తాటి ముంజల పొట్టును పడేస్తున్నారా? అమృతాన్ని వృథా చేస్తున్నట్టే! ఆ పల్చని పొరలో అద్భుత ప్రయోజనాలు!
అయితే, ముంజలు తినేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఒకటి ఉంది. అదే.. పైన ఉండే పల్చని పొట్టును వలిచి పక్కన పడేయడం. కానీ, అసలైన ఆరోగ్య రహస్యమంతా ఆ పొట్టులోనే దాగి ఉందని మీకు తెలుసా? ఆమె వేసవి తాపాన్ని తట్టుకోలేక బండి దగ్గర తాటి ముంజలు కొనుక్కుంది. ఒక్కొక్కటిగా పొట్టు తీసి తెల్లటి ముంజలను తింటోంది. పక్కనే ఉన్న ఒక పెద్దాయన వారించి.. “అమ్మా! ఆ పొట్టుతో పాటే తిను, అదే నీ ఒంటికి చలువ…
