సంప్రదాయ డ్రెస్సులతో పాటు, వెస్ట్రన్ వాటికీ కూడా ఇవి సూపర్ గా ఉన్నాయి. మార్కెట్‌లో చిన్న స్టోన్స్, ఆక్సిడైజ్డ్ వర్క్‌తో ఉన్నవి మాత్రమే ఉన్నాయి. అయితే, ఇక కొత్త మోడళ్ల గురించి మాట్లాడుకుంటే ఈ మల్టీకలర్ వెండి పట్టీలు మీకు దగ్గర్లో ఉన్న షాపులో ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిని అమ్మాయిలు పెట్టుకుంటే ట్రెండీగా ఉంటుంది.
