OLA CEO: ఓలాకు భారీ షాక్.. సీఈవో అగర్వాల్‌పై అరెస్ట్ వారెంట్ జారీ..!
Ola Electric CEO: ఓలాOLA ఎలక్ట్రిక్ కష్టాలు అప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఓలా స్కూటర్లు అగ్నికి ఆహుతవుతున్న అనేక సంఘటనల మధ్య, OLA ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్‌పై మరో కేసు నమోదైంది. దీంతో అగర్వాల్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. వినియోగదారుల ఫోరం ఈ ఉత్తర్వు జారీ చేసింది. ఈ క్రమంలో వినియోగదారుల కమిషన్ ఓలా ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్ పై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా…
