CSK: శాంసన్, గైక్వాడ్ కానే కాదు.. చెన్నై పాలిట విలన్‌లా మారిన ప్లేయర్ ఇతనే..!
Chennai Super Kings: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమి అనంతరం ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ప్రస్తుతం జట్టుకు అతిపెద్ద సమస్యగా మారాడని పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన నూర్, ఒక్క వికెట్ కూడా తీయకపోగా, భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సుమారు 11 కంటే ఎక్కువ సగటుతో పరుగులు ఇస్తుండటం జట్టు…
