తాజావార్తలు
AP Inter Supply Exams 2026: ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఇంప్రూవ్‌మెంట్ రాసేందుకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్!

AP Inter Supply Exams 2026: ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఇంప్రూవ్‌మెంట్ రాసేందుకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్!

అమరావతి, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకూ పాఠశాల విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ఇంటర్ విద్యార్థులకు మే నెలలో జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ‘ఇంప్రూవ్‌మెంట్’కు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్ర హిస్టరీలోనే మొదటిసారిగా ద్వితీయ సంవత్సరంలోనూ ‘బెటర్మెంట్’కు అనుమతి ఇచ్చినట్లైంది. మార్చి 2026 పరీక్షల్లో పాస్ లేదా ఫెయిల్ అయిన సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చని తన ప్రకటనలో విద్యాశాఖ స్పష్టం చేసింది. ​సబ్జెక్టుల వారీగా ‘బెస్ట్ మార్క్స్’…

Read More
10th Class Result 2026 Date: విద్యార్ధులకు అలర్ట్.. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే

10th Class Result 2026 Date: విద్యార్ధులకు అలర్ట్.. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే

హైదరాబాద్‌, ఏప్రిల్ 18: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 16వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు నెల రోజలపాటు కొనసాగి ఏప్రిల్ 16తో ముగిశాయి. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 23వ తేదీతో అంటే మరో వారంలో మూల్యాంకనం ప్రక్రియ ముగియనుంది. ఆ…

Read More
Baba Vanga: వినాశనం అంచున ప్రపంచం.. 2026పై బాబా వెంగా చేసిన ఈ 5 భయంకర భవిష్యవాణిలు నిజమైతే ఏమవుతుంది?

Baba Vanga: వినాశనం అంచున ప్రపంచం.. 2026పై బాబా వెంగా చేసిన ఈ 5 భయంకర భవిష్యవాణిలు నిజమైతే ఏమవుతుంది?

Baba Vanga: బల్గేరియాకు చెందిన అంధ ప్రవక్త బాబా వెంగా భవిష్యవాణిలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఆమె చెప్పిన అనేక విషయాలు గతంలో నిజమవ్వడంతో 2026 సంవత్సరం గురించి ఆమె చేసిన ఈ 5 హెచ్చరికలు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి. వినాశనం అంచున ప్రపంచం.. 2026 గురించి బాబా వెంగా చేసిన 5 భయంకరమైన అంచనాలు: ఉద్యోగాలపై AI దాడి: మానవ మేధస్సు స్థానాన్ని ‘యంత్ర మేధస్సు’ ఆక్రమించే రోజులు వస్తాయని ఆమె అప్పట్లోనే సూచించారు….

Read More
ఖరీదైన కలర్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే వీటితో హెయిర్ డై చేసి రాసుకుంటే.. క్షణాల్లో తెల్లజుట్టు మాయం!

ఖరీదైన కలర్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే వీటితో హెయిర్ డై చేసి రాసుకుంటే.. క్షణాల్లో తెల్లజుట్టు మాయం!

ప్రస్తుత కాలంలో 10లో 8 మంది ఈ తెల్ల జుట్టు, జుల్లు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. ఇందులో ఎక్కువ శాతం యువతే ఉంటున్నారు. ఒక్కప్పుడు కేవలం వయస్సు మల్లిన వారిలో మాత్రమే కనిపించే ఈ తెల్లజుట్టు సమస్యల అంది పిన్న వయస్సు వారిలోనూ కనిపిస్తుంది. కాబట్టి ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం చూపడం ముఖ్యం. తెల్లజుట్టును నల్లగా మార్చడంలో అరటి పండు, లవంగాలతో తయారు చేసే హెయిర్ డై చాలా బాగా పనిచేస్తుంది….

Read More
Inter Supply Exams 2026: ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు వేసవి తరగతులు.. మే 12 వరకు నిర్వహణ..

Inter Supply Exams 2026: ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు వేసవి తరగతులు.. మే 12 వరకు నిర్వహణ..

హైదరాబాద్‌, ఏప్రిల్ 18: రాష్ట్ర ఇంటర్మీడియట్‌ ఫలితాలు గత ఆదివారం (ఏప్రిల్ 12) విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షల్లో తప్పిన విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ కూడా విడుదల చేశారు. అయితే సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్ధులను సిద్ధం చేయడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్‌ నికోలస్‌ మోడల్‌ స్కూళ్ల టీచర్లను ఆదేశించారు. మే…

Read More
ఎండాకాలంలో చల్లటి మంచుతెరతో భక్తులను ఆహ్వానిస్తున్న తిరుమల వెంకటేషుడు..

ఎండాకాలంలో చల్లటి మంచుతెరతో భక్తులను ఆహ్వానిస్తున్న తిరుమల వెంకటేషుడు..

రాష్ట్రంలో ఎండలు నిప్పులు చెరిగేలా ఉన్న వేళ.. తిరుమలలో మాత్రం చల్లని మేఘాల సందడి భక్తులను ఆకట్టుకుంటోంది. కొండలను తాకుతూ సాగే పొగమంచు మేఘాలు వెంకటేశ్వరుడి పర్వతాలకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. వేసవి మధ్యలో శేషాచలం కొండల్లో కనిపిస్తున్న ఈ చల్లని వాతావరణం భక్తులను పరవశింపజేస్తోంది. పాలకడలి తరలివచ్చినట్టుగా పొగమంచు మేఘాలు కొండలపై కదులుతూ అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తున్నాయి. మంచు తెరల మధ్య దర్శనమిచ్చే శ్రీవారి ఆలయం మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ఘాట్ రోడ్లపై కమ్ముకున్న పొగమంచు…

Read More
ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా

ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా

సాధారణంగా మామిడి చెట్టుకు కాయలు గుత్తులుగా కాయడం మనం చూస్తుంటాం. కానీ, కోనసీమ జిల్లాలో ఒక పనస చెట్టు ఏకంగా మామిడి చెట్టును తలపిస్తూ గుత్తులు గుత్తులుగా కాయలు కాసి అందరినీ అబ్బురపరుస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం మొండెపులంకలో వెలిసిన ఈ అద్భుతాన్ని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. మొండెపులంక ప్రధాన పంటకాల్వ గట్టున ఉన్న ఒక పనస చెట్టు ఈ ఏడాది రికార్డు స్థాయిలో కాయలు కాసింది. సాధారణంగా ఒక చెట్టుకు పది…

Read More
విద్యుత్‌ స్తంభం ఎక్కి యువకుడు హల్చల్‌.. కారణం ఇదే

విద్యుత్‌ స్తంభం ఎక్కి యువకుడు హల్చల్‌.. కారణం ఇదే

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో బుధవారం ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ యువకుడు ఏకంగా 11KV హైటెన్షన్ విద్యుత్ స్తంభం పైకి ఎక్కి హల్చల్‌ చేశాడు. విద్యుత్‌ స్తంభంపై యువకుడిని చూసిన స్థానికులు ప్రాణభయంతో వణికిపోయారు. సినిమాలను తలపించేలా సాగిన ఈ హైడ్రామా చివరికి సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు యువకుడు గతంలో విద్యుత్ శాఖలో లైన్‌మ్యాన్‌గా విధులు నిర్వహించేవాడు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా పై అధికారులు…

Read More
మహిళా రిజర్వేషన్ బిల్లుకు నా సోపోర్ట్.. సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్..

మహిళా రిజర్వేషన్ బిల్లుకు నా సోపోర్ట్.. సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్..

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆమె, బీజేపీ కేవలం అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పని చేస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తన పూర్తి మద్దతును మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ బిల్లు ఇప్పటికే ఆమోదం పొందిందని, దీనిని వెంటనే అమలు చేయవచ్చని ఆమె తెలిపారు. అయితే ఈ బిల్లు అమలులో బీజేపీ రాజకీయ…

Read More
మనీ ప్లాంట్ విషయంలో ఈ తప్పులు చేస్తే దరిద్రం మీ వెంటే.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..?

మనీ ప్లాంట్ విషయంలో ఈ తప్పులు చేస్తే దరిద్రం మీ వెంటే.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..?

తప్పుడు దిశలో ఉంచడం: వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను ఉంచే దిశ చాలా ముఖ్యం. చాలామంది ఈశాన్య దిశను శుభప్రదంగా భావిస్తారు కానీ, ఈ మొక్కను ఈశాన్యంలో ఉంచడం అత్యంత అశుభం. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచి, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఈ దిశ అగ్ని తత్వానికి సంబంధించింది, ఇది ఇంట్లో శ్రేయస్సును పెంపొందిస్తుంది. తీగలు నేలపై పాకడం: మనీ ప్లాంట్ తీగలు నేలకు తగలడం లేదా…

Read More