తాజావార్తలు
500లకు పైగా సినిమాలు.. కాస్ట్లీ కార్లలో తిరిగిన కమెడియన్.. చివరకు పిల్లలకు తిండిపెట్టలేక..

500లకు పైగా సినిమాలు.. కాస్ట్లీ కార్లలో తిరిగిన కమెడియన్.. చివరకు పిల్లలకు తిండిపెట్టలేక..

100 పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, 400 చిత్రాలకు పైగా సహాయ పాత్రలలో నటించి, తెలుగు సినిమా హాస్యానికి ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన నటుడు వళ్ళూరి బాలకృష్ణ. ఆయన నిజ జీవితం అనేక మలుపులతో నిండి ఉంది. ఏలూరులోని ఒక చిన్న గ్రామంలో 1925లో జన్మించిన ఆయన, చిన్నతనం నుంచి బక్క పలుచటి ఆకారం కారణంగా స్నేహితుల ఆటపట్టించేవాడు. ఐదవ తరగతితో చదువును ఆపేసి, నాటకరంగంలోకి ప్రవేశించి తన దేహాన్ని హాస్యానికి ఆయుధంగా మలచుకున్నారు. నేల మీద…

Read More
సోషల్ మీడియా హెల్త్ టిప్స్ నమ్ముతున్నారా? ఈ 6 ట్రెండ్స్‌కు దూరంగా ఉండండి

సోషల్ మీడియా హెల్త్ టిప్స్ నమ్ముతున్నారా? ఈ 6 ట్రెండ్స్‌కు దూరంగా ఉండండి

నేటి సోషల్ మీడియా యుగంలో నిమిషానికో హెల్త్ టిప్ వైరల్ అవుతోంది. గట్ హెల్త్ (జీర్ణవ్యవస్థ) పేరుతో ఇన్‌ఫ్లుయెన్సర్లు చెబుతున్న చిట్కాలను చూసి, ఎంతోమంది ఎటువంటి కనీస అవగాహన లేకుండానే వాటిని పాటిస్తున్నారు. అయితే, అన్ని ట్రెండ్స్ శాస్త్రీయమైనవి కావు. కొన్నిసార్లు మనం పాటించే ఈ పద్ధతులు మన జీర్ణవ్యవస్థను ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు ప్రమాదకరమని హెచ్చరిస్తున్న ఆ ఆరు హెల్త్ ట్రెండ్స్ ఏమిటో, మనం ఎందుకు వాటికి దూరంగా ఉండాలో తెలుసుకుందాం! ఫైబర్…

Read More
Kadapa: సచ్చినోడు.. రిటైర్మెంట్‌‌కు దగ్గరపడ్డాడు.. పాపం ఆ పాప ఇంటికి వెళ్లి ఏడుస్తూ..

Kadapa: సచ్చినోడు.. రిటైర్మెంట్‌‌కు దగ్గరపడ్డాడు.. పాపం ఆ పాప ఇంటికి వెళ్లి ఏడుస్తూ..

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు.. కామ వాంఛతో చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. పోరుమామిళ్ల మండలంలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిపై మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడు సుబ్బారెడ్డి అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. స్కూల్‌లో జరిగిన ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన ఆ చిన్నారి, ఇంటికి వెళ్లిన తర్వాత బోరున ఏడుస్తూ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు స్కూల్‌కు చేరుకుని…

Read More
ప్రేమ విషయంలో ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు తోపు.. మీ రక్తమే మీరు ఎలాంటివారో చెప్పేస్తుంది..

ప్రేమ విషయంలో ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు తోపు.. మీ రక్తమే మీరు ఎలాంటివారో చెప్పేస్తుంది..

సాధారణంగా రక్త పరీక్షలు కేవలం అనారోగ్యాలను గుర్తించడానికే అని మనం అనుకుంటాం. కానీ జ్యోతిష్యశాస్త్రం, సంఖ్యాశాస్త్రం, ముఖ పఠనం లాగే, ఒక వ్యక్తి బ్లడ్ గ్రూపప్ ద్వారా కూడా వారి వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను అంచనా వేయవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా B బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు సమాజంలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. వారిలోని సానుకూలతలు, లోపాలు, ప్రేమ జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. క్రియేటివిటీకి మారుపేరు B బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు సహజంగానే…

Read More
అమావాస్య రోజు పిల్లలు పుడితే శుభమా..? అశుభమా..? అసలు విషయం తెలుసుకోండి

అమావాస్య రోజు పిల్లలు పుడితే శుభమా..? అశుభమా..? అసలు విషయం తెలుసుకోండి

హిందూ సంప్రదాయంలో అమావాస్య తిథి ప్రత్యేక ప్రాధాన్యం కలిగినది. ఈ రోజు జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతారు. ఎందుకంటే ప్రతికూల శక్తులు, సమస్యలు ఎక్కువగా ఉండవచ్చని భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో కూడా అమావాస్య తిథికి ప్రత్యేకత ఉంది. ఈ రోజును పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధకర్మలు, ప్రత్యేక పూజలు, మౌన వ్రతాలకు అత్యంత పవిత్రమైన రోజు అని భావిస్తారు. కొన్ని అమావాస్యలు, ముఖ్యంగా ఆదివారంతో వచ్చే అమావాస్యలు, ప్రత్యేక యోగాలతో ఉండి ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల…

Read More
చాణక్య నీతి: ఈ సంకేతాలతో మిమ్మల్ని మోసం చేసే వారిని గుర్తించండి!

చాణక్య నీతి: ఈ సంకేతాలతో మిమ్మల్ని మోసం చేసే వారిని గుర్తించండి!

భారత ఆర్థిక శాస్త్ర పితామహుడిగా పేరొందిన ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంతో మనుషుల ప్రవర్తన గురించి వివరించారు. మనుషులు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో తెలిపాడు. జీవితంలో విజయం సాధించేందుకు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. మంచి వ్యక్తులు, చెడ్డ వ్యక్తులు ఇలా మనుషుల వ్యక్తిత్వాల గురించి తెలియజేశారు. సాధారణంగా చాలా మంది కొందరిని నమ్మి మోసపోతుంటారు. అయితే, మోసం చేసేవారిని గుర్తించడం ఎలా అనేదానిపై చాణక్యుడు మంచి విశ్లేషణ ఇచ్చారు….

Read More
ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా.? చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్

ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా.? చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్

సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలను వెతికి మరీ పట్టుకుంటున్నారు అభిమానులు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని స్టార్ హీరోహీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్ చూసేందుకు.. తమ అభిమాన తారల పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి…

Read More
మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి కొత్తగా ఎంటర్‌ అయ్యారా? ఈ తప్పులు చేయకండి!

మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి కొత్తగా ఎంటర్‌ అయ్యారా? ఈ తప్పులు చేయకండి!

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే కొత్త మదుపరులు మార్కెట్ అస్థిరతను ఎదుర్కొనే సమయంలో తరచూ భావోద్వేగ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల మార్కెట్లలో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గుల నేపథ్యంలో ముఖ్యంగా మొదటిసారి పెట్టుబడులు ప్రారంభించిన వారిలో ఆందోళన పెరుగుతోంది. ఒక నెలలో పెట్టుబడుల విలువ పెరిగితే ఉత్సాహంగా కనిపించే మదుపరులు, తదుపరి నెలలో మార్కెట్ పడిపోతే SIPలను నిలిపివేయడం, ఫండ్లను మార్చడం లేదా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వంటి చర్యలకు దిగుతున్నారు. అయితే ఇదే దీర్ఘకాలిక రాబడులను…

Read More
ప్రేమ విషయంలో ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు తోపు.. మీ రక్తమే మీరు ఎలాంటివారో చెప్పేస్తుంది..

Viral Video: లంచ్‌ బాక్స్‌లో రొట్టె-పంచదార తెచ్చుకున్న బాలుడు.. టీచర్ చేసిన పనికి ప్రపంచమే సలాం చేస్తోంది!

పాఠశాల అనేది కేవలం చదువు నేర్పే చోటు మాత్రమే కాదు.. అది పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే వేదిక కూడా అని ఈ వైరల్ వీడియో నిరూపించింది. ఒక చిన్నారి లంచ్ బాక్స్ విషయంలో జరిగిన ఈ సంఘటన అందరి హృదయాలను హత్తుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక రీల్‌లో ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులందరూ కలిసి భోజనం చేస్తున్నారు. అందరూ రకరకాల కూరలు, పప్పులు తెచ్చుకోగా, ఒక పేద విద్యార్థి మాత్రం…

Read More
ప్రేమ విషయంలో ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు తోపు.. మీ రక్తమే మీరు ఎలాంటివారో చెప్పేస్తుంది..

చేసింది ఒకే ఒక్క సినిమా.. అది అట్టర్ ఫ్లాప్..! ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?

సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ కు కొదవే లేదు.. సినిమా సినిమాకు ఓ కొత్త అందం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఇప్పటికే ఇతర బాషలనుంచి చాలా మంది హీరోయిన్స్ మనదగ్గర సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే కొత్త భామలు కూడా బాగానే అవకాశాలు అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఎక్కడ విన్నా ఓ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తుంది. ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే  కనిపిస్తున్నాయి. మొదటి సినిమా రిలీజ్ కూడా కాలేదు.. కానీ ఆమె ఫాలోయింగ్ ,…

Read More