తాజావార్తలు
ITR Filing 2026: కొత్త రూల్స్‌.. పార్టీలకు డొనేషన్‌ ఇస్తే లెక్కలు వెల్లడించాలా? వద్దా?

ITR Filing 2026: కొత్త రూల్స్‌.. పార్టీలకు డొనేషన్‌ ఇస్తే లెక్కలు వెల్లడించాలా? వద్దా?

దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ సీజన్ ప్రారంభమైంది. CBDT (సెంట్రల్ బోర్డ్ అఫ్ డైరెక్ట్ టాక్సెస్) 2026-27 అసెస్‌మెంట్ సంవత్సరానికి (ఆర్థిక సంవత్సరం 2025-26) సంబంధించిన ITR ఫారాలను నోటిఫై చేసింది. ముఖ్యంగా చిన్న, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఉపయోగించే ITR-1, ITR-2 ఫారాల్లో పారదర్శకత పెంచడం, ప్రక్రియను సులభతరం చేయడం లక్ష్యంగా పలు మార్పులు తీసుకువచ్చారు. డెలాయిట్ ఇండియా భాగస్వామి సుమిత్ సింఘానియా ప్రకారం.. ఫారాల నిర్మాణం లేదా సంఖ్యలో పెద్ద మార్పులు లేవు….

Read More
ITR Filing 2026: కొత్త రూల్స్‌.. పార్టీలకు డొనేషన్‌ ఇస్తే లెక్కలు వెల్లడించాలా? వద్దా?

ఎండాకాలంలో తులసి మొక్క ఎండిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..

భారతీయ ఇళ్లలో తులసి మొక్కకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అటు ఆధ్యాత్మికంగా, ఇటు ఆరోగ్యపరంగా తులసి ఒక సంజీవని. అయితే వేసవిలో మండుతున్న ఎండలకు తులసి మొక్కలు త్వరగా వాడిపోవడం లేదా ఎండిపోవడం మనం చూస్తుంటాం. మీ ఇంట్లోని తులసి కోట కూడా ఎండ దెబ్బకు కళ తప్పిందా? అయితే ఈ సింపుల్ గార్డెనింగ్ టిప్స్ పాటిస్తే, మీ తులసి మొక్క మళ్లీ చిగురించి పచ్చగా మారుతుంది. నీరు పెట్టడంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి…

Read More
ITR Filing 2026: కొత్త రూల్స్‌.. పార్టీలకు డొనేషన్‌ ఇస్తే లెక్కలు వెల్లడించాలా? వద్దా?

Onion Price: తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉల్లిపాయల ధరలు.. కేజీ ఎంతంటే..?

ఉల్లిపాయలు లేనేది వంటిల్లో ఏ పని జరగదు. ఏ కూర వండాలన్నా ఉల్లి అనేది తప్పనిసరి. ఇవి లేకపోతే ఏ కూరకు టెస్ట్ రాదు. వంటల్లో ఉల్లికి అంతటి ప్రాధాన్యత ఉంది. అందుకే ఉల్లి ధరలు పెరిగితే సామాన్యులందరినీ ప్రభావితం చేస్తోంది. ఉల్లి ధరలు గతంలో కేజీ రూ.100కిపైగా పలికి రికార్డ్ సృష్టించిన రోజులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. గల్ప్ దేశాల్లో యుద్ద పరిస్థితుల క్రమంలో ఇక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి….

Read More
ITR Filing 2026: కొత్త రూల్స్‌.. పార్టీలకు డొనేషన్‌ ఇస్తే లెక్కలు వెల్లడించాలా? వద్దా?

బల్లుల్ని బతనివ్వాలండోయ్.. లేదంటే మనకే ముప్పు..

మన చుట్టూ ఉన్న అనేక జీవుల నుంచి మనం ప్రయోజనాలు పొందుతూ ఉంటాం. వాటిలో బల్లి కూడా ఒకటి. కొందరికి భయాన్ని, మరికొందరికి శకునాలను గుర్తుచేసే బల్లులు నిజానికి మన జీవ వైవిధ్యాన్ని సమతుల్యం చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తాయి. నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం, మన ఇంట్లో బల్లులు లేకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి. బల్లులతో వచ్చే ప్రధాన ప్రయోజనం కీటక నియంత్రణ. మన ప్రపంచంలో కీటకాల జనాభా చాలా పెద్దది. కీటకాలు లేని…

Read More
ITR Filing 2026: కొత్త రూల్స్‌.. పార్టీలకు డొనేషన్‌ ఇస్తే లెక్కలు వెల్లడించాలా? వద్దా?

డయాబెటిస్ రోగులకు అలర్ట్.. ఎండాకాలం ఈ 3 పదార్థాలు తింటే విషం తిన్నట్లే..

వేసవి కాలం రాగానే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీంతో ఆరోగ్యపరంగా అనేక సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు ఈ సమయంలో తమ ఆరోగ్యం పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డయాబెటిస్ మేనేజ్‌మెంట్ నిపుణులు.. ముఖ్యంగా.. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగిందని.. ఈ సమయంలో మరింత జాగ్రత్తలు అవసరమని పేర్కొంటున్నారు. వేసవిలో డయాబెటిస్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి కీలకమైన అంశాలు ఏంటి..? ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? అనే విషయాలను తెలుసుకుందాం.. వేసవిలో ఎదురయ్యే ప్రధాన సమస్యలలో ఒకటి…

Read More
ITR Filing 2026: కొత్త రూల్స్‌.. పార్టీలకు డొనేషన్‌ ఇస్తే లెక్కలు వెల్లడించాలా? వద్దా?

PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) సేవింగ్స్ స్కీమ్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో పెట్టుబడి పెడితే దీని ద్వారా వచ్చే వడ్డీ, ఆదాయంపై ఎలాంటి ట్యాక్సులు చెల్లించాల్సిన అవసరం అనేది ఉండదు. డబ్బులు పొదుపు చేసుకోవడంతో పాటు ఆదాయం పొందేందుకు ఇది సహాయపడుతుంది. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. ఒక ఏడాదిలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. రిస్క్ లేని పెట్టుబడులు…

Read More
ITR Filing 2026: కొత్త రూల్స్‌.. పార్టీలకు డొనేషన్‌ ఇస్తే లెక్కలు వెల్లడించాలా? వద్దా?

Indian Cricketers Diet : మన క్రికెటర్ల ఫిట్‌నెస్ డైట్ సీక్రెట్స్ ఇవే.. ధోనీకి చికెన్ అంటే ప్రాణం, మరి కోహ్లీ ఎందుకు మానేశాడు?

Indian Cricketers Diet : మైదానంలో మెరుపు వేగంతో కదిలే క్రికెటర్ల ఫిట్‌నెస్ రహస్యం ఏంటని చాలామంది అభిమానులు ఆరా తీస్తుంటారు. సిక్సర్ల మోత మోగించాలన్నా, గంటల తరబడి ఫీల్డింగ్ చేయాలన్నా వారు తీసుకునే ఆహారం చాలా కీలకం. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల ఇష్టాయిష్టాల ప్రకారం శాకాహారం, మాంసాహారం రెండూ అందుబాటులో ఉంటాయి. అయితే మన స్టార్ క్రికెటర్లలో ఎవరు ఏం తింటారు? ధోనీ ఫేవరెట్ డిష్ ఏంటి? కోహ్లీ డైట్ ఎందుకు మార్చాడు? అన్న…

Read More
ITR Filing 2026: కొత్త రూల్స్‌.. పార్టీలకు డొనేషన్‌ ఇస్తే లెక్కలు వెల్లడించాలా? వద్దా?

కర్పూరంతో మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీకి చెక్! అదృష్టం వరించాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి!!

వాస్తు దోష నివారణ: మీ ఇంట్లో ఎక్కడైనా వాస్తు దోషం ఉందని భావిస్తే, అక్కడ రెండు కర్పూర బిళ్ళలను ఉంచండి. అవి కరిగిపోయిన తర్వాత మళ్ళీ కొత్తవి పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలోని ప్రతికూల శక్తి తగ్గిపోతుంది. కర్పూరం అనేది కేవలం పూజా ద్రవ్యం మాత్రమే కాదు, అది మన ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ చిన్న కర్పూర బిళ్ళను వెలిగించడం ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులను ఆహ్వానించవచ్చు. మానసిక ప్రశాంతత…

Read More
ITR Filing 2026: కొత్త రూల్స్‌.. పార్టీలకు డొనేషన్‌ ఇస్తే లెక్కలు వెల్లడించాలా? వద్దా?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగే ముందు ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే ఏం జరుగుతుందంటే..?

జీర్ణక్రియ మందగించే ప్రమాదం: సాధారణంగా ఉదయం పూట మన శరీరంలో జీర్ణశక్తి కొంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో దానికి శక్తినివ్వడానికి బదులుగా ఒకేసారి అధిక మొత్తంలో నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మరింత మందగిస్తుంది. దీనివల్ల మనం తీసుకునే అల్పాహారం సరిగ్గా అరగక, కడుపులోనే ఉండి అజీర్తి సమస్యలకు దారితీస్తుంది. పెరిగే విషపదార్థాలు.. మలబద్ధకం సమస్య: అజీర్ణం కారణంగా శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయే అవకాశం ఉంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే శరీరానికి అందాల్సిన పోషకాలు…

Read More
ITR Filing 2026: కొత్త రూల్స్‌.. పార్టీలకు డొనేషన్‌ ఇస్తే లెక్కలు వెల్లడించాలా? వద్దా?

Gold Price: ఈ వారంలో బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? షాకింగ్‌ విషయాలు!

Gold Price: ప్రస్తుతం బంగారం ధరలో ప్రశాంతత నెలకొన్నప్పటికీ, ఈ ప్రశాంతత ఎక్కువ కాలం కొనసాగదని మార్కెట్ నిపుణులు స్పష్టమైన సూచనలు ఇస్తున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, డాలర్ బలం, అమెరికా నుండి వెలువడుతున్న ముఖ్యమైన ఆర్థిక గణాంకాల నేపథ్యంలో బంగారం మార్కెట్‌లో ఒక పెద్ద కదలికకు రంగం సిద్ధమవుతోందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో బంగారం ధర ప్రస్తుతం దాని రికార్డు స్థాయి కంటే సుమారు 17% తక్కువగా ఉంది. కానీ ఈ వారంలో ఇందులో భారీ…

Read More