తాజావార్తలు

వర్షాకాలంలో తులసి టీ.. ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తులసిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన పలు మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తులసిని తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. అయితే తులసి టీని ఏ వ్యాధికైనా మందుగా లేదా వైరస్‌లను నివారించే పరిష్కారంగా భావించకూడదు. తులసి టీ వల్ల ప్రయోజనాలు ఏమిటి? తులసిలోని కొన్ని సహజ సమ్మేళనాలు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీర కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడవచ్చు. సమతుల్య ఆహారంలో భాగంగా…

Read More
Telangana: ప్రాణంగా ప్రేమించానని చెప్పింది.. తీరా పెళ్లి చేసుకున్నాక లవర్‌కు ఊహించని ట్విస్ట్..

Telangana: ప్రాణంగా ప్రేమించానని చెప్పింది.. తీరా పెళ్లి చేసుకున్నాక లవర్‌కు ఊహించని ట్విస్ట్..

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వేధింపులకు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హవేలి కొత్తపల్లి గ్రామానికి చెందిన కళ్యాణం రవి అనే వ్యక్తికి కళ్యాణం రాకేష్‌కు అనే కుమారుడు ఉన్నాడు. అయితే అతను ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన సంజనా అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి…

Read More
ఈ బియ్యంతో వండిన అన్నం విషంతో సమానం.. తింటే, కుటుంబం మొత్తం డేంజర్లో పడ్డట్టే

ఈ బియ్యంతో వండిన అన్నం విషంతో సమానం.. తింటే, కుటుంబం మొత్తం డేంజర్లో పడ్డట్టే

ఇప్పుడున్న రోజుల్లో ఏది మంచిదో ? ఏది కల్తీనో కూడా అస్సలు అర్ధం కావడం లేదు. వాటిలో ముఖ్యమైనవి ఆహార పదార్దాలు. అసలు ఇవి మనకి సురక్షితమేనా ? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో బియ్యం మనుషులను భయపెడుతోంది. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తుంటే, మనం తింటున్న బియ్యం మంచివేనా ? లేక రోజూ రోజూ ప్లాస్టిక్ తో చేసిన బియ్యం తింటున్నామా ? అని అనిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్లో వస్తున్న బియ్యం…

Read More
Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..

Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..

టాలీవుడ్ నటుడు అరుంధతి అరవింద్ తన సినీ ప్రస్థానం, ముఖ్యంగా అరుంధతి సినిమాతో తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన అనుభవాలను, స్నేహాల గొప్పతనాన్ని, అలాగే తన కెరీర్‌లోని కీలక మలుపులను వివరించారు. అరవింద్ తన కెరీర్‌లో అరుంధతి సినిమాకున్న ప్రాముఖ్యతను చెప్పారు. దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్టులో సోనూసూద్ పోషించిన పసుపతి పాత్ర కోసం…

Read More
Peddi Movie: పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న.. ఏంటో తెలుసా? ఫొటో వైరల్

Peddi Movie: పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న.. ఏంటో తెలుసా? ఫొటో వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘పెద్ది’ సినిమాపై రోజు రోజకు అంచనాలు పెరిగిపోతున్నాయి. భారీ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఏప్రిల్ 30కు వాయిదా పడింది. ఉప్పెన సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. న్నడ సూపర్ స్టార్…

Read More
ఈ బియ్యంతో వండిన అన్నం విషంతో సమానం.. తింటే, కుటుంబం మొత్తం డేంజర్లో పడ్డట్టే

వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

దొంగలు రూటు మార్చారు. మొదట్లో చెరువుల్లో చేపలు దొంగిలించే ఈ ముఠా గిట్టుబాటు కావట్లేదని ఏకంగా సెల్‌ టవర్లపైన పడ్డారు. చేపల దొంగతనాలతో మొదలై.. సెల్ టవర్ బ్యాటరీల చోరీల వరకు ఎదిగిన ఈ అంతర్ జిల్లా దొంగల ముఠాను వరంగల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ ముఠా వరుస చోరీలకు పాల్పడుతోంది. నిందితుల నుంచి సుమారు 144 బ్యాటరీలతో పాటు భారీగా నగదును పోలీసులు స్వాధీనం…

Read More
DC vs KKR : ఫిన్ అలెన్ విధ్వంసం.. అక్షర్ సేనపై కేకేఆర్ ఘనవిజయం

DC vs KKR : ఫిన్ అలెన్ విధ్వంసం.. అక్షర్ సేనపై కేకేఆర్ ఘనవిజయం

DC vs KKR : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దిశగా దూసుకుపోతున్న తరుణంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన 51వ ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ అలవోకగా ఛేదించింది. ఫిన్ అలెన్ వీరబాదుడుతో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుని, ఈ సీజన్‌లో వరుసగా నాలుగో గెలుపును తన ఖాతాలో వేసుకుంది….

Read More
సాఫ్ట్‌వేర్ కాదు యమ కంత్రీనే.. చివరకు వృద్ధురాలి చేతికి చిక్కి..!

సాఫ్ట్‌వేర్ కాదు యమ కంత్రీనే.. చివరకు వృద్ధురాలి చేతికి చిక్కి..!

అన్నమయ్య జిల్లా మదనపల్లి‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ ఐటీ ఉద్యోగి అరెస్టు అయ్యాడు. మదనపల్లిలోని ఈశ్వరమ్మ కాలనీకి చెందిన రాజేష్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవాడు. కోవిడ్ సమయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి స్వస్తి పలికి సొంతూరు మదనపల్లికి వచ్చాడు. ఐటీ ఉద్యోగిగా పనిచేసిన సమయంలో సంపాదించిన సొమ్ముతో జల్సాలు చేశాడు. ఆ తరువాత ఏ పని చేయకుండానే కాలం గడిపిన రాజేష్.. ఆ తర్వాత డబ్బు అవసరం చైన్ స్నాచర్‌గా మార్చింది. ఎవరికీ దొరక కుండా మహిళల…

Read More
ఈ బియ్యంతో వండిన అన్నం విషంతో సమానం.. తింటే, కుటుంబం మొత్తం డేంజర్లో పడ్డట్టే

Manchu Lakhsmi: మంచు లక్ష్మీ కూతురును చూశారా? గ్రాండ్‌గా విద్యా నిర్వాణ ఓణీల ఫంక్షన్.. ఫొటోస్ ఇదిగో

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు మనవరాలు, మంచు లక్ష్మి గారాల పట్టి విద్యా నిర్వాణ ఓణీల ఫంక్షన్ ఇటీవల అట్టహాసంగా జరిగినట్లు తెలుస్తోంది. కేవలం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితుల మధ్యే మంచు లక్ష్మి కూతురు విద్య నిర్వాణ ఓణీల వేడుకను నిర్వహించారు. మంచు ఫ్యామిలీ అధికారికంగా ఈ విషయాన్నీ చెప్పకపోయినా తాజాగా ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు, వీడియోలను చూసిన నెటిజన్లు…

Read More
Hair Oiling: తలకు నూనె ఏ సమయంలో రాస్తే మంచిది? రాత్రి వేళనా.. పగలా? అసలు నిజాలు ఇవే!

Hair Oiling: తలకు నూనె ఏ సమయంలో రాస్తే మంచిది? రాత్రి వేళనా.. పగలా? అసలు నిజాలు ఇవే!

జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా పెరగడానికి తలకు నూనె రాయడం ఎంతో ముఖ్యం. అయితే దీనిని సరైన సమయంలో చేయడం వల్లనే పూర్తి ఫలితం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నూనె రాయడం వల్ల జుట్టుకు కావలసిన పోషణ లభించడమే కాకుండా తలలో తేమ అందుతుంది. దీంతో మీ జుట్టు ఒత్తుగా, బలంగా, పొడుగ్గా పెరుగుతుంది. హెయిర్ కేర్ నిపుణుల ప్రకారం, జుట్టుకు నూనె రాయడానికి రాత్రి సమయం (Night Time) అత్యంత అనుకూలమైనదిగా చెబుతున్నారు. ఎందుకంటే.. రాత్రి వేళల్లో…

Read More