తాజావార్తలు
S. S. Rajamouli: మహేష్ కోసం జక్కన్న రూల్స్ బ్రేక్ చేశారా? వర్కింగ్ స్టైల్‌లో భారీ మార్పులు!

S. S. Rajamouli: మహేష్ కోసం జక్కన్న రూల్స్ బ్రేక్ చేశారా? వర్కింగ్ స్టైల్‌లో భారీ మార్పులు!

మీరు మారిపోయారు సర్.. మీరు మారిపోయారు అంటూ టెంపర్ సినిమాలో పోసాని చెప్పే డైలాగ్ గుర్తుందా..? ఇప్పుడు రాజమౌళిని చూసి అభిమానులు కూడా ఇదే అంటున్నారు మీరు మారిపోయారు సర్ అని..! కారణమేంటో తెలియదు కానీ వారణాసి కోసం బాగా మారిపోయారు జక్కన్న. మరి మహేష్ కోసమే దర్శక ధీరుడు ఎందుకు మారిపోయారో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం.. రాజమౌళి మేకింగ్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది..? ఒక్కో సినిమాను ఏళ్లకేళ్లు చెక్కుతారు కాబట్టే ఆయనకు ఆ పేరొచ్చింది. కానీ…

Read More
వాట్సాప్‌ మెసేజింగ్ కోసమే వాడుతున్నారా? ఇంకేం చేయచ్చో తెలిస్తే ఆశ్చర్యపోతారు

వాట్సాప్‌ మెసేజింగ్ కోసమే వాడుతున్నారా? ఇంకేం చేయచ్చో తెలిస్తే ఆశ్చర్యపోతారు

రైలు టికెట్లు బుక్ చేసుకోవడం నుంచి పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ పొందడం వరకు ఎన్నో సేవలు ఇప్పుడు వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ సేవలను వినియోగించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా, ‘గ్రీన్ టిక్’ (వెరిఫైడ్ బ్యాడ్జ్) ఉన్న అధికారిక నంబర్లను మాత్రమే సంప్రదించాలి. మన దైనందిన జీవితంలో ఎంతో ఉపయోగపడే ఆ ముఖ్యమైన వాట్సాప్ సేవలు, వాటి నంబర్ల గురించి తెలుసుకుందాం. ప్రభుత్వ సేవలు – డిజిలాకర్…

Read More
Team India: ఇది కదా దిమ్మతిరిగే స్కెచ్.. సర్ ప్రైజ్ ఎంట్రీ ఇవ్వనున్న ఖతర్నాక్ ప్లేయర్.. ప్రత్యర్థులకు గుండె దడే

Team India: ఇది కదా దిమ్మతిరిగే స్కెచ్.. సర్ ప్రైజ్ ఎంట్రీ ఇవ్వనున్న ఖతర్నాక్ ప్లేయర్.. ప్రత్యర్థులకు గుండె దడే

Team India: టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అనూహ్య పరిణామాల మధ్య టీమ్ ఇండియా స్క్వాడ్‌లోకి ఒక స్టార్ ఆటగాడి సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కీలక ఆటగాడి గాయం, మరోవైపు వెటరన్ ప్లేయర్ నిలకడైన ప్రదర్శనతో కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆలోచనలో…

Read More
రిటైర్మెంట్ పొదుపు కోసం ఏది బెస్ట్ ?? మీకు సరిపోయే పొదుపు పథకం ఏది?

రిటైర్మెంట్ పొదుపు కోసం ఏది బెస్ట్ ?? మీకు సరిపోయే పొదుపు పథకం ఏది?

పదవీ విరమణ తర్వాత హాయిగా, ఏ ఆర్థిక బాధలూ లేకుండా, ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించాలని ఉద్యోగులంతా కోరుకుంటారు. ఇందుకోసం అన్నేళ్లూ కష్టపడి సంపాదించిన మొత్తాన్ని పలు పథకాల్లో పొదుపు చేస్తారు. అయితే ఇందుకోసం సరైన ఆర్థిక ప్రణాళిక అవసరం. భవిష్యత్తు అవసరాలను, పదవీ విరమణ జీవితాన్ని సురక్షితం చేసుకునేందుకు సరైన పొదుపు మార్గాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చే ప్రావిడెంట్ ఫండ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే వీటిలో ఏది ఎవరికి…

Read More
Best Schemes: మహిళలకు గొప్ప ప్రయోజనాలను అందించే ప్రత్యేక పోస్టల్‌ స్కీమ్స్‌ గురించి తెలుసా?

Best Schemes: మహిళలకు గొప్ప ప్రయోజనాలను అందించే ప్రత్యేక పోస్టల్‌ స్కీమ్స్‌ గురించి తెలుసా?

Best Schemes: పుట్టిన ప్రతి మనిషికి ఆర్థిక భద్రత చాలా ముఖ్యమైన విషయం . చాలా మంది మహిళలకు ఆర్థిక భద్రత లేదు. వారు ఆర్థిక భద్రత కోసం పెళ్లికి ముందు కుటుంబంపై, పెళ్లి తర్వాత భర్తపై ఆధారపడతారు. అయితే, మహిళలు తమకు తామే ఆర్థిక భద్రతను కల్పించుకోవడం చాలా ముఖ్యం. ఈ పరిస్థితిలో మహిళలు ఆర్థికంగా సురక్షితంగా ఉండేలా చూసేందుకు, ప్రభుత్వం తపాలా సేవల ద్వారా అమలు చేస్తున్న కొన్ని పొదుపు, పెట్టుబడి పథకాలను ఇప్పుడు…

Read More
Fuel Prices: పెట్రోల్‌పై లీటరుకు రూ. 20, డీజిల్‌పై లీటరుకు రూ. 100 నష్టం..!

Fuel Prices: పెట్రోల్‌పై లీటరుకు రూ. 20, డీజిల్‌పై లీటరుకు రూ. 100 నష్టం..!

Fuel Prices: ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయి. ప్రపంచ ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా, అనేక దేశాలు ఇప్పటికే పెరిగిన ఖర్చులను వినియోగదారులపై మోపాయి. ఇదిలా ఉండగా, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ చిల్లర ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయి. దీని ఫలితంగా ఇంధన చిల్లర వ్యాపారులు గణనీయమైన నష్టాలను చవిచూస్తున్నారు. వీరు పెట్రోల్‌పై లీటరుకు రూ.20, డీజిల్‌పై లీటరుకు రూ.100 నష్టపోతున్నారు. నష్టాల్లో…

Read More
MS Narayana: జీవితంలో ఎన్నో బాధకరమైన సంఘటనలు..

MS Narayana: జీవితంలో ఎన్నో బాధకరమైన సంఘటనలు..

ఎప్పటికీ వేంటాడే జ్ఞాపకం అది.. ఎంఎస్ నారాయణ.. దివంగత సినీ నటుడు, హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో చిత్రాలతో తనదైన నటనతో మెప్పించారు. కానీ ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఎంఎస్ నారాయణ మరణం సినీపరిశ్రమకు ఇప్పటికీ తీరని లోటు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్ నారాయణ తన జీవితం, సినీప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని భావోద్వేగ సంఘటనలను పంచుకున్నారు. ఆయన అనుభవాలు…

Read More
PM Kisan: కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే అకౌంట్లోకి రూ.2 వేలు..! అప్లై చేసుకోండిలా..

PM Kisan: కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే అకౌంట్లోకి రూ.2 వేలు..! అప్లై చేసుకోండిలా..

కేంద ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున అందిస్తోంది. అంటే ప్రతీ ఏడాది రూ.6 వేల ఆర్ధిక సాయం పంపిణీ చేస్తోంది. ఈ డబ్బును ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి అనే మూడు విడతల్లో విడుదల చేస్తున్నారు. ఆర్ధిక సంవత్సరం లెక్కన నిధులు జమ చేస్తున్నారు. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లోకి రిలీజ్…

Read More
తెలుగు తెరపై ఇలాంటి స్టంట్ చేసిన తొలి స్టార్.. అభిమానుల కోసం ఎందాకైనా..

తెలుగు తెరపై ఇలాంటి స్టంట్ చేసిన తొలి స్టార్.. అభిమానుల కోసం ఎందాకైనా..

అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు నిర్మించిన నాలుగో చిత్రం బావగారు బాగున్నారా?. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా విజయానికి ప్రధానంగా మూడు అంశాలు దోహదపడ్డాయి. వాటిలో ముఖ్యమైనది చిరంజీవి చేసిన బంగీ జంప్. అప్పటివరకు తెలుగు తెరపై ఎవరూ చేయని సాహసంగా ఈ బంగీ జంప్ నిలిచింది. న్యూజిలాండ్‌లో సాహసికులను స్వాగతించే బంగీ జంప్ ఇది. కాళ్ళకు తాడు కట్టుకొని ఎత్తైన ప్రదేశం నుంచి కింద నీళ్లలోకి తలకిందులుగా దిగడం దీని…

Read More
Curd And Cucumber: పెరుగు, కీర దోసకాయ కలిపి తింటున్నారా? ఈ డేంజర్ గురించి తెలుసుకోండి!

Curd And Cucumber: పెరుగు, కీర దోసకాయ కలిపి తింటున్నారా? ఈ డేంజర్ గురించి తెలుసుకోండి!

ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఆహార పదార్థానికి ఒక నిర్దిష్టమైన గుణం, శక్తి ఉంటుంది. పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే  బరువైన పదార్థం, మరోవైపు కీర దోసకాయ శరీరానికి అమితమైన చల్లదనాన్ని ఇచ్చే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు శరీరంలోని ‘జఠరాగ్ని’ (జీర్ణక్రియకు అవసరమైన వేడి) బలహీనపడుతుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపులో కిణ్వ ప్రక్రియ (Fermentation) మొదలై అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ ప్రభావాలేంటో ఇప్పుడు…

Read More