OTT Movie: నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ10.. తెలుగులోనూ చూడొచ్చు
‘బిచ్చగాడు’(పిచ్చైకారణ్) సినిమా విడుదలైన 10 సంవత్సరాలవుతుంది. ఆ సినిమా తర్వాత విజయ్ ఆంటోని, డైరెక్టర్ శశి కాంబోలో వచ్చిన సినిమా వంద దేవుళ్లు (తమిళంలో నూరు సామి). భావోద్వేగ కుటుంబ కథా చిత్రంగా ఇది తెరకెక్కింది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై విజయ్ ఆంటోనీ, ఫాతిమా విజయ్ ఆంటోని ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం Zee5లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. ‘వంద దేవుళ్లు’ (నూరు సామి)…
