తాజావార్తలు

BYD నుంచి లగ్జరీ ఈవీల దూకుడు.. ఫీచర్లతోనే హీట్ పెంచేస్తున్న Denza Z9 GT

ప్రీమియం EV కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని Denza భారత్‌లోకి రాబోతోంది. ఇందులో Z9 GT షూటింగ్ బ్రేక్ తన అద్భుతమైన పనితీరుతో ప్రత్యేకంగా నిలవనుంది. మూడు మోటార్లతో 1,156hp పవర్, 2.7 సెకన్లలో 100kph వేగం అందించే సామర్థ్యం దీనికి ఉంది. మరోవైపు D9 లగ్జరీ MPVగా పెద్ద కుటుంబాలకు ప్రీమియం ప్రయాణ అనుభూతిని అందించేలా రూపొందించారు. Z9 GTలో అదిరిపోయే పనితీరు Denza Z9 GTలో 122.5kWh బ్యాటరీ ప్యాక్‌తో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు పనిచేస్తాయి….

Read Full News
పాఠశాలలో కామాంధుడి ఘాతుకం.. ఆరేళ్ల చిన్నారిపై టాయిలెట్ అటెండెంట్ లైంగిక దాడి..!

పాఠశాలలో కామాంధుడి ఘాతుకం.. ఆరేళ్ల చిన్నారిపై టాయిలెట్ అటెండెంట్ లైంగిక దాడి..!

పశ్చిమ బెంగాల్‌లోని మేదినీపూర్ జిల్లాలో పసిమొగ్గపై జరిగిన లైంగిక దాడి ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల అమాయక చిన్నారిపై పాఠశాల ఆవరణలోనే బాయ్స్ టాయిలెట్ అటెండెంట్ దారుణానికి ఒడిగట్టాడు. ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు స్వయంగా స్కూల్ ప్రిన్సిపాల్, తోటి ఉపాధ్యాయులు ప్రయత్నించడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జూలై 10 (శుక్రవారం) నాడు ఆరేళ్ల చిన్నారి ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్ళింది. స్కూల్ ముగిసిన తర్వాత…

Read Full News
IND vs NZ: ఇషాన్ కిషన్, సూర్య ఊచకోత.. రాయ్‌పూర్‌లో టీమిండియా మెమోరబుల్ విక్టరీ

IND vs NZ: ఇషాన్ కిషన్, సూర్య ఊచకోత.. రాయ్‌పూర్‌లో టీమిండియా మెమోరబుల్ విక్టరీ

IND vs NZ: రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం ఒక అద్భుతమైన ఛేజింగ్‌కు వేదికైంది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌లు తగిలాయి. కేవలం 7 బంతుల వ్యవధిలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), సంజూ శామ్సన్ (6) పెవిలియన్ చేరారు. భారత్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను భుజాలకు ఎత్తుకున్నారు. వీరిద్దరూ…

Read Full News
Free Biryani For Cylinder: హోటల్‌ బంపరాఫర్.. LPG సిలిండర్ ఇచ్చి నెలంతా బిర్యానీ ఉచితంగా తినండి!

Free Biryani For Cylinder: హోటల్‌ బంపరాఫర్.. LPG సిలిండర్ ఇచ్చి నెలంతా బిర్యానీ ఉచితంగా తినండి!

తమిళనాడులోని హోసూరులో తళి రోడ్డులో ఉన్న ఈరోడ్ ఎమ్మిస్ మెస్ హోటల్ నిర్వాహకులు ఎల్పీజీ సిలిండర్ కోసం ఓ వినూత్న ఆఫర్ ప్రకటించింది. ఎవరైనా తమకు ఒక కమర్షియల్‌ సిలిండర్ విరాళంగా ఇస్తే.. నెల పాటు ప్రతి రోజూ ఒక ప్లేట్‌ బిర్యానీ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. అదే రెండు సిలిండర్లు విరాళంగా ఇస్తే నెల పాటు ప్రతి రోజూ 2 బిర్యానీ ప్లేట్లు ఉచితంగా బిర్యానీ తినొచ్చని ప్రకటించారు. వారు ఫుల్ సిలిండర్ తీసుకునివస్తే అదే…

Read Full News

రంజీకి కూడా పనికిరానోడు.. గంభీర్ మొండిపట్టుతో తొలి టెస్టులో ఛాన్స్.. ఎవరంటే?

Washington Sundar Wellington Test: వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు ప్లేయింగ్ ఎలెవన్ బయటకు రాగానే భారత క్రికెట్‌లో కొత్త వివాదం రేగింది. ప్రపంచ నంబర్-1 టెస్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను పక్కనబెట్టి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టీమ్ మేనేజ్‌మెంట్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇచ్చారు. ఇటీవలి రెడ్-బాల్ ఫామ్ ఆధారంగా సుందర్ రంజీ ట్రోఫీ ఆడటానికి కూడా అర్హుడిలా కనిపించలేదని, అయినా కోచ్ మొండిపట్టు వల్లే అతనికి నేరుగా టెస్టు…

Read Full News

Jabardasth Faima: తల్లికాబోతున్నానని చెప్పి ఇలాంటి పనులా? జబర్దస్త్‌ ఫైమాపై నెటిజన్ల విమర్శలు.. ఏం జరిగిందంటే?

జబర్దస్త్ ఫైమా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెరపై లేడీ కమెడియన్ కు బోలెడు క్రేజ్, పాపులారిటీ ఉంది. పటాస్ కార్యక్రమంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ తో మరో మెట్టు పైకెక్కింది. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోనూ సందడి చేసింది. అలాగే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లోనూ పార్టిసిపేట్ చేస్తూ బిజి బిజీగా ఉంటోంది ఫైమా. ఇక…

Read Full News
మళ్లీ ట్రెండ్ అవుతున్న ఏజ్‌ గ్యాప్‌ సినిమాలు

మళ్లీ ట్రెండ్ అవుతున్న ఏజ్‌ గ్యాప్‌ సినిమాలు

తెలుగు తెర మీద ప్రేమకథల్లో ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలు వస్తూనే ఉంటాయి. ఏజ్ గ్యాప్ అన్నది కేవలం రియల్ లైఫ్‌లో చర్చించుకునే ముచ్చట్లే కాదు, రీల్ లైఫ్‌లోనూ ఓ సాలిడ్ కాన్సెప్ట్‌గా మారిపోయింది. మరి ప్రేక్షకులను మెప్పించేలా మన సౌత్ ఇండస్ట్రీ ఈ ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్ట్‌తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతోంది అసలు ఈ తరహా ట్రెండ్‌ సెట్ చేసిన, చేయబోతున్న సినిమాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఆగస్ట్ 14న బాక్సాఫీస్ దగ్గర ఓ ఇంట్రెస్టింగ్ ఫైట్‌…

Read Full News
అంగన్‌వాడీ ఉద్యోగాలకు అప్లై చేయండి.. అమ్మాయిలకు మాత్రమే ఛాన్స్‌! చివరి తేదీ ఆగస్టు 5

అంగన్‌వాడీ ఉద్యోగాలకు అప్లై చేయండి.. అమ్మాయిలకు మాత్రమే ఛాన్స్‌! చివరి తేదీ ఆగస్టు 5

తెలంగాణలో అంగన్‌వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్ధులకు సర్కార్ తీపికబురు చెప్పింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జిల్లాలోని మూడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 62 అంగన్‌వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఆగస్టు 5, 2026వ తేదీలోగా…

Read Full News
SRH vs CSK IPL 2026 Result: పోరాడి ఓడిన చెన్నై.. హైదరాబాద్ ఖాతాలో మూడో విక్టరీ..

SRH vs CSK IPL 2026 Result: పోరాడి ఓడిన చెన్నై.. హైదరాబాద్ ఖాతాలో మూడో విక్టరీ..

Sunrisers Hyderabad vs Chennai Super Kings Result, IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా 27వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడవ విజయాన్ని నమోదు చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ అందించిన 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై సూపర్ కింగ్స్ తేలిపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డెవాల్డ్ బ్రూయిస్ (0), సర్ఫరాజ్ ఖాన్ (25 పరుగులు),…

Read Full News

House Construction: 150 గజాల ఇంటి నిర్మాణానికి 12 పిల్లర్ల ఖర్చు ఎంతో తెలుసా..?

House Construction: మీరు 150 గజాల స్థలంలో మీ కలల ఇంటిని నిర్మించాలని ఆలోచిస్తున్నారా? ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి పునాది దశలో అంటే పిల్లర్ల నిర్మాణం కోసం ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇందులో 12 పిల్లర్ల పునాది నిర్మాణానికి అయ్యే ఖర్చుల గురించి తెలుసుకుందాం. ఈ ఖర్చు కేవలం అంచనా మాత్రమే. ఎందుకంటే రోజురోజుకు పెరుగుతున్న ధరలతో ఇంకా ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వివిధ ప్రాంతాల్లో రకరకాల రేట్లు ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి…

Read Full News