SBI Recruitment 2026: 2273 బ్యాంక్ ఉద్యోగాలు.. పొడిగించిన గడువు తేదీ.. పూర్తి వివరాలు తెలుసుకోండి
బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే గ్రాడ్యుయేట్లకు State Bank of India (SBI) మంచి అవకాశాన్ని అందిస్తోంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన SBI, సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల చివరి తేదీగా ముందుగా ఫిబ్రవరి 18 నిర్ణయించగా, అభ్యర్థుల సౌకర్యార్థం ఈ గడువును ఇప్పుడు ఫిబ్రవరి 25, 2026 వరకు పొడిగించింది. బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన, ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాన్ని ఆశించే వారికి ఇది బంగారు అవకాశం….
