తాజావార్తలు
Peddi Business: పెద్ది ప్రీ రిలీజ్ విధ్వంసం.. నాన్-థియేట్రికల్‌లో రామ్ చరణ్ సునామీ..!

Peddi Business: పెద్ది ప్రీ రిలీజ్ విధ్వంసం.. నాన్-థియేట్రికల్‌లో రామ్ చరణ్ సునామీ..!

ఒక స్టార్ హీరో అసలైన స్టామినా ఏంటనేది ఒక ఫ్లాప్ వచ్చిన తర్వాతే స్పష్టంగా బయటపడుతుంది. గేమ్ ఛేంజర్ లాంటి అనూహ్యమైన ఫలితం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్కెట్ ఎలా ఉండబోతోందా అని లెక్కలు వేసుకున్న ట్రేడ్ పండితుల మైండ్ బ్లాక్ చేస్తోంది ఆయన తాజా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఏప్రిల్ 30న సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా…..

Read More
టెక్ గురూ టు పొలిటికల్ లీడర్.. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నార్త్ కరోలినా ప్రెసిడెంట్‌గా విద్యాసాగర్ వంగాల

టెక్ గురూ టు పొలిటికల్ లీడర్.. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నార్త్ కరోలినా ప్రెసిడెంట్‌గా విద్యాసాగర్ వంగాల

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో ప్రముఖ యువ పారిశ్రామికవేత్త, సాంకేతిక నిపుణుడు విద్యాసాగర్ వంగాలకు అత్యున్నత స్థాయి బాధ్యతలు దక్కాయి. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నార్త్ కరోలినా చాప్టర్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యాసాగర్ వంగాలను అధికారికంగా నియమించారు. ఐవోసీ గ్లోబల్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా, జాతీయ అధ్యక్షుడు మొహిందర్ సింగ్ సంయుక్తంగా ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. అమెరికాలో ప్రవాస భారతీయ కమ్యూనిటీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు…

Read More
Superstar Krishna: ఇప్పుడున్న హీరోలలో ఆ ఇద్దరూ న్యాచురల్ యాక్టర్స్.. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల కామెంట్స్ వైరల్..

Superstar Krishna: ఇప్పుడున్న హీరోలలో ఆ ఇద్దరూ న్యాచురల్ యాక్టర్స్.. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల కామెంట్స్ వైరల్..

సూపర్‌స్టార్ కృష్ణ ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు, నరేష్‌ల కెరీర్, తమ వ్యక్తిగత సినిమా ప్రయాణం గురించి పంచుకున్న విషయాలు ఇప్పుడు మరోసారి నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మహేష్ బాబు అభిమానులు ఆయన సంవత్సరానికి రెండు మూడు సినిమాలు ఎందుకు చేయడం లేదని తరచుగా ప్రశ్నిస్తుంటారని కృష్ణ ప్రస్తావించారు. గతంలో ప్రొడక్షన్ సమస్యలు, డైరెక్టర్ల జాప్యం వల్ల సినిమాలు ఆలస్యమయ్యాయని, ఒక సినిమా పూర్తి కాకుండా మరో సినిమా మొదలుపెడితే అది వెలుగులోకి రాదని మహేష్…

Read More
ఒకేసారి రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు

ఒకేసారి రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ సామూహిక గృహ ప్రవేశాల పండుగ ఘనంగా జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి రెండున్నర లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో విడత ఇళ్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రెండున్నర లక్షల ఇళ్లలో లక్ష టిడ్కో గృహాలు కాగా, మరో లక్షన్నర ఇతర కేటగిరీల ఇళ్లు ఉన్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేట మండలం,…

Read More
ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..!

ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..!

ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా నడుస్తున్న చిట్టీల వ్యాపారాలపై నియంత్రణ కరువైంది. ఆ ప్రభావం ఇప్పుడు కొందరి ప్రాణాలపైకే తెస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో చిట్టి డబ్బులు అడిగిన పాపానికి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి మట్టుబెట్టడం సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల పట్టణంలో గోవిందులపల్లెకు చెందిన కొలగాని అంజయ్య చిట్టి వ్యాపారం నడిపేవాడు. అంజయ్య దగ్గర భాషాజీ శ్రీను చిట్టి కడుతున్నాడు. మధ్యలో ఏవో అవసరాలతో…

Read More
KKR vs MI IPL 2026 Result: ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!

KKR vs MI IPL 2026 Result: ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!

Kolkata Knight Riders vs Mumbai Indians Result, IPL 2026: ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టుకు కోల్‌కతా బౌలర్లు చుక్కలు చూపించారు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ, కేకేఆర్ బౌలర్ల వ్యూహాత్మక దాడులకు ముంబై బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై జట్టు 8 వికెట్ల నష్టానికి కేవలం 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్…

Read More
Viral Video: క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఫన్నీ మూమెంట్‌.. ఫీల్డర్లకు చుక్కలు చూపించిన అనుకోని అతిథి..!

Viral Video: క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఫన్నీ మూమెంట్‌.. ఫీల్డర్లకు చుక్కలు చూపించిన అనుకోని అతిథి..!

Funny Cricket Moments: క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఆటగాళ్ల మెరుపు ప్రదర్శనలు ఒకెత్తయితే, మధ్యలో వచ్చే అంతరాయాలు ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్విస్తుంటాయి. తాజాగా ఒక కుక్క క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి చేసిన హల్చల్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెడుతూ అది చేసిన పనులు చూసి నెటిజన్లు “క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఫన్నీ మూమెంట్” అని కామెంట్స్ చేస్తున్నారు. గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన ‘డాజిల్’: సాధారణంగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు…

Read More
Gastric Trouble Remedies: కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!

Gastric Trouble Remedies: కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!

చాలా మంది అజీర్తిని ఒక సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ దీన్ని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో గ్యాస్ట్రిక్ అల్సర్లు, తీవ్రమైన కడుపునొప్పి, మలబద్ధకం వంటి ఇతర పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల ప్రకారం, అజీర్తి రావడానికి కేవలం తినే ఆహారమే కాకుండా మానసిక ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం మరియు శారీరక శ్రమ లేకపోవడం కూడా ముఖ్య కారణాలు.

Read More
ఒకేసారి రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు

గరుడ పురాణం చెబుతున్న పెళ్లి ఆలస్యం రహస్యాలు.. మీరు ఎప్పటికీ ఊహించని కారణాలు!

ఇటీవల కాలంలో చాలా మంది పెళ్లి గురించి కలలు కంటూ ఉంటున్నారు. కానీ, ఏదో ఒక కారణం వల్ల అది ముందుకు సాగడం లేదు. ఇది వ్యక్తి, వారి కుటుంబాలకే కాక, మానసికంగా కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, గరుడ పురాణం ప్రకారం పెళ్లి ఆటంకాలకు ముఖ్యమైన కారణాలను తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం.. వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం కాదు, ఇది రెండు ఆత్మల కలయిక. సరైన సమయం,…

Read More
Andhra: వేట నిషేధం ముగిశాక.. తొలిసారి సముద్రంలోకి.. ఆ జాలర్ల పంట పండింది

Andhra: వేట నిషేధం ముగిశాక.. తొలిసారి సముద్రంలోకి.. ఆ జాలర్ల పంట పండింది

సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌కు చెందిన మత్స్యకారులకు అరుదైన అదృష్టం కలిసి వచ్చింది. రెండు నెలల వేట నిషేధం ముగిసిన అనంతరం సముద్రంలోకి వేటకు వెళ్లిన వారి వలకు ఒకేసారి మూడు అరుదైన కచిడి చేపలు చిక్కాయి. ఈ ఘటన హార్బర్ పరిసరాల్లో ఆసక్తిని రేకెత్తించగా, మత్స్యకారుల్లో ఆనందం వెల్లివిరిసింది. సముద్రం నుంచి తీసుకొచ్చిన ఈ మూడు చేపలను హార్బర్‌లో బహిరంగ వేలం నిర్వహించగా, స్థానిక వ్యాపారి వాటిని మొత్తం రూ.1.50 లక్షలకు…

Read More