తాజావార్తలు
ఏంది.. ఈ చిన్న క్లాత్ ఆకాశంలో ఎగిరే విమానాలను రక్షిస్తుందా.. అసలు రహస్యం తెలిస్తే గూస్‌బంప్సే..!

ఏంది.. ఈ చిన్న క్లాత్ ఆకాశంలో ఎగిరే విమానాలను రక్షిస్తుందా.. అసలు రహస్యం తెలిస్తే గూస్‌బంప్సే..!

Airport Windsock Importance: విమానాశ్రయాల్లో ఎత్తైన స్తంభానికి కట్టిన ఆ రంగు రంగుల వస్త్రాన్ని చూసి ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? అది కేవలం ఒక సాధారణ అలంకరణ కాదు. ప్రతి విమానం సురక్షితంగా టేకాఫ్ అవ్వడానికి, రన్‌వేపై ల్యాండ్ అవ్వడానికి ప్రాణాధారంగా మారిన అద్భుతమైన సాంకేతిక పరికరం. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు చూద్దాం. విమానాశ్రయాలకు వెళ్లినప్పుడు మైదానంలో ఒక ఎత్తైన స్తంభానికి తొడిగిన గొట్టం లాంటి వస్త్రం గాల్లో ఊగుతూ కనిపించడం మనందరం గమనించే…

Read More

Video: యూనిఫామ్‌లో ఉండి ఇవేం పనులంటూ కాలర్ పట్టుకున్న యువతి! గన్ తీసిన పోలీస్.. తర్వాత

ఢిల్లీ మెట్రోలో అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. తన అనుమతి లేకుండా ఫొటోలు తీశాడని ఓ మహిళ ఆరోపించడంతో.. మెట్రో కోచ్‌లో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారి, ప్రయాణికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై CISF శాఖాపరమైన విచారణకు ఆదేశించడంతో పాటు సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఆదివారం తెల్లవారుజామున సుమారు…

Read More
సినిమాను మించిన క్రైమ్ త్రిల్లర్.. 20 ఏళ్లు దాచుకున్న పగ.. పక్కా స్కెచ్ వేసి మరీ ఖతం!

సినిమాను మించిన క్రైమ్ త్రిల్లర్.. 20 ఏళ్లు దాచుకున్న పగ.. పక్కా స్కెచ్ వేసి మరీ ఖతం!

సినిమా రీళ్లని తలపించే ఘోరమైన పగ ఇది. కళ్లెదుటే తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో, ఆ కొడుకు గుండెల్లో ప్రతీకార జ్వాల రగిలింది. కాలం గడుస్తున్నా కసి చల్లారలేదు. ఏకంగా 20 ఏళ్ల పాటు ఓపికగా వేచి చూశాడు. సరైన సమయం కోసం పక్కాగా స్కెచ్ వేశాడు. చివరకు, తన తండ్రిని చంపిన ప్రత్యర్థిని నడిరోడ్డుపై నరికి చంపి తన కసి తీర్చుకున్నాడు. కానీ, ఈ క్షణికానందం ఆ కుటుంబాన్ని జైలుపాలు చేసింది. ఇది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ…

Read More
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో గ్యాస్ బర్నర్లు మిలమిల మెరవాల్సిందే..

రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో గ్యాస్ బర్నర్లు మిలమిల మెరవాల్సిందే..

వంటగదిలో ఏం పని చేయాలన్నా గ్యాస్ స్టవ్ ఉండాల్సిందే. గ్యాస్ లేకపోతే అస్సలు పనే కాదు. అయితే రోజూ వంట చేసేటప్పుడు పాలు పొంగడం, నూనె చిందడం లేదా ఆహార పదార్థాలు మాడిపోవడం వల్ల గ్యాస్ బర్నర్లు నల్లగా మారడమే కాకుండా వాటిలోని చిన్న చిన్న రంధ్రాలు మూసుకుపోతుంటాయి. దీనివల్ల మంట సరిగ్గా రాక గ్యాస్ వృథా అవ్వడమే కాకుండా వంట చేయడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఈ బర్నర్లను గంటల తరబడి రుద్ది తోమడం…

Read More
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 1, 2026): మేష రాశి వారికి వాహన యోగానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోయే అవకాశముంది. అయితే పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాభవం పెరిగే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగం విషయంలో సంతృప్తికర వాతావరణం…

Read More
Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బు జమ.. మంత్రి కీలక ప్రకటన

Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బు జమ.. మంత్రి కీలక ప్రకటన

రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన పలు ధాన్యం సేకరణ కేంద్రాలు, గోదాములు మరియు రైస్ మిల్లులను తనిఖీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, సుమారు 6 లక్షల మంది రైతులకు రూ. 9,300 కోట్లు కేవలం 24 గంటల…

Read More
Car Scratch: మీ కారుపై గీతలు పడ్డాయా? నో టెన్షన్‌.. ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్స్‌!

Car Scratch: మీ కారుపై గీతలు పడ్డాయా? నో టెన్షన్‌.. ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్స్‌!

Car Scratch: సాధారణంగా మీ కారుకు గీతలు లేదా చిన్న డెంట్ ఉన్నట్లయితే కారు అందమే పోతుంది. అలాంటి సమయంలో ఆ గీతలను తుడిచేందుకు రకరకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ముందుగా షెడ్డుకు తీసుకెళ్లి తొలగించాల్సి ఉంటుంది. దీంతో ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ఖర్చుల గురించి టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. రద్దీగా ఉండే పార్కింగ్ స్థలాలు, నగర ట్రాఫిక్‌లో చిన్న గీతలు సర్వసాధారణం. అయితే ఈ మరమ్మతులను ఇంట్లోనే చేయవచ్చు. ఈ…

Read More
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా..

పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా..

సీఐడీ పోలీసులు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్ లో రూ.60 కోట్ల విలువైన హెరాయిన్‌తో నలుగురు స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు. డ్రోన్ ద్వారా భారత్‌లో పడేసిన డ్రగ్స్‌ను తీసుకెళ్లేందుకు వచ్చిన నిందితులను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. డ్రగ్స్, గంజాయి వంటివి అమ్మినా, కొనుగోలు చేసినా, సేవించినా చట్టరీత్యా నేరం. అలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా కఠిన శిక్షకు అర్హులు. మన దేశంలో ఇప్పటికే డ్రగ్స్ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడో చోట జరుగుతూనే…

Read More
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా..

Tollywood : ఆ సినిమా సెట్లో రమ్యకృష్ణ ఏడ్చేసింది.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

ప్రముఖ చిత్ర దర్శకుడు ఎస్.వి. కృష్ణా రెడ్డి ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, వృత్తిపరమైన విలువలు, ప్రస్తుత ప్రాజెక్టులు, పరిశ్రమలోని కొన్ని వివాదాలపై తన అభిప్రాయాలను విడమరిచి చెప్పారు. తన గత చిత్రాల రీమేక్‌లు హిందీలో భారీ విజయాలు సాధించినప్పటికీ, తాను వాటిని ఎందుకు డైరెక్ట్ చేయలేదో ఆయన స్పష్టం చేశారు. కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం వంటి సినిమాలు హిందీలో జుదాయీగా రీమేక్ అయ్యి, అనిల్ కపూర్, శ్రీదేవిల కాంబినేషన్‌లో…

Read More
Fish: చేపలు వీరికి విషంతో సమానం.. ఎట్టిపరిస్థితుల్లో తినొద్దు.. లైట్ తీసుకుంటే జరిగేది ఇదే

Fish: చేపలు వీరికి విషంతో సమానం.. ఎట్టిపరిస్థితుల్లో తినొద్దు.. లైట్ తీసుకుంటే జరిగేది ఇదే

గర్భిణీలు: గర్భిణీ స్త్రీలు చేపలు తినడం వల్ల పుట్టబోయే బిడ్డ మెదడు చురుగ్గా ఉంటుందని కొందరు భావిస్తారు. ఇది నిజమే అయినప్పటికీ, మీరు ఎంచుకునే చేప రకాన్ని బట్టి ఫలితం మారుతుంది. సముద్రంలోని షా సొరచేప, స్వార్డ్ ఫిష్, కింగ్ మాకెరల్ వంటి పెద్ద చేపలు చిన్న చేపలను తిని పెరుగుతాయి. ఈ క్రమంలో వాటి శరీరంలో పాదరసం స్థాయిలు విపరీతంగా పేరుకుపోతాయి. గర్భిణీలు ఈ చేపలను తింటే, ఆ మెర్క్యురీ నేరుగా గర్భస్థ శిశువు మెదడు,…

Read More