తాజావార్తలు
TATA Tiago: మిడిల్‌ క్లాస్‌ కలల కారు..! ధర తక్కువ.. లగ్జరీ ఫీచర్లు! పైగా టాటా బ్రాండ్‌

TATA Tiago: మిడిల్‌ క్లాస్‌ కలల కారు..! ధర తక్కువ.. లగ్జరీ ఫీచర్లు! పైగా టాటా బ్రాండ్‌

మధ్యతరగతి కుటుంబాలంటేనే బడ్జెట్‌తో కుస్తీ పడుతూ ఉంటాయి. ప్రతి పనికి బడ్జెట్‌ వేసుకొని దానికి తగ్గట్లే అన్నీ ప్లాన్‌ చేసుకుంటూ ఉంటారు. కారు కొనడం అంటే వారికి ఎంతో ప్రత్యేకం. అలాంటి ప్రత్యేకత కలిగిన కారు.. వారికి బడ్జెట్‌ ధరలో లభిస్తే, అది కూడా అద్భుతమైన ఫీచర్లతో, తక్కువ ధరలో అన్నింటికీ మించి టాటా బ్రాండ్‌తో వస్తున్న కారు ఒకటి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే దాన్ని మిడిల్‌ క్లాస్‌ కలల కారు అని చెప్పొచ్చు. వాళ్లు…

Read Full News
Telangana: విజయవాడ హైవేపై ‘వీకెండ్’ నరకం.. ప్రయాణమా.. ప్రయాసనా?

Telangana: విజయవాడ హైవేపై ‘వీకెండ్’ నరకం.. ప్రయాణమా.. ప్రయాసనా?

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) ఇప్పుడు ప్రయాణికుల పాలిట నరకప్రాయంగా మారింది. ఒకప్పుడు కేవలం సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగల సమయంలోనే కనిపించే ట్రాఫిక్ రద్దీ, ఇప్పుడు ప్రతి వారాంతంలోనూ (వీకెండ్) సర్వసాధారణమైపోయింది. అసంపూర్తిగా సాగుతున్న నిర్మాణ పనులు, పెరుగుతున్న వాహనాల సంఖ్య ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే ఈ కీలక రహదారిపై ప్రతిరోజూ సగటున 50,000 పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతోంది….

Read Full News
స్వస్తిక పక్కన రెండు గీతలు ఎందుకు గీస్తారు? వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక, వాస్తు రహస్యాలు ఇవే!

స్వస్తిక పక్కన రెండు గీతలు ఎందుకు గీస్తారు? వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక, వాస్తు రహస్యాలు ఇవే!

Swastika Significance Telugu: సనాతన ధర్మంలో ఏదైనా శుభకార్యం, కొత్త వ్యాపారం, గృహప్రవేశం లేదా పూజా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు స్వస్తిక చిహ్నాన్ని గీయడం ఆనవాయితీ. స్వస్తికను విఘ్నాలను తొలగించే శ్రీ గణేశుని దైవిక చిహ్నంగా, అలాగే శుభం, ఐశ్వర్యం, సానుకూల శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం, నగదు పెట్టె (సేఫ్), వాహనాలు లేదా పూజా పళ్లెంపై స్వస్తికను గీసేటప్పుడు దానికి ఇరువైపులా రెండు నిటారు గీతలు గీయడం కూడా చాలామంది పాటించే సంప్రదాయం….

Read Full News
రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

సినిమా నటీనటుల జీవితం మనం అనుకున్నట్టు ఉండదు.. కొందరి నటుల జీవితం ఎంతో దయనీయంగా ఉంటుంది. సినిమాల్లో ఉన్నప్పుడు ఉన్నంత విలాసవంతం సినిమా అవకాశాలు లేనప్పుడు ఉండదు. చాలా మంది నటులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటూ, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితాన్ని సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే కొందరు నటులు తమకు రావాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదని ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ నటుడు కూడా తనకు రెమ్యునరేషన్ ఇవ్వడం లేదని, పైగా అడిగినందుకు చంపేస్తామని…

Read Full News

వార్ని.. ఇన్నిరోజులు తెలియలేదు..! బిగ్ బాస్ మైక్ బ్యాగ్‌లో ఏముంటాయో తెలుసా.!!

బిగ్ బాస్ గేమ్ షో తెలుగులో ఇప్పటికే 9 సీజన్స్ పూర్తి చేసుకొని 10 సీజన్ టెలికాస్ట్ అవుతుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సీజన్ 10 రీసెంట్ గానే మొదలైంది. తొలి రోజు నుంచే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, విభేదాలతో రచ్చ రచ్చగా సాగుతుంది. తొలి వారమే ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. మొదటి వారం 16మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్…

Read Full News
Cancer: ప్రాణాలను హరించే ఈ వ్యాధిని మన అలవాట్లతో అడ్డుకోవచ్చు.. ఎలాగంటే?

Cancer: ప్రాణాలను హరించే ఈ వ్యాధిని మన అలవాట్లతో అడ్డుకోవచ్చు.. ఎలాగంటే?

నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు చాప కింద నీరులా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇది తీవ్రమైన వ్యాధి అయినప్పటికీ సరైన జీవనశైలి, ఆహారాన్ని పాటించడం ద్వారా దీని ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జన్యువులకు సంబంధించిన కొన్ని కేసులు మినహా, చాలా వరకు క్యాన్సర్ కేసులు మన రోజువారీ అలవాట్లు, ఆహారానికి సంబంధించినవేనని డాక్టర్ రోహిత్ కపూర్ అంటున్నారు. అందువల్ల, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి క్యాన్సర్‌ ప్రమాదం నుంచి బయటపడటానికి ఎలాంటి…

Read Full News
Regina Cassandra: రెజీనా షాకింగ్ ఫుడ్ హ్యాబిట్స్.. ఫిట్‌నెస్ కోసం ఆమె చేసే వింత పని తెలుసా?

Regina Cassandra: రెజీనా షాకింగ్ ఫుడ్ హ్యాబిట్స్.. ఫిట్‌నెస్ కోసం ఆమె చేసే వింత పని తెలుసా?

Regina Cassaandra.. తన సహజత్వంతో, ఎనర్జిటిక్ నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఆ నటి తాజాగా తన ఫుడ్ సీక్రెట్స్ బయటపెట్టింది. ఆమె ‘శివ మనసులో శృతి’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది, కేవలం సినిమాలతోనే కాదు తన లైఫ్ స్టైల్ తో కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. సాధారణంగా హీరోయిన్లు కార్బోహైడ్రేట్స్ కు దూరంగా ఉంటారు, కానీ ఈ భామ మాత్రం అన్నం లేకుండా ముద్ద దిగదని…

Read Full News

సంక్రాంతి రేసులో శ్రీవిష్ణు.. స్టార్‌ హీరోలకు పోటీగా ‘ఫ్యామిలీ ప్యాక్‌’!

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి రష్ రోజురోజుకూ మరింత పెరుగుతోంది. టాప్‌ స్టార్స్ ఈ సీజన్‌లో బరిలో దిగేందుకు డేట్ లాక్ చేశారు. అయినా డోంట్ కేర్‌ అంటు యంగ్ హీరోల కూడా రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. ఇంత రష్‌లో ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా సంక్రాంతి సీజన్‌లో డేట్ లాక్ చేసిన ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశారు. టాలీవుడ్ ప్రేక్షకులకు సంక్రాంతి అంటే సినిమాల పండుగ. 2027 సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ అప్పుడే బడా…

Read Full News
Horoscope: ఆ రాసుల వారికి పంట పండబోతుంది.. ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope: ఆ రాసుల వారికి పంట పండబోతుంది.. ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగులకు సహోద్యోగుల సహాయ సహకా రాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తుతాయి. కుటుంబ జీవితం బాగా సామర స్యంగా సాగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం అవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. ఆరోగ్యం పరవా లేదు.   వృషభం (కృత్తిక 2,3,4,…

Read Full News
ఓర్నీ.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..

ఓర్నీ.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు ఇటీవల తగ్గినట్లే తగ్గి మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి.. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, డిమాండ్ నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయని.. పేర్కొంటున్నారు నిపుణులు.. ఇటీవల ధరలు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ.. మళ్లీ పెరగడంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది.. సోమవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు 2450 మేర పెరిగి.. రూ.1,51,530కి చేరుకుంది. 22 క్యారెట్ల…

Read Full News