రోబో ఫోన్ గురించి విన్నారా? హానర్ నుంచి సూపర్ టెక్నాలజీతో ఫ్లాగ్‌షిప్ ఫోన్ వివరాలివే
Honor Robot Phone. ప్రఖ్యాత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్ హానర్ రోబోట్ ఫోన్‌ను ఆగస్టు 12వ తేదీన చైనాలో అధికారికంగా విడుదల చేయనున్నారు. లాంచ్‌కు ముందే ఇప్పటికే అన్ని ఛానళ్లలో కలిపి రెండు లక్షలకు పైగా ప్రీ-ఆర్డర్లు నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. దీన్ని బట్టి ఈ ఫోన్‌పై టెక్ మార్కెట్లో ఎంత భారీ అంచనాలు ఉన్నాయో స్పష్టమవుతోంది. కేవలం సాధారణ హార్డ్‌వేర్‌పైనే కాకుండా కృత్రిమ మేధ ఆధారిత ఇమేజింగ్, ప్రొఫెషనల్ సినిమా స్థాయి…
