తాజావార్తలు
Gold: వామ్మో.. తులం బంగారం అమ్మితే షాపు యజమానికి ఎంత లాభమో తెలుసా..?

Gold: వామ్మో.. తులం బంగారం అమ్మితే షాపు యజమానికి ఎంత లాభమో తెలుసా..?

బంగారం ధరలు అనేవి ఎప్పుడూ మారుతూ ఉంటాయి. ఎల్లప్పుడూ హెచ్చుతగ్గులు నమోదవుతూ ఉంటాయి. రోజూ ఒకేలా బంగారం ధరలు అనేవి అసలు ఉండవు. అంతర్జాతీయ పరిణామాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ట్యాక్సులను బట్టి రేట్లలో మార్పులు ఉంటాయి. గత ఏడాదిగా పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఏకంగా తులం బంగారం రూ.1.90 లక్షలకు చేరుకుని ఆల్ టైం రికార్డ్ నమోదు చేయగా.. ప్రస్తుతం రూ.1.50 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు కాస్త…

Read More
Puri Jagannadh : రిజెక్ట్ చేశారని బాధపడుతున్నారా.. ? అయితే పూరి చెప్పిన ఈ మాటలు వింటే లైఫ్ మారిపోతుంది భయ్యా..

Puri Jagannadh : రిజెక్ట్ చేశారని బాధపడుతున్నారా.. ? అయితే పూరి చెప్పిన ఈ మాటలు వింటే లైఫ్ మారిపోతుంది భయ్యా..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. చాలా కాలంగా పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆయన పలు విషయాలను అభిమానులకు తెలియజేస్తున్నాడు. తాజాగా రిజెక్షన్ మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. ఈ రిజెక్షన్ ఎదురైనప్పుడు ఎలా మనల్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి అనే విషయాన్ని వెల్లడించారు.”జీవితంలో తిరస్కరణ అనేది ఒక అనివార్యమైన భాగం. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, లేదా ఎంతో ఆశించిన కల కావచ్చు, తిరస్కరణ ఎదురైనప్పుడు…

Read More
విరిగిన ఎముకల్ని అతికించి నడవలేని వాళ్ళను పరిగెత్తేలా చేస్తుంది ఈ పచ్చడి..

విరిగిన ఎముకల్ని అతికించి నడవలేని వాళ్ళను పరిగెత్తేలా చేస్తుంది ఈ పచ్చడి..

వజ్రవల్లి, నల్లేరు, బోన్ సెట్టర్ ప్లాంట్, లేదా అస్థి సంహార అని వివిధ పేర్లతో పిలువబడే ఈ మొక్క ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. దీనిని ఎముకల ఆరోగ్యం, శ్వాసకోశ సమస్యల నివారణకు ఒక ఔషధంగా ఉపయోగిస్తారు. వయసు పెరగడం వల్ల వచ్చే నడుము నొప్పి, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో నల్లేరు సహాయపడుతుంది. ఏదైనా ప్రమాదం వల్ల ఎముకలు విరిగినప్పుడు అవి త్వరగా అతుక్కోవడానికి కూడా ఇది తోడ్పడుతుంది. అలాగే, దీర్ఘకాలిక దగ్గు,…

Read More
విధి ఆడిన వింత నాటకం.. బ్యూటీ పార్లర్‌కు వెళ్తుండగా నవ వధువును కబళించిన మృత్యువు!

విధి ఆడిన వింత నాటకం.. బ్యూటీ పార్లర్‌కు వెళ్తుండగా నవ వధువును కబళించిన మృత్యువు!

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతి, పెళ్లి రోజే రోడ్డు ప్రమాదంలో మరణించడం ఆ కుటుంబాన్ని తీరని శోకంలో ముంచెత్తింది. ఆనంద కోలాహలంతో నిండి ఉండాల్సిన ఆ ఇల్లు, క్షణాల్లో కన్నీటి సంద్రంగా మారింది. గౌర్‌కోఠి గ్రామానికి చెందిన ఒక యువతికి మంగళవారం (ఏప్రిల్ 28) వివాహం జరగాల్సి ఉంది. ఇంట్లో పెళ్లి పనులు చివరి దశకు చేరుకున్నాయి. బంధువుల రాకతో, మంగళవాయిద్యాల మోతతో ఆ గ్రామంలో…

Read More
Jr.NTR : ఎన్టీఆర్‏తో అంత క్లోజ్‏గా ఉన్న ఆ ఇద్దరిని గుర్తుపట్టారా.. ? పాత ఫోటో వైరల్..

Jr.NTR : ఎన్టీఆర్‏తో అంత క్లోజ్‏గా ఉన్న ఆ ఇద్దరిని గుర్తుపట్టారా.. ? పాత ఫోటో వైరల్..

పైన కనిపిస్తున్న ఫోటోను గమనించారా.. ? అందులో జూనియర్ ఎన్టీఆర్ తో క్లోజ్ ఉన్న ఆ ఇద్దరు ఎవరో గుర్తుపట్టండి. అప్పట్లో ఆ ఇద్దరు తారక్ ప్రాణ స్నేహితులు. ప్రస్తుతం ఈ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఆ ముగ్గురిని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఇంతకీ ఆ ఇద్దరిని గుర్తుపట్టారా.. ? వాళ్లెవరో కాదండి.. వైసీపీ నాయకులు మాజీ మంత్రి కొడాలి నాని. అలాగే వల్లభనేని వంశీ. అప్పట్లో ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య ఉన్న…

Read More
Watermelon Safety: పుచ్చకాయను కోసేటప్పుడు నురుగు వస్తే జాగ్రత్త.. అలాగే తింటే యమ డేంజర్

Watermelon Safety: పుచ్చకాయను కోసేటప్పుడు నురుగు వస్తే జాగ్రత్త.. అలాగే తింటే యమ డేంజర్

పుచ్చకాయలో నురుగు ఎందుకు వస్తుంది? పుచ్చకాయను 35°C నుండి 45°C మధ్య ఉండే తీవ్రమైన ఎండలో గంటల తరబడి ఉంచినప్పుడు, దాని లోపల ఉష్ణోగ్రత పెరిగి సహజంగా ఉండే ఈస్ట్‌లు (Yeasts) ఉత్తేజితమవుతాయి. దీనివల్ల పండులోని చక్కెరలు పులిసిపోయి (Fermentation) వాయువులు విడుదలవుతాయి. పుచ్చకాయను కోసినప్పుడు లేదా పండుపై పగుళ్ల నుండి నురుగు బయటకు వస్తుందంటే అది లోపల పూర్తిగా కుళ్ళిపోయిందని అర్థం. ఇలాంటి పండును తింటే తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు కిడ్నీ ఫెయిల్యూర్…

Read More
‘నిశ్శబ్ద హత్యాకాండ’..! మాయమైన 3,127 గర్భిణీలు.. విచారణలో బయటపడ్డ చేదు నిజాలు..!

‘నిశ్శబ్ద హత్యాకాండ’..! మాయమైన 3,127 గర్భిణీలు.. విచారణలో బయటపడ్డ చేదు నిజాలు..!

కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో వెలుగుచూసిన గర్భస్థ శిశువుల అదృశ్యం ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆరోగ్య శాఖ వద్ద నమోదైన వేలాది మంది గర్భిణీ స్త్రీల వివరాలు, వారి ప్రసవాల లెక్కలు గాలిలో కలిసిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. దీని వెనుక భారీ స్థాయిలో అక్రమ ఆడ భ్రూణహత్యలు జరిగి ఉండవచ్చనే అనుమానాలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. యాదగిరి జిల్లాలో ఏడు నెలల వ్యవధిలోనే సుమారు 30 ఆడ భ్రూణహత్యలు జరిగాయంటూ ‘కన్నడ ప్రభ’ పత్రిక…

Read More
పిల్లలు ఆలస్యంగా మాట్లాడటానికి కారణం ఇదేనట.. పేరెంట్స్ ఈ తప్పులు అస్సలు చేయొద్దు

పిల్లలు ఆలస్యంగా మాట్లాడటానికి కారణం ఇదేనట.. పేరెంట్స్ ఈ తప్పులు అస్సలు చేయొద్దు

తల్లిదండ్రులు ఇప్పుడు చిన్న పిల్లలకు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు కూడా ఇస్తున్నారు. ఈ స్క్రీన్‌లు పిల్లల జీవితంలో ఒక భాగం అవుతున్నాయి.. కానీ అధిక స్క్రీన్ సమయం వారి అభివృద్ధి, మానసిక ఎదుగుదల పై ప్రభావం చూపుతుంది. ఇది మాటల సమస్యలకు కూడా దారితీయవచ్చు. సాధారణ పిల్లలతో పోలిస్తే, అధిక స్క్రీన్ సమయం గడిపే పిల్లలు మాటలు ఆలస్యంగా రావడం వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్…

Read More
PBKS vs RR  : పంజాబ్ కింగ్స్ మొదటి ఓటమి.. మ్యాచ్ ఓటమికి కారణం వాళ్లేనట.. మొఖం మీదే చెప్పేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

PBKS vs RR : పంజాబ్ కింగ్స్ మొదటి ఓటమి.. మ్యాచ్ ఓటమికి కారణం వాళ్లేనట.. మొఖం మీదే చెప్పేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

PBKS vs RR : ఐపీఎల్ 2026లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ విజయయాత్రకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఏప్రిల్ 28న జరిగిన హోరాహోరీ పోరులో రాజస్థాన్ రాయల్స్ చేతిలో పంజాబ్ ఓటమి చవిచూసింది. ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇదే తొలి ఓటమి. సొంత గడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో 222 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, దానిని కాపాడుకోవడంలో పంజాబ్ విఫలమైంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన జట్టు ఓటమికి గల…

Read More
AP CETs 2026 Hall Tickets: ప్రవేశ పరీక్షలకు వేళాయె.. ఈఏపీసెట్‌ సహా పలు పరీక్షల హాల్‌టికెట్లు విడుదల! డౌన్‌లోడ్ లింక్ ఇదే

AP CETs 2026 Hall Tickets: ప్రవేశ పరీక్షలకు వేళాయె.. ఈఏపీసెట్‌ సహా పలు పరీక్షల హాల్‌టికెట్లు విడుదల! డౌన్‌లోడ్ లింక్ ఇదే

అమరావతి, ఏప్రిల్‌ 29: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మే నెల మొదటి వారం నుంచి వరుసగా జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను…

Read More