Fixed Deposits: కొత్త ఏడాదిలో బ్యాంక్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. తగ్గనున్న రేట్లు..
2025వ సంవత్సరంలో బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ సంస్థలు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. ఆర్‌బీఐ ఈ ఏడాది నాలుగుసార్లు రెపో రేట్లను తగ్గించింది. 2025లో 125 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించింది. దీని వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకులతో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల కొత్తగా ఫిక్స్…
