ఎండాకాలంలో చెరుకు రసం తాగే ముందు ఈ నిజాలు తెలుసుకోండి.. లేకపోతే జరిగేది ఇదే..
సూర్యుడు నిప్పులు చెరుగుతున్న వేళ.. దాహంతో అల్లాడిపోయే బాటసారులకు రోడ్డు పక్కన ఉండే చెరకు రసం దుకాణాలు ఒక ఆశ్రయంలా కనిపిస్తాయి. కేవలం రూ. 20-30లకే లభించే ఈ ప్రకృతి పానీయం తక్షణ శక్తిని ఇస్తుందనడంలో సందేహం లేదు. అయితే మనం సహజమైనదిగా భావించే ఈ జ్యూస్.. అపరిశుభ్రమైన తయారీ పద్ధతుల వల్ల ప్రాణాంతక వ్యాధులకు కేంద్రంగా మారుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెరకు రసం సహజ సిద్ధమైనదే అయినప్పటికీ, అందులో చక్కెర శాతం చాలా ఎక్కువ….
