తాజావార్తలు

రోజుకు 5000 అడుగులు నడిస్తే శరీరంలో జరిగే మార్పులు ఇవే!

A2Z Chronicle Blog Article… రోజుకు 5000 అడుగులు నడవండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి ప్రస్తుతం చాలా మంది జీవనశైలి కూర్చునే విధంగా మారిపోయింది. పని, ప్రయాణం, వినోదం అన్నీ ఎక్కువగా కూర్చునే విధంగానే జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శరీరానికి సరైన శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే వైద్య నిపుణులు ప్రతిరోజూ కొంత సమయం నడకకు కేటాయించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా రోజుకు కనీసం 5000 అడుగులు నడవడం ఆరోగ్యానికి…

Read More
IPL 2026 : 10 జట్లు, 74 మ్యాచ్‌లు.. ఐపీఎల్ 2026 షురూ.. కొత్త రూల్స్ నుంచి షాకింగ్ ట్రేడ్స్ వరకు పూర్తి వివరాలివే

IPL 2026 : 10 జట్లు, 74 మ్యాచ్‌లు.. ఐపీఎల్ 2026 షురూ.. కొత్త రూల్స్ నుంచి షాకింగ్ ట్రేడ్స్ వరకు పూర్తి వివరాలివే

IPL 2026 : ఐపీఎల్ 2026 (IPL 2026) సందడి మొదలైపోయింది. క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 19వ సీజన్ సమరం ఈ రోజే (మార్చి 28) అట్టహాసంగా ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తొలి పోరు జరగనుంది. మే 31న ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీ ముగియనుంది. ఈసారి ఐపీఎల్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మార్పులు, కొత్త రూల్స్, షాకింగ్…

Read More
IPL 2026 : 10 జట్లు, 74 మ్యాచ్‌లు.. ఐపీఎల్ 2026 షురూ.. కొత్త రూల్స్ నుంచి షాకింగ్ ట్రేడ్స్ వరకు పూర్తి వివరాలివే

LIC Scheme: రోజుకు కేవలం రూ.45 పొదుపుతో రూ.25 లక్షల రిటర్న్స్.. జీవితాంతం ఉచిత బీమా!

LIC Scheme: భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) దశాబ్దాలుగా కోట్ల మంది భారతీయులకు నమ్మకమైన పెట్టుబడి మార్గంగా ఉంది. నేటి కాలంలో మార్కెట్లో ఎన్ని పెట్టుబడి ఆప్షన్‌ ఉన్నప్పటికీ, సామాన్యులు తమ డబ్బు సురక్షితంగా ఉంటూనే, భారీ లాభాలను అందించే పథకాల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం ఎల్‌ఐసి అందిస్తున్న అద్భుతమైన పథకమే ‘న్యూ జీవన్ ఆనంద్’ పాలసీ అందుబాటులో ఉంది. ఈ పాలసీ కేవలం పొదుపు మార్గం మాత్రమే కాదు, మీ కుటుంబానికి…

Read More
IPL 2026 : 10 జట్లు, 74 మ్యాచ్‌లు.. ఐపీఎల్ 2026 షురూ.. కొత్త రూల్స్ నుంచి షాకింగ్ ట్రేడ్స్ వరకు పూర్తి వివరాలివే

ఇంట్రోవర్ట్? ఎక్స్‌ట్రోవర్ట్? కాదు..సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ‘ఓట్రోవర్ట్’ అంటే ఏంటి

ప్రస్తుత డిజిటల్ యుగంలో మన వ్యక్తిత్వాలను, భావోద్వేగాలను వివరించడానికి రకరకాల కొత్త పదాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటివరకు మనకు ‘ఇంట్రోవర్ట్’ ( అంతర్ముఖుడు), ‘ఎక్స్‌ట్రోవర్ట్’ ( బహిర్ముఖుడు) అనే పదాలు మాత్రమే తెలుసు. కానీ, ఇటీవల సోషల్ మీడియాలో ‘ఓట్రోవర్ట్’ అనే కొత్త పదం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. చాలామంది తమ గురించి తాము ఇన్నాళ్లూ వివరించలేకపోయిన ఒక విలక్షణమైన స్థితిని ఈ పదం ఖచ్చితంగా ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడుతున్నారు. అసలు ఈ ‘ఓట్రోవర్ట్’ అంటే ఎవరు? వారి లక్షణాలు…

Read More
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా…?

ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా…?

ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం మంచిదా? నిపుణులు చెబుతున్న ఆరోగ్య నిజాలు ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు మీకూ రావచ్చు! చాలామందికి ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం రోజువారీ అలవాటుగా మారిపోయింది. టీ తాగిన తర్వాతే రోజువారీ పనులను ప్రారంభించే వారు కూడా చాలా మంది ఉంటారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం ఖాళీ కడుపుతో టీ తాగడం అంత మంచిది కాదని చెబుతున్నారు.https://www.youtube.com/shorts/3it-J-2OTTM…

Read More
IPL 2026 : 10 జట్లు, 74 మ్యాచ్‌లు.. ఐపీఎల్ 2026 షురూ.. కొత్త రూల్స్ నుంచి షాకింగ్ ట్రేడ్స్ వరకు పూర్తి వివరాలివే

Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చే క్రైమ్ థ్రిల్లర్లకు భారతీయ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాలు ఆకట్టుకుంటాయి. తాజాగా అటువంటి కోవకే చెందిన మలయాళ వెబ్ సిరీస్ 'కాసరగోడ్ ఎంబసీ' (Kasaragod Embassy) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 లో ఈ సిరీస్ మార్చి 20 నుండి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ 2000వ…

Read More
IPL 2026 : 10 జట్లు, 74 మ్యాచ్‌లు.. ఐపీఎల్ 2026 షురూ.. కొత్త రూల్స్ నుంచి షాకింగ్ ట్రేడ్స్ వరకు పూర్తి వివరాలివే

Chanakya Niti: కూతురు విషయంలో.. తండ్రి తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

ఆచార్య చాణక్యుడు కేవలం గొప్ప విధాన పండితుడు మాత్రమే కాదు.. మనిషి జీవితంలోని ప్రతి కోణాన్ని లోతుగా పరిశీలించిన తత్వవేత్త కూడా. అందుకే ఆయన రచించిన చాణక్య నీతి ఈ రోజుకీ ప్రజల జీవితాలకు మార్గదర్శిగా నిలుస్తోంది. కుటుంబ సంబంధాల విషయంలో, ముఖ్యంగా తండ్రి–కుమార్తె బంధం గురించి ఆయన చెప్పిన ఆలోచనలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఈ బంధం పవిత్రమైనదే కాకుండా బలమైనదని చాణక్యుడు విశ్వసించాడు. అయితే ఈ అనుబంధం జీవితాంతం మధురంగా ఉండాలంటే తండ్రి కొన్ని విషయాల్లో…

Read More
IPL 2026 : 10 జట్లు, 74 మ్యాచ్‌లు.. ఐపీఎల్ 2026 షురూ.. కొత్త రూల్స్ నుంచి షాకింగ్ ట్రేడ్స్ వరకు పూర్తి వివరాలివే

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా? పోషకాహార నిపుణుల సమాధానం తెలుసుకోండి!

చాలామందికి ఉదయం తమ రోజును కాఫీతో ప్రారంభించడం అలవాటు. ఎందుకంటే కాఫీ తక్షణ శక్తి, తాజాదనాన్ని అందిస్తుంది. ఇందులో ఉండే కెఫీన్ మెదడును ఉత్తేజపరుస్తుంది, మేల్కొనడానికి, పని చేయడానికి ప్రేరేపిస్తుంది. అలసటభరితమైన జీవనశైలి, ఉదయం పని ప్రారంభించడం వంటి కారణాల వల్ల చాలా మంది అల్పాహారానికి ముందే కాఫీ తాగుతారు. ఖాళీ కడుపుతో కాఫీ తాగితే సమస్యలు ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగితే శరీరంపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఖాళీ కడుపులో కెఫీన్, ఆమ్ల పదార్థాలు…

Read More
IPL 2026 : 10 జట్లు, 74 మ్యాచ్‌లు.. ఐపీఎల్ 2026 షురూ.. కొత్త రూల్స్ నుంచి షాకింగ్ ట్రేడ్స్ వరకు పూర్తి వివరాలివే

DEET App: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. డీట్ యాప్ గురించి మీకు తెలుసా…?

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతీ సంవత్సరం పది తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ వంటి చదువులు పూర్తి చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, వీరిలో చదువు పూర్తైన వెంటనే ఉద్యోగాలు పొందే వారు తక్కువే. చాలామంది ఉద్యోగ అవకాశాల గురించి తెలియకపోవడం, నోటిఫికేషన్లను గమనించకపోవడం వల్ల నిరుద్యోగిగా మిగిలిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (DEE Telangana) యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్…

Read More
IPL 2026 : 10 జట్లు, 74 మ్యాచ్‌లు.. ఐపీఎల్ 2026 షురూ.. కొత్త రూల్స్ నుంచి షాకింగ్ ట్రేడ్స్ వరకు పూర్తి వివరాలివే

శనివారం పూజ, ఉపవాసంలో ఈ తప్పులు చేయొద్దు.. వెంకటేశ్వర స్వామి కటాక్షం కలగాలంటే..?

శనివారం రోజున శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైనది. ఈ రోజున పూజ చేసేవారు, ఉపవాసం ఉండేవారు కొన్ని నియమాలను పాటించడం ద్వారా రెట్టింపు ఫలితాలను పొందవచ్చని, స్వామి ఆశీస్సులు కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయని శాస్త్రం చెబుతోంది. కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందడానికి ఆచరించాల్సిన పద్ధతులు, పాటించకూడని నియమాలు ఈ వ్యాసంలో వివరించబడ్డాయి. పూజా విధానం: శనివారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని, దేవుడి గదిని శుభ్రపరిచి వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకరించాలి. పూజకు సిద్ధమయ్యేటప్పుడు…

Read More