తాజావార్తలు
Viral Video: క్యాబ్‌ ఎక్కిన జంట.. వెనక సీట్లో నుంచి సౌండ్స్.. డ్రైవర్ తిరిగి చూస్తే..!

Viral Video: క్యాబ్‌ ఎక్కిన జంట.. వెనక సీట్లో నుంచి సౌండ్స్.. డ్రైవర్ తిరిగి చూస్తే..!

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ క్యాబ్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఓ జంట క్యాబ్‌లో అనుచితంగా ప్రవర్తించినట్లు కనిపించగా, డ్రైవర్ వారిని నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోయినా, వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం, ఓ జంట క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండటం గమనించిన డ్రైవర్ తొలుత సహనంగా వ్యవహరించినట్లు కనిపించింది….

Read More
Varun Sandesh: కష్టాల్లో ఉన్నప్పుడు ఆ హీరోనే చాలా హెల్ప్ చేశాడు.. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా: వరుణ్ సందేశ్

Varun Sandesh: కష్టాల్లో ఉన్నప్పుడు ఆ హీరోనే చాలా హెల్ప్ చేశాడు.. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా: వరుణ్ సందేశ్

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హ్యాపీ డేస్‌ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో యూత్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అయితే ఆ తర్వాత వరుణ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా పడ్డాయి. దీంతో ఈ ట్యాలెంటెడ్ హీరో క్రమంగా ఫేడవుట్ అయిపోయాడు. అయితే మధ్యలో కొన్నేళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే ఇప్పుడు మళ్లీ హీరోగా సినిమాలు చేస్తున్నాడు…

Read More
ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఆమోదం తెలిపిన ఎంపీ అసెంబ్లీ.. దేశంలోనే 4వ రాష్ట్రంగా రికార్డు!

ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఆమోదం తెలిపిన ఎంపీ అసెంబ్లీ.. దేశంలోనే 4వ రాష్ట్రంగా రికార్డు!

మధ్యప్రదేశ్ శాసనసభ ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code) బిల్లుకు ఆమోదం తెలిపింది. గోవా, అస్సాం, ఉత్తరాఖండ్ తర్వాత ఈ చట్టాన్ని తీసుకొచ్చిన నాలుగో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. అయితే, రాష్ట్రంలోని గిరిజన సామాజిక వర్గాల సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షిస్తూ వారికి ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. బిల్లు ద్వారా వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం (Live-in Relationship) వంటి అంశాల్లో కీలక మార్పులు రానున్నాయి. రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే త్రిపుల్…

Read More
దంచి కొట్టే వానల్లో దగ్గు, జలుబుకు చెక్ పెట్టే పచ్చి మిర్చి వెల్లుల్లి కారం.. ఎలా చేయాలంటే?

దంచి కొట్టే వానల్లో దగ్గు, జలుబుకు చెక్ పెట్టే పచ్చి మిర్చి వెల్లుల్లి కారం.. ఎలా చేయాలంటే?

వర్షాకాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ వంటి సమస్యలు అధికం అవుతాయి. అంతే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఈ సమయంలో ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వర్షాకాలంలో పచ్చి మిర్చి వెల్లుల్లి కారం పచ్చడిని వేడి వేడి అన్నంలో రోజుకు ఒకసారి తినడం వలన దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందంట. కాగా, ఈ ఆరోగ్యకరమైన పచ్చి…

Read More
గురు పూర్ణిమ వచ్చేస్తోంది.. ఈ పని చేస్తే చాలు మీరే కోటీశ్వరులు

గురు పూర్ణిమ వచ్చేస్తోంది.. ఈ పని చేస్తే చాలు మీరే కోటీశ్వరులు

హిందూ సంప్రదాయంలో గురు పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే 2026లో వచ్చేదానికి మరింత ప్రాధాన్యత ఉందని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా ఈ సంవత్సరం జూలై 29న గురు పౌర్ణమి వస్తుంది. అయితే ఇదే రోజు ప్రీతి యోగం, ఆయుష్మాన్ యోగం అనే రెండు శుభ యోగాలు ఏర్పడుతున్నాయంట. ఇది చాలా శుభప్రదమైనది అని చెబుతున్నారు పండితులు. అందువలన ఈ గురు పౌర్ణమి రోజు చేసే పూజలకు, ప్రార్థనలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అంతే కాకుండా అన్ని…

Read More
Short Circuit: బూడిదైన ఆశలు… చిద్రమైన సొంతింటి కల.. డబ్బులన్ని అగ్నిపాలు..!

Short Circuit: బూడిదైన ఆశలు… చిద్రమైన సొంతింటి కల.. డబ్బులన్ని అగ్నిపాలు..!

Short Circuit: కష్టపడి కూడ బెట్టుకున్న సొమ్ము, ఆశలతో అప్పు తెచ్చి దాచుకున్న డబ్బు కళ్ల ముందే బూడిదైతే.. ఆ గుండె పడే వేదన వర్ణనాతీతం! సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకున్న ఒక నిరుపేద కుటుంబంపై దాడి చేసి అగ్ని ప్రమాదంతో ఆ కల చిద్రమైంది. ఈ హృదయ విదారక ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మర్యాలకు చెందిన సోంగి స్వామి, వెంకటమ్మ దంపతుల కుటుంబం…

Read More
మహారాజయోగం.. వారి దశ తిరగబోతోంది.. ఈ రాశులకు సంపదే సంపద!

మహారాజయోగం.. వారి దశ తిరగబోతోంది.. ఈ రాశులకు సంపదే సంపద!

Astro 1 Astro 3 ధనుస్సు రాశి : ఈ రాశి వారు మొదలు పెట్టిన ప్రతి ఆ లక్ష్మిదేవి అనుగ్రహం మంచి అన్ని మంచి రోజులే. భార్య భర్తల మధ్య గొడవలు తగ్గిపోయి ఇద్దరూ సంతోషంగా ఉంటారు. మీరు చేస్తున్న ప్రయాణంలో కొత్త వాళ్ళు పరిచయం అవుతారు వారి వలన జీవితం మారిపోతోంది. వ్యాపారాలలో మీరు ఎప్పుడూ ఊహించని లాభాలు చూస్తారు. తల్లి దండ్రుల మద్దతు మీరు చేస్తున్న పనుల్లో ఉంటుంది. మేష రాశి :…

Read More
Health Care: మొలకెత్తిన పెసళ్లు vs నల్ల శనగలు.. రెండింటిలో హెల్త్‌కు అసలైన సూపర్‌ఫుడ్ ఏది?

Health Care: మొలకెత్తిన పెసళ్లు vs నల్ల శనగలు.. రెండింటిలో హెల్త్‌కు అసలైన సూపర్‌ఫుడ్ ఏది?

పోషకాహార నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం… పప్పుధాన్యాలను మొలకెత్తించడం ద్వారా వాటిలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల సాంద్రత (Density) విపరీతంగా పెరుగుతుంది. విత్తనాలు మొలకెత్తినప్పుడు అవి శరీరానికి సులభంగా అరిగేలా రూపాంతరం చెందుతాయి. అయితే పెసళ్లు, శనగలు రెండూ ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, మీ వ్యక్తిగత శారీరక అవసరాలు , ఆరోగ్య లక్ష్యాలను బట్టి ఏది ఉత్తమమో ఎంచుకోవాల్సి ఉంటుంది. మొలకెత్తిన పెసళ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మొలకెత్తిన పెసరపప్పు శరీరానికి చాలా తేలికగా ఉండి,…

Read More
వారానికి 3 సార్లు అంజీర తింటే ఏమవుతుందో తెలుసా? ఆ సమస్యలపై తిరుగులేని రామబాణం..!

వారానికి 3 సార్లు అంజీర తింటే ఏమవుతుందో తెలుసా? ఆ సమస్యలపై తిరుగులేని రామబాణం..!

జీర్ణక్రియ మెరుగుదల, మలబద్ధక నివారణ: అంజీర పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేసి, ప్రేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడేవారు రాత్రిపూట నీటిలో నానబెట్టిన అంజీరను ఉదయాన్నే తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ: అంజీరలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేసి, అధిక రక్తపోటును (BP) అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించి, రక్తనాళాల్లో పూడికలు…

Read More
Jana Nayagan: విజయ్ ‘జననాయగన్’ బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేకా? రిలీజ్‌కు ముందు అసలు విషయం చెప్పిన నిర్మాత

Jana Nayagan: విజయ్ ‘జననాయగన్’ బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేకా? రిలీజ్‌కు ముందు అసలు విషయం చెప్పిన నిర్మాత

తమిళనాడు ముఖ్యమంత్రి, అగ్ర కథానాయకుడు విజయ్‌ ‘జన నాయకుడు’ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలు వున్న ఈ చిత్రం జులై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ కె….

Read More