చిన్న పిల్లలలో డీహైడ్రేషన్.. గుర్తించడానికి లక్షణాలు, నివారణ చిట్కాలు!
Summer Tips: చిన్న పిల్లలు తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడంలో కష్టం పడుతుంటారు. ఈ కారణంగా వారు డీహైడ్రేషన్‌కు ఎక్కువగా గురవుతారు. ప్రత్యేకంగా నవజాత శిశువులు, చిన్న పిల్లలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, ఎండలో ఎక్కువ సమయం గడిపే పిల్లలకు ఈ సమస్య అధికంగా ఉంటుంది. కానీ, తల్లిదండ్రులు పలు సందర్భాల్లో డీహైడ్రేషన్ ప్రారంభ లక్షణాలను గమనించడంలో విఫలమవుతారు, దీంతో సమస్య మరింత తీవ్రంగా మారవచ్చు. కాబట్టి, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు డీహైడ్రేషన్ గురించే కచ్చితమైన…
