గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మని దద్దోజనం.. చిటికెలో ఇలా చేయండి
గుడిలో ప్రసాదంగా పెట్టే దద్దోజనం రుచి చాలా ప్రత్యేకం. ఆ రుచిని ఇంట్లోనే, అదీ కడుపుకి చల్లగా ఉండే విధంగా, ఎక్కువ సమయం పుల్లగా అవ్వకుండా ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది చాలా సులభమైన పద్ధతి. ప్రసాదం కోసమైనా, లంచ్ లోకైనా చేసుకోవచ్చు.. ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. కుక్కర్‌లో రెండు గ్లాసుల నీళ్లు పోసి, మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. మీరు కావాలంటే గిన్నెలో కూడా…
