తాజావార్తలు
సంక్రాంతి ఇంటికొస్తానని చెప్పాడు.. అంతలోనే అంతులేని విషాదం.. అసలు ఏం జరిగిందంటే?

సంక్రాంతి ఇంటికొస్తానని చెప్పాడు.. అంతలోనే అంతులేని విషాదం.. అసలు ఏం జరిగిందంటే?

న్యూ ఇయర్ వేళ జర్మనీలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. మాగ్దబర్గ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఓ తెలుగు విద్యార్థి ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు.. భవనంపై నుంచి దూకేశాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడి.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా, చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన హృతిక్ రెడ్డి ఉన్నత చదువుల కోసం 2023లో జర్మనీకి వెళ్లారు. మాగ్దబర్గ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని…

Read More
Plants Safety: చూడటానికి అందంగా ఉన్నాయని ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటున్నారా? అయితే మీ ప్రాణాలకే ప్రమాదం!

Plants Safety: చూడటానికి అందంగా ఉన్నాయని ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటున్నారా? అయితే మీ ప్రాణాలకే ప్రమాదం!

చాలా మంది ఇండోర్ ప్లాంట్స్ కోసం డైఫెన్‌బాచియా (Dieffenbachia) మొక్కను ఎంచుకుంటారు. దీని ఆకులు చూడటానికి చాలా అందంగా ఉండి ఇంటికి కొత్త కళను ఇస్తాయి. కానీ, ఈ మొక్క నుండి వచ్చే రసం అత్యంత విషపూరితమైనది. ఈ రసం పొరపాటున చర్మానికి తగిలినా లేదా నోట్లోకి వెళ్లినా అలర్జీలు, తీవ్రమైన వాపు లేదా కాలిన గాయాల వంటి సమస్యలు తలెత్తుతాయి. చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉన్న ఇళ్లలో ఈ మొక్కను పెంచడం ఏమాత్రం…

Read More
Cinema : ఆ అడవిలోకి వెళ్తే తిరిగి రారు.. క్షణ క్షణం ఉత్కంఠ.. పిచ్చెక్కించే సస్పెన్స్.. ఓటీటీలో ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..

Cinema : ఆ అడవిలోకి వెళ్తే తిరిగి రారు.. క్షణ క్షణం ఉత్కంఠ.. పిచ్చెక్కించే సస్పెన్స్.. ఓటీటీలో ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..

కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని 'వెళ్లూర్‌కాట్' అనే దట్టమైన, రహస్యమైన అడవి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఆ అడవికి ఒక శాపం ఉంటుంది. అక్కడ ఎవరిదైనా రక్తం చిందినా లేదా గన్ షాట్స్ వంటి పెద్ద శబ్దాలు వచ్చినా 'టైమ్ లూప్' (కాల చక్రం) యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుత కాలంలో ఆనంద్ (అస్కర్ అలీ) అనే సివిల్ పోలీస్ ఆఫీసర్, తన తోటి సిబ్బంది రెజి (వినీత్ కుమార్), ఎస్ఐ అశోకన్ (అసిమ్ జమాల్)లతో కలిసి ఆ అడవిలో…

Read More
అధిక ప్రోటీన్ ఉండే మీల్ మేకర్ బిర్యానీ.. ఇది తింటే రుచికి.. రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం

అధిక ప్రోటీన్ ఉండే మీల్ మేకర్ బిర్యానీ.. ఇది తింటే రుచికి.. రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం

తదుపరి దశలో, పిండి పెట్టుకున్న మీల్ మేకర్‌ను మ్యారినేట్ చేయాలి. ఇందుకోసం మీల్ మేకర్‌లో కొద్దిగా పెరుగు, కారం, ధనియాల పొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు మరియు బిర్యానీ మసాలా వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి. మరోవైపు 600 గ్రాముల బాస్మతి బియ్యాన్ని రెండు సార్లు కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వంట పాత్రలో లేదా కుండలో కొద్దిగా నూనె, నెయ్యి వేసి వేడెక్కాక లవంగాలు, ఇలాచీ, దాల్చినచెక్క,…

Read More
Andhra Pradesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..

Andhra Pradesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..

ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిధులు విడుదల.. ఏపీలోని విద్యార్థులకు కూటమి సర్కార్ భారీ గుడ్‌న్యూస్ అందించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఒకేసారి విడుదల చేసింది. దాదాపు రూ.1200 కోట్ల బకాయిలను మంగళవారం విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్ధికశాఖ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా విద్యార్థులకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల కొన్ని విద్యాసంస్థలు పరీక్షల హాల్ టికెట్లను ఇవ్వడం లేదు. దీంతో…

Read More
Horoscope Today: వారికి కొత్త ఉద్యోగావకాశాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి కొత్త ఉద్యోగావకాశాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 7, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన భద్రత, స్థిరత్వం ఏర్పడతాయి. వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల…

Read More
రీల్స్ పిచ్చి తెచ్చిన ఘోర ప్రమాదం.. వీడియో తీస్తుండగా కరెంట్ షాక్.. స్పాట్‌లోనే ఇద్దరు..!

రీల్స్ పిచ్చి తెచ్చిన ఘోర ప్రమాదం.. వీడియో తీస్తుండగా కరెంట్ షాక్.. స్పాట్‌లోనే ఇద్దరు..!

Social Media Danger: సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం నేటి తరం కుర్రకారు ఏ స్థాయికి దిగజారుతుందో, ప్రాణాలను సైతం ఎలా పణంగా పెడుతుందో చెప్పడానికి కడప జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటనే నిదర్శనం. అప్పటివరకు కళ్లముందే నవ్వుతూ పని చేసుకున్న ఇద్దరు కూలీలు, కేవలం ఒకే ఒక్క వీడియో మోజులో పడి అనంత లోకాలకు వెళ్లిపోయిన తీరు స్థానికులను తీవ్రంగా కలిచివేస్తోంది. రీల్స్ మోజులో ప్రాణాలు కోల్పోయిన వలస కూలీలు.. కడప జిల్లా…

Read More
రాత్రవేళ నిద్రపట్టక చుక్కలు చూస్తున్నారా..? పడుకునే ముందు వీటిని తింటే హాయిగా నిద్రపోతారు..

రాత్రవేళ నిద్రపట్టక చుక్కలు చూస్తున్నారా..? పడుకునే ముందు వీటిని తింటే హాయిగా నిద్రపోతారు..

నేటి వేగవంతమైన జీవనశైలి, విపరీతమైన పని ఒత్తిడి కారణంగా మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్యలలో నిద్రలేమి ఒకటి. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టక, పగటిపూట అలసటతో బాధపడేవారికి ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమ ఔషధాలలో బాదం పప్పులు ప్రధానమైనవి. ప్రతిరోజూ పగటిపూట లేదా రాత్రి పడుకునే ముందు కొన్ని బాదం పప్పులను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు నిరంతరాయంగా అందుతాయి. వైద్య అధ్యయనాల ప్రకారం, ఇది శరీరం మొత్తం పనితీరును నియంత్రించడమే కాకుండా…

Read More
Gold Prices: బంగారం ధరలపై కీలక అప్డేట్.. మళ్లీ పెరిగిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

Gold Prices: బంగారం ధరలపై కీలక అప్డేట్.. మళ్లీ పెరిగిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సెకన్ సెకన్‌కు గోల్డ్, సిల్వర్ ధరలు మారుతున్నాయి. ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో అర్థం కాక ఇన్వెస్టర్లతో పాటు కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు ధరలు భారీగా కుప్పకూలగా.. మంగళవారం నుంచి మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం మరోసారి ధరలు పెరిగాయి. అమెరికా-ఇండియా మధ్య ట్రేడ్ డీల్ జరగడంతో స్టాక్ మార్కెట్ల వైపు సానుకూలత పెరిగింది. దీంతో పాటు డాలర్ బలపడుతుండటంతో బంగారం రేట్లు మళ్లీ…

Read More
Horoscope Today: వారికి కొత్త ఉద్యోగావకాశాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Gas Cylinder Prices: వామ్మో.. ఒక్క గ్యాస్ సిలిండర్ ధర రూ.7 వేలు.. ఎక్కడో తెలుసా..?

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం, గల్ప్ దేశాల్లో ఉద్రిక్త వాతావరణం క్రమంలో భారత్‌కు గ్యాస్ సరఫరాలో అంతరాయం నెలకొంది. దీని ప్రభావంతో దేశంలో గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ దొరక్క పడరాని పాట్లు పడుతున్నారు. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ నిలిచిపోవడంతో హోటల్స్, ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్లు బంద్ అయ్యాయి. హర్ముజ్ జలసంధి ద్వారా ఇప్పటివరకు మూడూ నౌకలు రాగా.. గల్ప్ దేశాల నుంచి కూడా గ్యాస్ నిల్వలలో నౌకలు వస్తున్నాయి. అయితే పరిస్థితి…

Read More