తాజావార్తలు
Bank Deposit: ఈ బ్యాంక్‌లో రూ.5 లక్షలు 444 రోజుల పాటు డిపాజిట్ చేస్తే మీకు ఎంత డబ్బు వస్తుందో  తెలుసా?

Bank Deposit: ఈ బ్యాంక్‌లో రూ.5 లక్షలు 444 రోజుల పాటు డిపాజిట్ చేస్తే మీకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా?

మరోవైపు, ఒక సీనియర్ సిటిజన్ అదే పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో రూ. 56,500 వడ్డీతో సహా మొత్తం రూ.5,56,500 అందుకుంటారు. అంతేకాకుండా, ఒక ‘సూపర్ సీనియర్ సిటిజన్’ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో వారికి రూ. 59,900 వడ్డీతో పాటు మొత్తం రూ. 5,59,900 లభిస్తుంది.

Read More
Thalliki Vandanam: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి తల్లికి వందనం డబ్బులు!

Thalliki Vandanam: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి తల్లికి వందనం డబ్బులు!

తల్లికి వందనం పథకంపై కూటమి సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకాన్ని బుధవారం అమలుచేసేందుకు ప్రభుత్వం అన్ని సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి పొరపాటు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 64,76,590 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13వేల నిధులు జమకానున్నాయి. అయితే రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువులకు అండగా ఉండేందుకు కూటమి సర్కార్ ఈ తల్లికి వందనం…

Read More
Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ఎంతుందంటే?

Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ఎంతుందంటే?

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి.. ఇరాన్-అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, డాలర్, రూపాయి విలువ మారకం ప్రభావంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.. సోమవారం ఒక్కరోజే పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ.180 మేర ధర పెరిగింది. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా మంగళవారం (జులై 21) ఉదయం 6 గంటల…

Read More
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశుల వారు వీరే

తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశుల వారు వీరే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి రెండు సార్లు వివాహం జరిగే ఛాన్స్ ఉంటుందంట. ముఖ్యంగా జాతకంలో ఏడవ ఇల్లు, దాని అధిపతి అయిన శుక్రుడు రాహువు,గురుడు, శని, కేతువు గ్రహాలు వైవాహిక జీవితం పై ప్రభావం చూపుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మిథునం, తుల , ధనస్సు రాశి వారికి రెండు సార్లు వివాహం జరుగుతుంది అని చెబుతున్నారు పండితురు.

Read More
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..

కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..

మన వంటకాల్లో కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంది. కూరలకు అద్భుతమైన సువాసన, రుచిని అందించడమే కాకుండా.. కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు, విటమిన్లు దాగున్నాయి. అందుకే చాలామంది ప్రతి వంటకంలోనూ దీనిని విరివిగా వాడుతుంటారు. అయితే అమృతం లాంటి కొత్తిమీర అందరికీ ఆరోగ్యకరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కొత్తిమీరను అతిగా తీసుకున్నా లేదా పొరపాటున తిన్నా వారి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఏయే…

Read More
Indian Railways: రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే భారీ ఛార్జీలు!

Indian Railways: రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే భారీ ఛార్జీలు!

Railways Luggage Rules: మీరు మీ రైలు ప్రయాణంలో అదనపు సామాను తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, రైల్వే నిబంధనలను తప్పకుండా తెలుసుకోండి. రైల్వే అనుమతించిన బరువు పరిమితిని మించిన సామానును బుక్ చేసుకోకుండా ప్రయాణిస్తే, అదనపు ఛార్జీలతో పాటు, సామాను రేటుకు ఆరు రెట్ల వరకు జరిమానా విధించబడవచ్చు. అందువల్ల, మీ అదనపు సామానును లగేజీ కార్యాలయంలో ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. సామాను నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని భారతీయ రైల్వే ప్రయాణికులకు సూచించింది. నార్త్ వెస్టర్న్…

Read More
Viral Video: ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..సీసీటీవీలో ఘోరం!

Viral Video: ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..సీసీటీవీలో ఘోరం!

ఈ రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ చాలా మంది జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయింది, కానీ ఆన్‌లైన్‌లో వస్తువులను డెలివరీ చేసే ప్రతి ఒక్కరూ మంచివారేనా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇటీవల ఒక పార్సిల్‌ను డెలివరీ చేసిన ఒక డెలివరీ ఏజెంట్ చర్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఇంటి భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి. వైరల్ అవుతున్న ఈ సీసీటీవీ ఫుటేజ్‌ చూస్తే మీరు కూడా షాక్ అవుతారు..అసలేం జరిగిందంటే.. వైరల్ అవుతున్న సిసిటివి…

Read More
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా ఫ్రెష్‌‌గా ఉంటాయ్..

పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా ఫ్రెష్‌‌గా ఉంటాయ్..

మన భారతీయ వంటకాల్లో పచ్చిమిరపకాయల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిరోజూ వంటగదిలో ఉపయోగించే అత్యంత ముఖ్యమైన పదార్థాలలో ఇది ఒకటి. అయితే మార్కెట్ నుండి పచ్చిమిరపకాయలను కొని ఫ్రిజ్‌లో ఉంచినప్పటికీ, అవి కొన్ని రోజుల్లోనే మెత్తబడిపోవడం, రంగు మారి నల్లబడటం లేదా కుళ్లిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఈ సమస్య కారణంగా చాలామంది వారం తిరక్కుండానే మళ్లీ మళ్లీ మిరపకాయలు కొనవలసి వస్తుంది. కానీ వంటగదిలో కొన్ని సులభమైన పద్ధతులను పాటిస్తే, పచ్చిమిరపకాయలు అస్సలు పాడవకుండా ఎక్కువ కాలం…

Read More
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు? సైకాలజీ చెప్పే రహస్యాలు ఇవే

ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు? సైకాలజీ చెప్పే రహస్యాలు ఇవే

మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు అన్ని కప్పులు ఉండగా, మీ చేయి ఒక కప్పు మీదకే ఎందుకు వెళ్తుందో.. కాగా, ఇప్పుడు మనం దీని గురించి సైకాలజీ ఏం చెబుతుందో వివరంగా తెలుసుకుందాం.ప్రతి రోజూ ఒకే కప్పులో టీ లేదా కాఫీ తాగడం, అనేది భావోద్వేగాలు,అనుబంధాలు, జ్ఞాపకాలకు సంబంధించినది అని చెబుతున్నారు, మానసిక నిపుణులు. ఇది వారిది అని వారి భావన, అది తమ సొంతం అనే భావన కలగడం వలన వారు పదే పదే…

Read More
Actress Roja: హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో

Actress Roja: హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో

సీనియర్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారీ అందాల తార. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషలలో పలువురు స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారీ ముద్దుగుమ్మ. కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెరపైనా సత్తా చాటారు రోజా. ప్రముఖ టీవీ కామెడీ షో జబర్దస్త్ షోకు ఎన్నో ఏళ్లుగా న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. అంతేకాదు రాజకీయాల్లోనూ తనదైన మార్క్ చూపించారు రోజా….

Read More