తాజావార్తలు
IND vs ENG 1st ODI: డేంజరస్ ప్లేయింగ్ 11తో బరిలోకి భారత్.. రివేంజ్ గేమ్‌తో ఇక రచ్చరచ్చే..!

IND vs ENG 1st ODI: డేంజరస్ ప్లేయింగ్ 11తో బరిలోకి భారత్.. రివేంజ్ గేమ్‌తో ఇక రచ్చరచ్చే..!

Team India Playing XI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్ ఇచ్చేందుకు సిద్ధమైంది మన టీం ఇండియా. మంగళవారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌పై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. టీ20 సిరీస్‌ను కోల్పోయి ర్యాంకింగ్స్‌లో వెనకబడిన భారత్, ఈ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని ఇంగ్లాండ్ గడ్డపై ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న ఈ…

Read More
పావు కిలో కోడి ముక్కలతో ఇవి కలిపితే.. అరకిలో కూర రెడీ అవుద్ది..  ఫ్యామిలీ మొత్తం ఫుల్‌గా తినొచ్చు

పావు కిలో కోడి ముక్కలతో ఇవి కలిపితే.. అరకిలో కూర రెడీ అవుద్ది.. ఫ్యామిలీ మొత్తం ఫుల్‌గా తినొచ్చు

ముందుగా చికెన్‌ను తీసుకుని దానిని బాగా కడిగి ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కూర మరి ఎక్కువగా రావాలంటే బంగాళాదుంప ముక్కలు, కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలు వేస్తే సరిపోతోంది .

Read More
ఫేస్‌లో ఈ ఛేంజెస్ కనిపిస్తున్నాయా? మీ గుండె ప్రమాదంలో ఉందని గుర్తించండి

ఫేస్‌లో ఈ ఛేంజెస్ కనిపిస్తున్నాయా? మీ గుండె ప్రమాదంలో ఉందని గుర్తించండి

గుండె ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు మన శరీరం అనేక రకాల సంకేతాలను పంపిస్తుంది. కేవలం ఛాతీ నొప్పి మాత్రమే కాకుండా, మన ముఖంలో కనిపించే కొన్ని మార్పులు కూడా గుండె పనితీరు సరిగా లేదని హెచ్చరిస్తుంటాయి. ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం వల్ల ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు. ముఖంపై కనిపించే ఆ ముఖ్యమైన సంకేతాలు మరియు వాటి వెనుక ఉన్న కారణాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. కళ్లు మరియు చర్మం రంగులో మార్పులు కళ్ల కింద లేదా చర్మంపై…

Read More
ఆండ్రాయిడ్‌ యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌! సూపర్‌ ఫీచర్‌ తెస్తున్న గూగుల్‌

ఆండ్రాయిడ్‌ యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌! సూపర్‌ ఫీచర్‌ తెస్తున్న గూగుల్‌

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఫైల్ షేరింగ్‌ను మరింత వేగవంతంగా, సులభంగా మార్చే దిశగా గూగుల్‌ కీలక అడుగులు వేస్తున్నట్లు సమాచారం. తాజా లీకుల ప్రకారం ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ట్యాప్-టు-షేర్ అనే కొత్త ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. ఇది రాబోయే ఆండ్రాయిడ్‌ 17లో భాగంగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న క్విక్‌ షేర్‌ టూల్‌ను మరింత సులభతరం చేయడం ఈ ఫీచర్ లక్ష్యంగా ఉంది. ఈ ఫీచర్ ద్వారా రెండు ఆండ్రాయిడ్ ఫోన్లను దగ్గరగా…

Read More
Video: 7సార్లు 5 వికెట్లు.. ఏకంగా 60 వికెట్లతో చేలరేగిన టీమిండియా నయా సెన్సేషన్.. ఎవరంటే?

Video: 7సార్లు 5 వికెట్లు.. ఏకంగా 60 వికెట్లతో చేలరేగిన టీమిండియా నయా సెన్సేషన్.. ఎవరంటే?

Auqib Nabi: జమ్మూ కశ్మీర్ జట్టు తమ చరిత్రలోనే తొలి రంజీ ట్రోఫీ (Ranji Trophy) టైటిల్‌ను గెలుచుకునే దిశగా అతి దగ్గరికి చేరుకుంది. హుబ్లీ లోని హుబ్లీ (KSCA Hubli Cricket Ground) వేదికగా జరుగుతున్న ఫైనల్‌లో వారు కర్ణాటక (Karnataka cricket team) జట్టును ఎదుర్కొంటుంది. ఈ ఫైనల్‌లో జమ్మూ కశ్మీర్ బలమైన స్థితిలో నిలవడానికి ప్రధాన కారణం ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ అక్విబ్ నబీ (Auqib Nabi). మ్యాచ్ మొత్తం…

Read More
IPL 2026 : బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న బౌలర్లు.. డాట్ బాల్స్ వేయడంలో తోపుల జాబితా ఇదే

IPL 2026 : బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న బౌలర్లు.. డాట్ బాల్స్ వేయడంలో తోపుల జాబితా ఇదే

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ బ్యాటర్ల విన్యాసాలతో హోరెత్తిపోతుంది. 265 పరుగుల భారీ లక్ష్యాలను ఛేజ్ చేయడం, కేవలం 36 బంతుల్లోనే సెంచరీలు బాదడం వంటి అద్భుతాలు ఈ సీజన్‌లో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సన్‌రైజర్స్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ వంటి వారు బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొంతమంది బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ డాట్ బాల్స్‌తో బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన…

Read More
ఆండ్రాయిడ్‌ యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌! సూపర్‌ ఫీచర్‌ తెస్తున్న గూగుల్‌

టీటీడీ సంచలన నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు..

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి వైభవాన్ని ప్రాశస్త్యాన్ని చాటిచెబుతున్న టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, రాజధానుల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాల నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయడంతో టీటీడీ పాలక మండలి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత ధర్మకర్తల మండలి సమావేశంలో శ్రీవారి ఆలయాల నిర్మాణాల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిధులు కేటాయించడంతోపాటు పనులను వేగవంతం చేసే ప్రణాళికకు కసరత్తు ప్రారంభించింది. తమిళనాడులోని…

Read More
IPL 2026: నల్ల రిబ్బన్లతో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు .. ఆ విషాదమే కారణం..!

IPL 2026: నల్ల రిబ్బన్లతో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు .. ఆ విషాదమే కారణం..!

Punjab Kings Players Wearing Black Armbands vs Rajasthan Royals: పంజాబ్ కింగ్స్ జట్టులోని స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ మాతృమూర్తి సోమవారం (ఏప్రిల్ 27) కన్నుమూశారు. ఈ బాధాకరమైన వార్త విన్న వెంటనే ఒమర్జాయ్ తన స్వదేశమైన ఆఫ్ఘనిస్తాన్‌కు బయలుదేరాడు. తన సహచర ఆటగాడికి ఎదురైన ఈ కష్ట సమయంలో అండగా నిలవాలని నిర్ణయించుకున్న పంజాబ్ కింగ్స్ యాజమాన్యం, ఆటగాళ్లు, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నల్ల రిబ్బన్లు ధరించి తమ నివాళులర్పించారు….

Read More
బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ హై అలర్ట్.. గోరక్షకులకు పోలీసుల కీలక సూచనలు

బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ హై అలర్ట్.. గోరక్షకులకు పోలీసుల కీలక సూచనలు

వాలంటీర్లు చెక్‌పోస్టుల వద్ద పోలీసులతో కలిసి వెళ్లకూడదని, పశువుల ఫోటోలు తీయడం లేదా నిందితుల వివరాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం వంటి పనులు చేయరాదని సూచించారు. పోలీసులతో సమన్వయం కోసం ప్రతి సంఘం ఒక ప్రతినిధిని, సభ్యుల ఫోన్‌ నంబర్లను పోలీసులకు అందజేయాలని, వాలంటీర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశించారు. తనిఖీల పేరుతో గోరక్షకులు తమ వద్ద ఎలాంటి ఆయుధాలు, పదునైన వస్తువులు ఉంచుకోకూడదని, పోలీసుల స్వాధీనంలో ఉన్న వాహనాలను వెంబడించడం లేదా దారిలో…

Read More
ఆండ్రాయిడ్‌ యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌! సూపర్‌ ఫీచర్‌ తెస్తున్న గూగుల్‌

మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!

అమలాపురం (కోనసీమ జిల్లా): పచ్చని కోనసీమలో పశువులకు, పాడి రైతులకు ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. తాజాగా అమలాపురం రూరల్ మండలం సాకుర్రు గ్రామంలో నిర్వహించిన లేగ దూడల అందాల పోటీలు ఈ విషయాన్ని మరోసారి నిరూపించాయి. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వినూత్న కార్యక్రమం చూపరులను మంత్రముగ్ధులను చేసింది. ఈ అందాల పోటీల్లో పాల్గొనేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుండి రైతులు తమ లేగ దూడలను తీసుకువచ్చారు. పుంగనూరు, జెర్సీ, కపిల, దేశావళీ వంటి మేలు…

Read More