Widest Tunnel: ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన సొరంగం ఎక్కడుందో తెలుసా? మన దేశంలోనే..!
Widest Tunnel: తెలుగు రాష్ట్రాల ఇంజినీరింగ్ సత్తా ప్రపంచ వేదికపై మరోసారి చాటిచెప్పబడింది. మహారాష్ట్రలోని ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్ వే ‘మిస్సింగ్ లింక్’ ప్రాజెక్టులో భాగంగా, ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన భూగర్భ సొరంగాన్ని నిర్మించి హైదరాబాద్‌కు చెందిన నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఇది కూడా చదవండి: School Holidays: వచ్చే విద్యా సంవత్సరంలో ఏపీ పాఠశాలలకు 87 సెలవులు.. అకాడమిక్ క్యాలెండర్ విడుదల..! ఏమిటీ మిస్సింగ్ లింక్ ప్రాజెక్టు? ముంబయి – పుణె…
