IND vs ZIM: భారత్ సెమీస్ చేరాలంటే.. 11 ఓవర్లలో ఎంత టార్గెట్ ఛేజ్ చేయాలంటే?
India Semifinal Qualification Scenario: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో టీమిండియాకు టెన్షన్ పెరిగింది. ఇకపై భారత్‌కు కేవలం మ్యాచ్ గెలవడం సరిపోదు.. నెట్ రన్ రేట్ (NRR) కూడా కీలక పాత్ర పోషించనుంది. సౌతాఫ్రికా చేతిలో ఎదురైన 76 పరుగుల భారీ ఓటమితో భారత్ నెట్ రన్ రేట్ -3.800కి పడిపోయింది. గ్రూప్-1లో భారత్‌కు జింబాబ్వే, వెస్టిండీస్‌తో ఇంకా రెండు కీలక మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సెమీఫైనల్ చేరాలంటే ఈ రెండు మ్యాచ్‌లలో…
