Cricket Retirement : షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు.. లిస్టులో టీమిండియా కెప్టెన్ కూడా
Cricket Retirement : క్రికెట్ ప్రపంచం మరో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతోంది. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వంటి భారీ టోర్నీలు అభిమానులను అలరించాయి. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పగా, స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే అసలైన షాక్ 2026లో ఉండబోతోంది. ఫామ్ లేమి కారణం కావచ్చు లేదా వయస్సు రీత్యా కావచ్చు.. ఐదుగురు స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం…
