తాజావార్తలు
గేమింగ్ లవర్స్‌కు షాక్..! 2028 నుంచి వాటిని ఆపేయాలని సోనీ కీలక నిర్ణయం

గేమింగ్ లవర్స్‌కు షాక్..! 2028 నుంచి వాటిని ఆపేయాలని సోనీ కీలక నిర్ణయం

గేమింగ్ ప్రపంచంలో ఒక శకం ముగియబోతోంది. ఫిజికల్ కాపీల ద్వారా ఆటలను సొంతం చేసుకునే సంప్రదాయానికి సోనీ (Sony) స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. 2028, జనవరి నుంచి కొత్తగా విడుదలయ్యే ఏ ప్లేస్టేషన్ గేమ్ కూడా ఫిజికల్ డిస్క్ రూపంలో రాదని సంస్థ అధికారికంగా ప్రకటించింది. వినియోగదారుల ప్రాధాన్యతలు డిజిటల్ మాధ్యమం వైపు భారీగా మళ్లుతున్న తరుణంలో, ఈ మార్పు సహజమైనదని సోనీ పేర్కొంది. ఫిజికల్ డిస్క్‌ల ఉత్పత్తిని నిలిపివేయడం ద్వారా పూర్తిగా డిజిటల్ ఫార్మాట్‌కు మారనున్నట్లు…

Read Full News

Orange Peel Face Pack: ఈ పండు తిని తొక్క పడేశారో.. బ్యూటీ పార్లర్ లాంటి గ్లో మిస్సైపోతారు.. జాగ్రత్త!

ఈ ఫేస్ ప్యాక్‌లో ఉపయోగించే పదార్థాలు చర్మాన్ని తాత్కాలికంగా మృదువుగా, శుభ్రంగా మరియు తాజాగా కనిపించేలా చేయడంలో సహాయపడవచ్చు. అయితే సహజ పదార్థాలు కాబట్టి అందరికీ ఒకే విధమైన ఫలితాలు వస్తాయని చెప్పలేం. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా చిన్న ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. 1. ఫేస్ ప్యాక్ తయారీకి కావలసిన పదార్థాలు నారింజ…

Read Full News
145 కి.మీ రేంజ్‌తో మార్కెట్లోకి హోండా కొత్త ‘QC3’ ఎలక్ట్రిక్ స్కూటర్..! ఫీచర్లు ఇవే

145 కి.మీ రేంజ్‌తో మార్కెట్లోకి హోండా కొత్త ‘QC3’ ఎలక్ట్రిక్ స్కూటర్..! ఫీచర్లు ఇవే

సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 145 కిలోమీటర్ల రేంజ్ అందించే శక్తివంతమైన 3kWh బ్యాటరీతో ‘QC3’ ఎలక్ట్రిక్ స్కూటర్ రూపుదిద్దుకుంది. TFT డిజిటల్ డిస్‌ప్లే, రోడ్‌సింక్ కనెక్టివిటీ, స్మార్ట్ ఫీచర్లతో లభించనున్న ఈ హోండా QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం! అద్భుతమైన రేంజ్ హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో అత్యంత ప్రీమియం మోడల్‌గా ఈ ‘QC3’ నిలవనుంది. ఇందులో 3kWh సామర్థ్యం గల శక్తివంతమైన లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. ఈ స్కూటర్ ఒక్కసారి పూర్తి…

Read Full News
Sakshi Vaidya : ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తీసేశారా.. ? రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Sakshi Vaidya : ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తీసేశారా.. ? రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ హిట్ తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది. అయితే అంతకు ముందు ఈ మూవీలో హీరోయిన్ గా సాక్షి వైద్యను ఎంపిక చేసినట్లు ప్రచారం నడిచింది. కానీ తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమెను తొలగించారని వార్తలు వచ్చాయి….

Read Full News
Kurchi Tatha: అయ్యో! సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత ఇకలేరు.. కృష్ణ కాంత్ పార్కులో నడుస్తూ ఒక్కసారిగా..

Kurchi Tatha: అయ్యో! సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత ఇకలేరు.. కృష్ణ కాంత్ పార్కులో నడుస్తూ ఒక్కసారిగా..

సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన ‘కుర్చీ తాత’ అలియాస్ మహ్మద్ పాషా (66) హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ లోని కృషకాంత్ పార్కులో బుధవారం (మే20) ఉదయం వాకింగ్ చేసుండగా ఆయన ఒక్క సారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతమున్న ఎండల తీవ్రతకు, వడదెబ్బ కారణంగానే కుర్చీతాత మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు కుర్చీతాత మరణ వార్త తెలుసుకున్న సినీ అభిమానులు,…

Read Full News
పెట్రోల్ ఖర్చులకు చెక్.. దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును లాంచ్ చేసిన మారుతి సుజుకి..

పెట్రోల్ ఖర్చులకు చెక్.. దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును లాంచ్ చేసిన మారుతి సుజుకి..

భారతీయ రోడ్లపై అత్యంత ఆదరణ పొందిన ఫ్యామిలీ కార్ వ్యాగన్ ఆర్ సరికొత్త అవతారంలో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దేశంలోనే తొలి పూర్తిస్థాయి ఫ్లెక్స్-ఫ్యూయల్ పవర్డ్ వెహికల్‌గా మారుతి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌ను కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పర్యావరణ అనుకూల ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే భారత ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మారుతి సుజుకి ఈ మైల్‌స్టోన్‌ను అందుకుంది. ఈ భారీ లాంచింగ్ వార్తతో దేశీయ స్టాక్ మార్కెట్లో మారుతి సుజుకి ఇండియా షేర్లు…

Read Full News

Keyboard Tips: కీబోర్డులో F,J కీస్ కింద మాత్రమే గీతలు ఎందుకుంటాయి..? ఇప్పటివరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు..

ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో కంప్యూటర్, ల్యాప్‌టాప్ అనేవి నిత్యావసర వస్తువుగా మారిపోయాయని చెప్పవచ్చు. ఆఫీస్ వర్క్, బిజినెస్ పనుల కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. రిమోట్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ ఇటీవల పెరిగిపోతున్న క్రమంలో కంప్యూటర్, ల్యాప్‌టాప్ వినియోగం మరింతగా పెరిగిపోయింది. ఇక వీటిని వాడాలంటే కీబోర్డ్ అనేది అవసరం. కీబోర్డ్ లేకుండా మీరు టైప్ చేయలేరు. మీరు ఎప్పుడైనా కీబోర్డును పరిశీలిస్తే అందులో F,J ఆక్షరాల కింద ఉచ్చెత్తుగా ఒక చిన్న గీత ఉంటుంది….

Read Full News
Credit Card: ఈ ప్రదేశాల్లో క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? మీ కేర్‌ఫుల్.. అప్పుల్లోకి వెళ్లడం గ్యారెంటీ..

Credit Card: ఈ ప్రదేశాల్లో క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? మీ కేర్‌ఫుల్.. అప్పుల్లోకి వెళ్లడం గ్యారెంటీ..

ఇటీవల క్రెడిట్ కార్డును ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. ఎవరి చేతుల్లో చూసినా ఇది కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కామర్స్ వెబ్ సైట్లలో ఆఫర్ల కోసం ఎక్కువమంది క్రెడిట్ కార్డు ఉపయోగిస్తూ ఉంటారు. ఇక అత్యవసర సమయంలో నగదు అవసరాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చాలామంది వినియోగిస్తూ ఉంటారు. అయితే కొంతమందికి దీనిని ఎలా వాడాలో తెలియక అప్పులపాలవుతూ ఉంటారు. కొన్ని ప్రదేశాల్లో అసలు క్రెడిట్ కార్డు ఉపయోగించకూడదు. ఇలాంటిచోట్ల మీరు వాడితే భారీగా నష్టపోతారు. ఎక్కడెక్కడ ఉపయోగించకూడదనేది ఒకసారి తెలుసుకుందాం….

Read Full News

అక్టోబర్ 1 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు!

దిన ఫలాలు (అక్టోబర్ 1, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం, గుర్తింపు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12…

Read Full News
Shukra Gochar: శుక్రుడి ఆశీస్సులు.. ఇక వారి ఇళ్లల్లో శుభకార్యాల సందడి..!

Shukra Gochar: శుక్రుడి ఆశీస్సులు.. ఇక వారి ఇళ్లల్లో శుభకార్యాల సందడి..!

ఈ నెల(ఏప్రిల్) 20 నుంచి మే 14 వరకు సహజ కుటుంబ స్థానమైన వృషభ రాశిలో రాశ్యధిపతి, కుటుంబ కారకుడు అయిన శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారి కుటుంబ జీవితం, దాంపత్య జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంగా సాగిపోబోతున్నాయి. మేషం, వృషభం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారి కుటుంబ, వ్యక్తిగత జీవితాల్లో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు చాలా…

Read Full News