తాజావార్తలు
Team India: ఛాంపియన్‌గా భారత్… 4 ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన సూర్యసేన

Team India: ఛాంపియన్‌గా భారత్… 4 ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన సూర్యసేన

భారత జట్టు (India national cricket team) అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ (New Zealand national cricket team) ను ఫైనల్‌లో 96 పరుగుల తేడాతో ఓడించి ఐసీసీ ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయం ద్వారా భారత్ మూడోసారి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) నాయకత్వంలోని జట్టు ఈ టోర్నమెంట్‌లో ఎన్నో చారిత్రాత్మక రికార్డులను సృష్టించింది….

Read More
Team India: ఛాంపియన్‌గా భారత్… 4 ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన సూర్యసేన

Parliament Budget Session: స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎన్డీయే Vs విపక్షాలు.. ఎవరి బలం ఎంతంటే..?

దేశంలో ఎండలు ముదురుతున్నట్లే.. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు అధికార విపక్షాల మధ్య రాజకీయ వేడిని మరింత పెంచనున్నాయి. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో స్పీకర్‌ ఓం బిర్లా పై అవిశ్వాస తీర్మానం,బడ్జెట్ చర్చలు, డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లు సహా ఇతర బిల్లులపై చర్చలు జరగనున్నాయి. మొదటి విడతలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడం,రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద…

Read More
Team India: ఛాంపియన్‌గా భారత్… 4 ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన సూర్యసేన

Sanju Samson: నా సక్సెస్ వెనుక ‘సచిన్’ మంత్రం.. సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Sachin Tendulkar advice to Sanju Samson: 2026 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సగర్వంగా మువ్వన్నెల జెండాను ఎగురవేసింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ తరపున వెలుగులీనిన ధృవతార సంజూ శాంసన్. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 80కి పైగా పరుగులు సాధించి, ఫైనల్‌లో కేవలం 46 బంతుల్లో 89 పరుగులు చేసిన సంజూను ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ వరించింది. సచిన్ సలహాతోనే ఈ…

Read More
Team India: ఛాంపియన్‌గా భారత్… 4 ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన సూర్యసేన

వెల్ డన్ ఛాంపియన్స్.. చాలా గర్వంగా ఉంది.. టీమిండియా గెలుపుపై ప్రధాని మోదీ ప్రశంసలు..

భారత క్రికెట్ జట్టు మరోసారి గర్జించింది.అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను చిత్తు చేస్తూ భారత్ మూడోసారి T20 ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ఈ విజయంతో భారత్ కేవలం ట్రోఫీని గెలవడమే కాకుండా సొంత గడ్డపై టైటిల్ సాధించిన తొలి జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాను ఆయన ఆకాశానికెత్తారు. ఈ విజయం కేవలం క్రీడా విజయం…

Read More
Team India: ఛాంపియన్‌గా భారత్… 4 ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన సూర్యసేన

2026 ఈ ఉగాదిలో వీరిది మాత్రమే మహర్జాతకం.. వీళ్ళకు ఏది చేసినా తిరుగే ఉండదు..

శ్రీ పరాభవ నామ సంవత్సరంగా మార్చి 19 నుంచి కొత్త ఏడాది ప్రారంభకానుంది. అయితే, ఇది కొందరికి మంచిగా ఇంకొందరికి ప్రతికూలంగా ఉండనుంది. జోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు మారినప్పుడు ఆ ప్రభావం 12 రాశుల వారి మీద పడుతుంది. అయితే, ఒక రాశి వారు మాత్రం మహర్జాతకం అని చెబుతున్నారు. ఆ రాశి ఏంటో ఇక్కడ చూద్దాం.. ఈ రాశి వారు మనసులో ఏం అనుకున్నా కూడా జరుగుతుంది. అదృష్టం ఎప్పుడు వీరి వెంటే ఉంటుంది….

Read More
Team India: ఛాంపియన్‌గా భారత్… 4 ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన సూర్యసేన

Amdhra: గుండె ధైర్యం ఎక్కువగా ఉన్నవారే ఏపీలోని ఈ యాక్సిడెంట్ వీడియో చూడండి..

ఇటీవల జరుగుతోన్న రోడ్డు ప్రమాదాలు అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెళ్దాం అనుకున్నా… ఒక్కోసారి అవతలి వారి అజాగ్రత్త లేదా వేరే కారణాల వల్ల ప్రమాదాల బారిన పడక తప్పడం లేదు. రెప్పపాటు అజాగ్రత్తతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా తీవ్ర విషాదం నెలకొంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జర్జంగి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం…

Read More
Team India: ఛాంపియన్‌గా భారత్… 4 ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన సూర్యసేన

అన్నం తిన్నాక పండ్లు తింటే ఏమవుతుంది..? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నది కాదనలేని సత్యం. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు మనల్ని రోగాల నుండి రక్షిస్తాయి. అయితే చాలామంది భోజనం ముగిసిన తర్వాత డెజర్ట్ లాగా పండ్లను తింటుంటారు. మరి ఇలా భోజనం తర్వాత వెంటనే పండ్లు తినడం సరైనదేనా? దీనివల్ల జీర్ణవ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో వివరంగా తెలుసుకుందాం. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? సాధారణంగా పండ్లలో ఉండే సహజ చక్కెరలు, ఫైబర్ చాలా త్వరగా…

Read More
Team India: ఛాంపియన్‌గా భారత్… 4 ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన సూర్యసేన

గుండె పోటుకి చెక్ పెట్టే.. రొయ్యల పకోడీ ఇలా చేసి తింటే వందేళ్ళు బతుకుతారు

కావాల్సిన పదార్ధాలు : కడిగిన పెట్టుకున్న రొయ్యలు, ఒక టేబుల్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి రెండు కప్పులు శనగపిండి , ఒక గ్లాస్ నూనెను తీసుకోవాలి. ముందుగా రొయ్యలను కడిగి ఉప్పుతో ఒకసారి, వేడి నీటితో ఒకసారి బాగా శుభ్రపరచుకోవాలి. వీటికి ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. రొయ్యలను ఉడకబెట్టాలి. అంతే కాదు…

Read More
Team India: ఛాంపియన్‌గా భారత్… 4 ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన సూర్యసేన

ఆకాశంలో చికెన్ ముక్క తెచ్చిన తంట.. ఫ్లైట్‌లో ఇద్దరి మధ్య యుద్ధమే.. అసలేం జరిగిందంటే?

ప్రస్తుత కాలంలో విమాన ప్రయాణం చాలా సాధారణం అయిపోయింది. చాలా మంది దీనిని గతంలో బస్సులో ప్రయాణించినట్లే దినచర్యగా భావిస్తున్నారు. విమాన ప్రయాణం సురక్షితం, సౌకర్యవంతం. ప్రశాంతత, మేఘాల గుండా అందమైన ప్రయాణాలకు సులువుగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు, ఈ ప్రయాణాలు అకస్మాత్తుగా చాలా నాటకీయంగా మారతాయి. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్‌లను తీసి రికార్డ్ చేస్తారు. కొన్ని గంటల్లోనే, ఆ క్లిప్‌లను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దావానలంలా వ్యాపిస్తుంటాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం…

Read More
Team India: ఛాంపియన్‌గా భారత్… 4 ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన సూర్యసేన

Viral Video: ఎందుకురా ఈ వేషాలు.. ప్రియురాలితో వింతైన స్టంట్.. దెబ్బకు దెయ్యం వదిలింది..!

తాజాగా ఒక హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూస్తే, ఒక్కసారిగా ఒళ్లు గుగుర్పాటుకు గురి చేసినంత పనైంది. ఒక యువకుడు తన స్నేహితుల సమక్షంలో తన గర్ల్‌ఫ్రెండ్‌ పట్ల ఉన్న ప్రేమను ఒక ప్రత్యేకమైన స్టంట్ ద్వారా తెలియజేయాలనుకున్నాడు. తన ప్రేయసిని తన భుజంపైకి ఎక్కించుకుని తన ఆనందాన్ని వ్యక్తపరచాలనుకున్నాడు. కానీ ఈ ఒక చిన్న తప్పు అతని జీవితాన్ని మారుస్తుందని ఊహించలేకపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్…

Read More