Business Idea: బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఈ 5 అంశాలపై ఫోకస్ చేయండి
స్వంత వ్యాపారం ప్రారంభించడం యువతలో పెరుగుతున్న ట్రెండ్‌గా మారింది. స్టార్టప్ కలలను నిజం చేసుకోవాలనుకునే వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ప్రారంభ దశలోనే ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని వ్యాపార నిపుణులు హెచ్చరిస్తున్నారు. విజయవంతమైన బిజినెస్ కోసం కనీసం ఐదు కీలక అంశాలపై స్పష్టమైన దృష్టి అవసరమని సూచిస్తున్నారు. స్పష్టమైన బిజినెస్ ఐడియా.. మొదటగా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న స్పష్టమైన ఐడియా ఉండాలి. ఇతరుల్ని కాపీ చేయడం కాకుండా సమస్యకు పరిష్కారం చూపే వ్యాపార ఆలోచన ఉంటేనే…
