తాజావార్తలు
Jana Nayagan: విజయ్ ‘జననాయగన్’ బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేకా? రిలీజ్‌కు ముందు అసలు విషయం చెప్పిన నిర్మాత

Jana Nayagan: విజయ్ ‘జననాయగన్’ బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేకా? రిలీజ్‌కు ముందు అసలు విషయం చెప్పిన నిర్మాత

తమిళనాడు ముఖ్యమంత్రి, అగ్ర కథానాయకుడు విజయ్‌ ‘జన నాయకుడు’ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలు వున్న ఈ చిత్రం జులై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ కె….

Read More
ట్రైనీ IPS కేసు: ఒకరిపైనే చర్యలా..? మాజీ CBI డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

ట్రైనీ IPS కేసు: ఒకరిపైనే చర్యలా..? మాజీ CBI డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మాజీ సీబీఐ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు స్పందించారు. ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎక్స్‌లో పోస్టు చేస్తూ.. ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయం జరిగేలా నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రేమ సంబంధం విఫలమైతే దానిని వెంటనే క్రిమినల్ కేసుగా పరిగణించకూడదని నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. కేసులోని వాస్తవాలను సాక్ష్యాధారాల ఆధారంగా పరిశీలించి, ఎలాంటి పక్షపాతం లేకుండా దర్యాప్తు…

Read More
Astrology: పరివర్తన యోగం..వారికి జీవితంలో ఊహించని విశేష శుభాలు..!

Astrology: పరివర్తన యోగం..వారికి జీవితంలో ఊహించని విశేష శుభాలు..!

శుభ గ్రహాల మధ్య ఎప్పుడు రాశి పరివర్తన జరిగినా కొన్ని రాశుల వారి జీవితాల్లో తప్పకుండా సానుకూల మార్పులకు నాంది పలుకుతుంది. జీవితంలో కలలో కూడా ఊహించని విశేషాలు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ నెల(జూలై) 26, 27, 28 తేదీల్లో గురు, చంద్రుల మధ్య జరుగుతున్న పరివర్తన కూడా అటువంటిదే. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, గురువుకు చెందిన ధనూ రాశిలో చంద్రుడు సంచారం చేయడం వల్ల కొన్ని…

Read More
డెలివరీ బాయ్ వికృత చేష్టలు.. వాష్‌రూమ్ సాకుతో ఇంట్లోకి దూరి అసభ్య ప్రవర్తన..!

డెలివరీ బాయ్ వికృత చేష్టలు.. వాష్‌రూమ్ సాకుతో ఇంట్లోకి దూరి అసభ్య ప్రవర్తన..!

బెంగుళూరు ఎలక్ట్రానిక్స్ సిటీలో డెలివరీ బాయ్ ఒక మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎలక్ట్రానిక్స్ సిటీ ఫేజ్-1లో నివసిస్తున్న 30 ఏళ్ల మహిళ తన ఇంటి రెంటల్ అగ్రిమెంట్ రైనోవల్ పత్రాల కోసం ఒక యాప్ ద్వారా డెలివరీ ఆర్డర్ ఇచ్చారు. జూలై 17న ఉదయం మహేష్ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఈ పత్రాలతో ఆమె ఇంటికి చేరుకున్నాడు. డెలివరీ ప్రక్రియ పూర్తి చేయడానికి ఓటీపీ అడగ్గా, మహిళ ఫోన్ తేవాడానికి…

Read More
Aadhaar App: ఆధార్ యాప్‌లో ఈ ఒక్క పని చేస్తే మీ కార్డు సేఫ్.. ఎవరూ ఉపయోగించలేరు..

Aadhaar App: ఆధార్ యాప్‌లో ఈ ఒక్క పని చేస్తే మీ కార్డు సేఫ్.. ఎవరూ ఉపయోగించలేరు..

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ నెలాఖరులో కొత్త ఆధార్ యాప్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. జనవరిలో దీనికి సంబంధించి పూర్తి స్థాయి వెర్షన్‌ను రిలీజ్ చేసింది. ఈ యాప్ ద్వారా ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజలు తమ మొబైల్ నుంచే సేవలు పొందవచ్చు. ఈ యాప్ ద్వారా సేవలు పొందటం సలుభంగా ఉండటంతో వినియోగదారులు తెగ వాడేస్తున్నారు. ఆధార్ బయోమెట్రిక్ లాక్ లేదా అన్ లాక్ ఫీచర్లను ఎక్కువ మంది…

Read More
ఈ చిన్న ట్రిక్ తెలియక ఎన్ని డబ్బులు వేస్ట్ చేశామో.. వర్షాకాలంలో ఫోన్ తడిస్తే ఏం చేయాలంటే?

ఈ చిన్న ట్రిక్ తెలియక ఎన్ని డబ్బులు వేస్ట్ చేశామో.. వర్షాకాలంలో ఫోన్ తడిస్తే ఏం చేయాలంటే?

వాటర్‌ప్రూఫ్ ఫోన్ పౌచ్, బ్యాగ్ కవర్: వర్షం పడినప్పుడు మన ఫోన్ లేదా బ్యాగ్ తడవకుండా ఉండేందుకు వాటికి వాటర్ ఫ్రూఫ్ పౌచ్‌లు దరించడం చాలా ముఖ్యం. ఇవి వర్షం నుంచి ఫోన్‌ను రక్షిస్తూనే, టచ్‌స్క్రీన్‌ను ఉపయోగించుకునేలా అవకాశాన్ని కల్పిస్తాయి. మీరు ల్యాప్‌టాప్ తీసుకెళ్తున్నట్లయితే వాటర్‌ప్రూఫ్ బ్యాక్‌ప్యాక్ కవర్ కొనండి. అలాగే మీ దగ్గర కీలకమైన డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే వాటిని సేఫ్‌గా ఉంచుకునేందుకు కోసం వాటర్‌ప్రూఫ్ డాక్యుమెంట్ పౌచ్ వాడండి. ఈ చిన్న జాగ్రత్తలు మీకు…

Read More
Andhra Pradesh: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అప్రమత్తం కాకపోతే డేంజర్..

Andhra Pradesh: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అప్రమత్తం కాకపోతే డేంజర్..

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. గత నాలుగు రోజుల నుండి ప్రతి రోజు గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఎయిమ్స్ పరిసర ప్రాంతాల్లో కేసులు నమోదవుతుండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. మొదట వారం రోజుల క్రితం ఎయిమ్స్‌లో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళగిరి, నవులూరుకు చెందిన ఇద్దరూ మహిళలకు కరోనా సోకినట్లు గుర్తించారు. వీరిలో ఒకరు కేరళ రాష్ట్రానికి చెందిన మహిళ కాగా.. గత నాలుగేళ్ల నుండి ఆమె నవులూరులోనే నివసిస్తుంది. వీరిద్దరి…

Read More
Sugar Control: కాయగూరలే కదా అని తింటే అంతే సంగతులు.. షుగర్ ఉన్నవారు ఏయే కూరగాయలకు దూరంగా ఉండాలంటే..

Sugar Control: కాయగూరలే కదా అని తింటే అంతే సంగతులు.. షుగర్ ఉన్నవారు ఏయే కూరగాయలకు దూరంగా ఉండాలంటే..

కొన్ని రకాల కాయగూరలు దుంపలలో కార్బోహైడ్రేట్లు, స్టార్చ్ గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు హఠాత్తుగా పెరిగిపోయి షుగర్ నియంత్రణ తప్పే ప్రమాదం ఉంది. మరి మధుమేహ బాధితులు ఏయే కూరగాయలను పరిమితంగా తీసుకోవాలో లేదా వీలైనంత దూరంగా ఉండాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. బంగాళాదుంపలు మరియు తీపి దుంపలు మధుమేహ బాధితులు దూరంగా ఉండాల్సిన కూరగాయల్లో మొదటిది బంగాళాదుంప. ఇందులో గ్లైసీమిక్ ఇండెక్స్ స్టార్చ్ చాలా ఎక్కువగా…

Read More
Gold Prices: బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Prices: బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం మరోసారి ధరలు పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావంతో పసిడి ధరల్లో ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి. బంగారం ధరల పెరుగుదలలో క్రూడ్ ఆయిల్ ధరలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మంగళవారం గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర…

Read More
Indiramma Houses Scheme: జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.. వాట్సప్ ద్వారా ఇలా..

Indiramma Houses Scheme: జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.. వాట్సప్ ద్వారా ఇలా..

గ్రేటర్ హైదరాబాద్‌లో నివసించే సామాన్యులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నగరంలో వర్తింపచేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే ఈ పథకం కింద ఇళ్లను మంజూరు చేయగా.. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అర్హులైనవారికి ఇళ్లను కేటాయించనున్నారు. హైదరాబాద్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లోని పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి 500 చొప్పున అర్హులకు ఇళ్లను అందించనున్నారు. ఇప్పటికే 16 సెగ్మెంట్లలో 480 చొప్పున 7680 ఇళ్ల నిర్మాణాలకు…

Read More