JEE Main 2026 Answer Key: జేఈఈ మెయిన్ పేపర్ 2 ఆన్సర్ ‘కీ’ వచ్చేసింది.. డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ ఇదే
హైదరాబాద్, ఏప్రిల్ 25: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2026 సెషన్ 2కు సంబంధించి నెషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్డేట్ జారీ చేసింది. బీఆర్క్, పేపర్ 2బీ బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పేపర్ 2ఏ, పేపర్ 2బీ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీలను తాజాగా విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ…
