తాజావార్తలు
Fatty Liver: ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ ప్రమాదకర వ్యాధి.. లక్షణాలు బయటపడేసరికి ప్రాణాలకే ముప్పు!

Fatty Liver: ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ ప్రమాదకర వ్యాధి.. లక్షణాలు బయటపడేసరికి ప్రాణాలకే ముప్పు!

ఇప్పుడు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ భయంకరమైన ‘సైలెంట్ కిల్లర్’ బారిన పడుతున్నారు. ప్రారంభంలో ఎలాంటి నొప్పి లేదా లక్షణాలు చూపించకుండానే, ఇది కాలక్రమేణా ప్రాణాంతక క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంది. వైద్య పరిభాషలో దీనిని మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) అని పిలుస్తున్నారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? దీని నుండి మన కాలేయాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముంచుకొస్తున్న…

Read More
Viral Video: BYD కార్ AI మామూలుది కాదు.. భర్తను పట్టించేందుకు అది ఏం చేసిందో చూడండి..

Viral Video: BYD కార్ AI మామూలుది కాదు.. భర్తను పట్టించేందుకు అది ఏం చేసిందో చూడండి..

మీ కారు మీ భార్యకు మీ రహస్యాలన్నీ చెప్పేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి సీన్ ఒక డ్రైవింగ్ సమయంలో ఎదురైంది. BYD కారులోని ‘సియావో ఫాంగ్’ అనే AI అసిస్టెంట్ కేవలం రూట్ మ్యాప్ మాత్రమే కాదు, భర్త ప్రవర్తనను ఎలా గమనించాలో కూడా భార్యకు క్లాస్ పీకింది. భర్త నవ్వుతూ మేనేజ్ చేస్తున్నా, పక్కనే కూర్చున్న భార్య స్నాక్స్ తింటూ AI చెప్పే డిటెక్టివ్ పాఠాలను శ్రద్ధగా వినడం ఈ వీడియోలో హైలైట్. ఆ…

Read More
Andhra: పోలీసుల సమక్షంలో.. పోలీస్ స్టేషన్‌ ముందే అతడ్ని నరికి చంపారు.. రీజన్ అదే..

Andhra: పోలీసుల సమక్షంలో.. పోలీస్ స్టేషన్‌ ముందే అతడ్ని నరికి చంపారు.. రీజన్ అదే..

పోలీస్ స్టేషన్ ఎదుట హత్య జరగడం సంచలనం అనుకుంటే.. పోలీసులే తీసుకుని వస్తున్న వ్యక్తిని హత్య చేయడం.. మరింత సంచలనం రేకిత్తిస్తోంది. సత్య సాయి జిల్లాలో తనకల్లు పోలీస్ స్టేషన్ గేట్ ముందే అది కూడా స్వయంగా పోలీసులే తీసుకుని వస్తున్న ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. సత్య సాయి జిల్లాలో జరిగిన ఈ ఘటన పోలీసులనే షాక్‌కు గురిచేసింది. తనకల్లు మండలం రాగినేపల్లికి చెందిన హరి.. అదే మండలంలోని మార్కూరువాండ్లపల్లికి చెందిన ఈశ్వరప్పను…

Read More
పాపం..! అల్లుడు ఇంటికి వచ్చాడని మర్యాద చేస్తే.. ఎంతకూ తెగించాడు..!

పాపం..! అల్లుడు ఇంటికి వచ్చాడని మర్యాద చేస్తే.. ఎంతకూ తెగించాడు..!

‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు..’ అనే పాట అక్షర సత్యం అనిపిస్తుంది ఒక్కోసారి..! బంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోతున్నాయి. డబ్బు.. అస్తి కోసం సొంత వాళ్ళను సైతం హతమారుస్తున్నారు కొంతమంది. వావి వరసలు మరిచి మృగాళ్ల వ్యవహరిస్తున్నారు. అచ్చు ఇలాగే వ్యవహరించాడు సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి.. ఆస్తి కోసం సొంత అల్లుడే అత్తను అత్యంత పాశవికంగా చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాములమ్మ రాజీవ్ రహదారి పక్కన హోటల్ నడుపుతూ జీవనం…

Read More
Shreyas Iyer : కివీస్‌కు ఇక చుక్కలే..టీమిండియాలోకి ఆ ఖతర్నాక్ బ్యాటర్ ఎంట్రీ ఫిక్స్..ఫిట్‌నెస్ రిపోర్ట్ వచ్చేసింది

Shreyas Iyer : కివీస్‌కు ఇక చుక్కలే..టీమిండియాలోకి ఆ ఖతర్నాక్ బ్యాటర్ ఎంట్రీ ఫిక్స్..ఫిట్‌నెస్ రిపోర్ట్ వచ్చేసింది

Shreyas Iyer : భారత వన్డే జట్టులో కీలక ఆటగాడైన శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. గత కొంతకాలంగా గాయంతో సతమతమవుతున్న అయ్యర్, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి న్యూజిలాండ్ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో అయ్యర్ పేరు ఉన్నప్పటికీ, ఆయన ఆడటం అనేది ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని సెలక్టర్లు అప్పట్లో స్పష్టం చేశారు. తాజా సమాచారం ప్రకారం, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఆయన రిహాబిలిటేషన్ ప్రక్రియ…

Read More
Viral Video: వయసు అంకె మాత్రమే.. మనస్సుకు కాదు.. నాగినీ డాన్స్‌తో దుమ్మురేపిన అమ్మమ్మ..!

Viral Video: వయసు అంకె మాత్రమే.. మనస్సుకు కాదు.. నాగినీ డాన్స్‌తో దుమ్మురేపిన అమ్మమ్మ..!

ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొత్త డ్యాన్స్ వీడియోలు తెగ ఆకట్టుకుంటాయి. ఈ డాన్సరులు నెటిజన్లు మంత్రముగ్ధులను చేస్తుంటాయి. అయితే, కొన్నిసార్లు, డ్యాన్స్ వీడియోలు కూడా జననాన్ని నవ్వించేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక అమ్మమ్మ నాగిన్ డాన్స్ చేస్తున్నట్లు కనిపించింది. ఆ అమ్మమ్మ తన హాస్యభరితమైన డాన్స్ కదలికలు, వ్యక్తీకరణలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో చూస్తే ప్రతీ ఒక్కరూ నవ్వకుండా ఉండటం అసాధ్యం..! ఈ వీడియోలో…

Read More
Sun Transit 2026: మకర రాశిలోకి రవి.. ఆ రాశుల వారికి ఐశ్వర్యం, అధికార యోగం..!

Sun Transit 2026: మకర రాశిలోకి రవి.. ఆ రాశుల వారికి ఐశ్వర్యం, అధికార యోగం..!

జాతక చక్రంలో రవి రాశి మారడానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా, సంపద పరంగా రవి అనేక మార్పులను తీసుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెల(జనవరి) 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు రవి మకర రాశిలో సంచారం చేయబోతున్నాడు. రవికి మకర రాశి శత్రు క్షేత్రమే అయినప్పటికీ, కొన్ని రాశులకు మాత్రం రాజయోగాన్నిచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మీన రాశులకు మకర రవి అనేక శుభ…

Read More
సర్కారు వారి మాట కోసం సంక్రాంతి సినిమాల వెయిటింగ్

సర్కారు వారి మాట కోసం సంక్రాంతి సినిమాల వెయిటింగ్

సంక్రాంతి సినిమాలు దగ్గరికి వచ్చేస్తున్నాయి.. పైగా అన్నీ భారీ సినిమాలే. లెక్కలేయట్లేదు కానీ వేస్తే.. 1000 కోట్లకు పైగానే బడ్జెట్ కళ్ల ముందు కనిపిస్తుంది. పైగా ప్రీమియర్స్ కూడా ఉంటాయంటున్నారు.. మరి టికెట్ రేట్లపై క్లారిటీ వచ్చేదెప్పుడు..? తెలంగాణలో రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు రేట్లు పెరుగుతున్నాయా లేదంటే పాత రేట్లకు వస్తున్నాయా..? ఏపీలో పరిస్థితేంటి..? సంక్రాంతి పండగ దగ్గరపడుతున్న కొద్దీ టాలీవుడ్‌లో బాక్సాఫీస్ హీట్ మాత్రమే కాదు.. టికెట్ రేట్లపై చర్చ కూడా తారాస్థాయికి…

Read More
ఎవరికి సాధ్యం కానిది.. మాలీవుడ్‌కు మాత్రమే ఎలా సాధ్యం ??

ఎవరికి సాధ్యం కానిది.. మాలీవుడ్‌కు మాత్రమే ఎలా సాధ్యం ??

టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలు సాధారణంగా ఏడాది పాటు సెట్స్‌పై ఉంటాయి. అయితే, మలయాళ చిత్ర పరిశ్రమ మాత్రం ఈ విషయంలో తన వేగాన్ని ప్రదర్శిస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాను కూడా రికార్డు సమయంలో పూర్తి చేసి, మిగతా ఇండస్ట్రీలకు కొత్త ఛాలెంజ్ విసురుతోంది. మాలివుడ్ తెరపై క్రేజీ మల్టీస్టారర్ పేట్రియాట్ విడుదలకు సిద్ధమవుతోంది. సీనియర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ కాంబినేషన్‌లో ఈ భారీ చిత్రం తెరకెక్కుతోంది. గతంలో వీరు 50కి…

Read More
World Record: ఒక్క బంతికి 21 పరుగులు.! క్రికెట్‌లో బాహుబలి మ్యాచ్ ఇది.. ఏయే జట్లు తలబడ్డాయంటే .?

World Record: ఒక్క బంతికి 21 పరుగులు.! క్రికెట్‌లో బాహుబలి మ్యాచ్ ఇది.. ఏయే జట్లు తలబడ్డాయంటే .?

2006లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా ఒకే బంతికి 21 పరుగులు నమోదయ్యాయి. 48వ ఓవర్‌లో రోజర్ టెలిమేకస్ వేసిన నాలుగు నో-బాల్స్, ఆ తర్వాత వచ్చిన లీగల్ బంతి ద్వారా మొత్తం 21 పరుగులు వచ్చాయి. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో ఈ అద్భుత రికార్డుకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’ వివరాల్లోకి…

Read More