తాజావార్తలు
వరల్డ్‌కప్‌లో 3 సెంచరీలు.. 22 సిక్సర్లతో 333 పరుగులు.. ఇప్పుడు రోహిత్ వారుసుడిగా టీమిండియాలోకి రీఎంట్రీ

వరల్డ్‌కప్‌లో 3 సెంచరీలు.. 22 సిక్సర్లతో 333 పరుగులు.. ఇప్పుడు రోహిత్ వారుసుడిగా టీమిండియాలోకి రీఎంట్రీ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాబోయే ఐసీసీ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియాలో ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ ఉండటం వల్ల వ్యూహాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బోర్డు భావిస్తోంది. అందుకే వైట్ బాల్ క్రికెట్(T20I, వన్డే) మొత్తానికి ఒకే కెప్టెన్ ఉండాలని బిసిసిఐ వర్గాలు నిర్ణయించినట్లు సమాచారం. ఈ బాధ్యతలను స్వీకరించడానికి శ్రేయస్ అయ్యర్ అత్యంత అర్హుడని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్…

Read More
అందుకే చద్దన్నం తినమనేది.. వందల రోగాలని నయం చేసే ఈ పరమాద్భుతం గురించి మీకు తెలుసా..?

అందుకే చద్దన్నం తినమనేది.. వందల రోగాలని నయం చేసే ఈ పరమాద్భుతం గురించి మీకు తెలుసా..?

ఆధునిక ప్రపంచం.. ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు.. ఆరోగ్యానికి హాని చేసే వాటిని తినడంతోపాటు.. పేలవమైన జీవనశైలిని అవలంభిస్తున్నారు.. దీంతో తరతరాలుగా పాటిస్తున్న అనేక ఆరోగ్యకరమైన అలవాట్లు ఆధునిక జీవనశైలిలో మరుగున పడుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి రాత్రి మిగిలిపోయిన అన్నంతో తయారుచేసే చద్దన్నం. ఒకప్పుడు సాధారణమైన ఈ ఆహారం పాశ్చాత్య పోకడల కారణంగా ప్రాధాన్యతను కోల్పోయింది. అయితే, దీని విలువను అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్ వంటి సంస్థలు సైతం గుర్తించడం…

Read More

12 ఏళ్ల తర్వాత EPFO నుంచి గుడ్‌న్యూస్..

12 ఏళ్ల తర్వాత EPFO గుడ్ న్యూస్ – హయ్యర్ EPS పెన్షన్ పునరుద్ధరణ | ఎవరికి లాభం? 4 భారతదేశంలోని లక్షలాది ఉద్యోగులకు పెద్ద ఊరట లభించింది. Employees’ Provident Fund Organisation (EPFO) తాజాగా హయ్యర్ పెన్షన్ ఆప్షన్‌కు సంబంధించి కీలక స్పష్టీకరణలు జారీ చేసింది. దాదాపు 12 ఏళ్లుగా కొనసాగుతున్న గందరగోళానికి తెరదిస్తూ, పూర్తి బేసిక్ పే ఆధారంగా పెన్షన్ పొందే అవకాశంపై మార్గదర్శకాలు వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా అర్హత కలిగిన…

Read More
TG CETs 2026 Exam Dates: తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల.. పరీక్షలన్నీ మే నెలలోనే!

TG CETs 2026 Exam Dates: తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల.. పరీక్షలన్నీ మే నెలలోనే!

హైదరాబాద్‌, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (TG CETs) షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, లా, ఎడ్యుకేషన్ వంటి పలు ప్రధాన కోర్సుల్లో ప్రవేశాలకు రాత పరీక్షల తేదీలను ఈ సందర్భంగా ఖరారు చేస్తూ షెడ్యూల్ జారీ చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం దాదాపు అన్ని ప్రవేశ…

Read More
Telangana: రాత్రి పడుకుని.. ఉదయం లేచి చూసేసరికి ఆ కాలనీలోని కార్లన్నీ ఇలానే

Telangana: రాత్రి పడుకుని.. ఉదయం లేచి చూసేసరికి ఆ కాలనీలోని కార్లన్నీ ఇలానే

సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఆకతాయిలు రెచ్చిపోయారు. ఇండ్ల ముందు పార్క్ చేసి ఉంచిన కార్లను టార్గెట్ చేస్తూ వరుసగా అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆందోల్ మండలంలోని జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీవాసులు రాత్రి సమయంలో ఇండ్ల ముందు రోడ్డుపై పార్క్ చేసి ఉంచిన కార్లపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఒక్కసారిగా పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు…

Read More

ఒంటికి చలువ చేసే గోండ్ కతీరా.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!

ఎముకల బలం, బరువు నియంత్రణ: ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకలు, పంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి కూడా ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పొట్ట నిండిన భావనను కలిగించడం ద్వారా అతిగా తినడాన్ని తగ్గించి, బరువు తగ్గాలనుకునే వారికి సహాయపడుతుంది.

Read More

ఉప్పు మాత్రమే కాదు.. ఈ ఆహారాల్లోనూ అయోడిన్ పుష్కలం! థైరాయిడ్‌కు బిగ్ బూస్ట్!

మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో అయోడిన్ ఒకటి. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి ఇది అవసరం. అయోడిన్ తగినంతగా లభించకపోతే థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయోడిన్ అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది అయోడైజ్డ్ ఉప్పు. అయితే ఉప్పు కాకుండా రోజువారీ ఆహారం ద్వారా కూడా అయోడిన్‌ను పొందవచ్చు. పెద్దలకు రోజుకు సుమారు 150 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరమని సాధారణ పోషక మార్గదర్శకాలు చెబుతున్నాయి. గర్భధారణ, పాలిచ్చే సమయంలో అవసరం…

Read More

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు.. 1931 హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులకు కీలక అప్‌డేట్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1: మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫిమేల్‌) పోస్టులకు పోటీ పడిన అభ్యర్థుల్లో మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ ప్రక్రియ చేపట్టారు. ప్రతి పోస్టుకు 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు ఎంపిక చేసినట్లు MHSRB తెలిపింది. ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల కావడంతో నియామక ప్రక్రియ మరో కీలక దశలోకి ప్రవేశించింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులు ఇక సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్‌లో సమర్పించే ధ్రువపత్రాల ఆధారంగా అర్హతలను…

Read More

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చెప్పేసిన త్రిగుణ్.. వీడియో వైరల్.. ఈ ట్విస్ట్ ఊహించలేదు

బుల్లితెర ఆడియెన్స్ ఫెవరేట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఆరో వారం కూడా ఎండింగ్ కు వచ్చేసింది. ఇక పోతే మొదటివారం చైత్ర ,చరణ్ ఎలిమినేట్ అయ్యారు.. కానీ చరణ్ కి మరో అవకాశం లభించింది. రెండవ వారం కృష్ణుడు ఎలిమినేట్…

Read More
Real Story: నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌! చరిత్ర గర్వపడే నిజగాథ

Real Story: నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌! చరిత్ర గర్వపడే నిజగాథ

ఐరీనా సెండ్లర్ 1910 ఫిబ్రవరి 15న పోలాండ్‌లోని ఒట్వోక్ ప్రాంతంలో జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్ స్టానిస్లావ్ క్రిజానోవ్స్కీ ఒక వైద్యుడు. పేదలను, ముఖ్యంగా యూదులను ఉచితంగా చికిత్స చేసేవారు. అంటువ్యాధితో బాధపడుతున్న రోగులకు సేవ చేస్తూ ఆయన అనారోగ్యానికి గురై మరణించారు. చిన్నప్పటి నుంచే ఐరీనా తన తండ్రి చెప్పిన ఒక మాటను జీవితాంతం గుర్తుంచుకుంది. ‘ఎవరైనా మునిగిపోతుంటే, అతను ఎవరో చూడకు; ముందుగా అతన్ని కాపాడు’. ఈ విలువలే తరువాత ఆమెను ప్రపంచ చరిత్రలో…

Read More