deepika Padukone: 40 ఏళ్లలో ఫిట్‌గా దీపిక.. రోజూ భోజనంలో ఇవి ఉండాల్సిందే

మెరిసే చర్మం మంచి ఫిట్‌నెస్ చూసి దీపిక వయసును అంచనా వేయడం కష్టమే. వ్యాయామం ఆహారపు అలవాట్లే దీపికను టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలబెడుతోంది. ఫిబ్రవరి 5న దీపికకు 40 ఏళ్లు వస్తాయి. చాలా మంది సెలబ్రిటీలు తక్షణ ఫలితాల కోసం ‘ఫ్యాడ్ డైట్స్’ పాటిస్తుంటారు. కానీ దీపికా వేరే రకంగా ఆహారం నియంత్రణ చేస్తారు. గతంలో తన ఇన్‌స్టా పోస్టులో చెప్పినట్లుగా తను ఎప్పటినుంచో సమతుల్య ఆహారాన్ని తీసుకుంటున్నారు. ప్రాక్టికల్‌ గా, ఈజీగా పాటించే ఆహారపు…

Read More
Andhra: చేసేదే పాడుపని.. మళ్లీ రుబాబా..! తండ్రీ, కూతురిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎస్సై.. ఆ తర్వాత

Andhra: చేసేదే పాడుపని.. మళ్లీ రుబాబా..! తండ్రీ, కూతురిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎస్సై.. ఆ తర్వాత

ఆంధ్రా – కర్ణాటక సరిహద్దులో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.. అయినా అక్రమ మద్యం వ్యాపారులు ఎంతకు తెగించారంటే.. తమ గుట్టు రట్టు చేసిన మహిళ ఎస్సై పై దాడికి పాల్పడ్డారు. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని ఆగలి మహిళా ఎస్సై పై అక్రమ మద్యం వ్యాపారులు దాడికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది.. అగలి మండలం ఇరిగేపల్లి గ్రామంలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో ఎస్సై శోభారాణి…

Read More
భక్తులకు గుడ్‌న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లోనూ రెండు పూటలా అన్నప్రసాద వితరణ.. ఎప్పటినుంచంటే?

భక్తులకు గుడ్‌న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లోనూ రెండు పూటలా అన్నప్రసాద వితరణ.. ఎప్పటినుంచంటే?

TTD annaprasadam: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీవారి భక్తులకు శుభవార్త అందించింది. ఇప్పటి వరకు తిరుమలతోపాటు కొన్ని టీటీడీ ఆలయాల్లోనే అన్న ప్రసాద వితరణ జరుగుతుండగా.. ఇక నుంచి అన్ని టీటీడీ ఆలయాల్లోనూ భక్తులకు అన్న ప్రసాదం అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాలలో మార్చి నెలాఖరు నుంచి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్…

Read More
Yuvraj Singh : విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే

Yuvraj Singh : విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే

Yuvraj Singh : నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న కపిల్ శర్మ షో తాజా ఎపిసోడ్‌లో క్రికెట్ దిగ్గజాలు తమ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. షో మధ్యలో కపిల్ శర్మ ఒక సరదా గేమ్ ఆడించారు. ఒకరు తన తలపై ఉన్న కార్డుపై ఉన్న పేరును చూసుకోకుండా, మిగిలిన ఇద్దరు ఇచ్చే క్లూలతో ఆ పేరును కనిపెట్టాలి. సెహ్వాగ్ తలపై ఉన్న కార్డు మీద విరాట్ కోహ్లీ పేరు రాసి ఉంది. ఈ క్లూ ఇచ్చే క్రమంలో యువరాజ్…

Read More
Kethika Sharma: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న బ్యూటీ.. హిట్ కోసం వెయిటింగ్

Kethika Sharma: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న బ్యూటీ.. హిట్ కోసం వెయిటింగ్

రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన బ్యూటీ కేతిక శర్మ, తొలి చిత్రంతోనే గ్లామర్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు సక్సెస్ దక్కలేదు. రొమాంటిక్ తర్వాత నాగశౌర్యతో నటించిన లక్ష్య, వైష్ణవ్ తేజ్‌తో చేసిన రంగ రంగ వైభవంగా చిత్రాలు నిరాశపరిచాయి. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నా, ఆ చిత్రం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో కేతిక శర్మకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఆమెకు పెద్దగా…

Read More
Malinda Pushpakumara : క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 1000 వికెట్లతో ప్రపంచాన్ని షేక్ చేసిన శ్రీలంక బౌలర్

Malinda Pushpakumara : క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 1000 వికెట్లతో ప్రపంచాన్ని షేక్ చేసిన శ్రీలంక బౌలర్

Malinda Pushpakumara : శ్రీలంక దేశవాళీ క్రికెట్ దిగ్గజం, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ మలింద పుష్పకుమార క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1,000 వికెట్లు తీసిన అరుదైన రికార్డును ఈ స్పిన్ మాంత్రికుడు సొంతం చేసుకున్నాడు. కొలంబోలోని కోల్ట్స్ క్రికెట్ క్లబ్ మైదానంలో మూర్ స్పోర్ట్స్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సోహన్ డి లివేరా, పాసిందు సూర్యబండారలను అవుట్ చేయడం ద్వారా పుష్పకుమార ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ…

Read More