తాజావార్తలు
Andhra: రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..

Andhra: రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బూదవాడలో దారుణం జరిగింది. బూదవాడ గ్రామం సమీపంలోని ఓ గ్రానైట్‌ పాలిషింగ్ ఫ్యాక్టరీలో రాళ్లు కటింగ్ చేసే కార్మికుడిని రాడ్డుతో కొట్టి దారుణంగా చంపేశాడో దుర్మార్గుడు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్ట్ మేస్త్రి తుజారామ్ తన దగ్గర పనిచేసే కార్మికుడు ఓం ప్రకాష్ దగ్గర 2 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. చాలా రోజులుగా బాకీ తిరిగి చెల్లించాలని ఓం ప్రకాష్‌ అడుగుతున్నా తుజారామ్‌ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడు.. ఎంతకీ బాకీ…

Read More
రక్తహీనతను తరిమికొట్టే నానమ్మల కాలం నాటి చింత చిగురు పచ్చడి.. పుల్ల పుల్లగా..  కారంగా

రక్తహీనతను తరిమికొట్టే నానమ్మల కాలం నాటి చింత చిగురు పచ్చడి.. పుల్ల పుల్లగా.. కారంగా

చింత చిగురు పచ్చడికి కావాల్సిన పదార్ధాలు : రెండు కప్పుల చింత చిగురు లేదా ఒక కప్పు తీసుకున్నా చాలు, 100 గ్రాముల ఎండు మిర్చి, పచ్చి మిర్చి అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ టేస్ట్ సాల్ట్, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్, అర టీ స్పూన్ ఆవాలు, 6 వెల్లుల్లి రెబ్బలు, పచ్చడికి సరిపోను నూనె , రుచికి సరిపడా ఉప్పు, నాలుగు కరివేపాకు ఆకులను తీసుకోవాలి.

Read More
10 సిక్సులు.. 7 ఫోర్లుతో వైభవ్ విధ్వంసం.. కీలక పోరులో లక్నోపై రాజస్థాన్ రాయల్స్ గెలుపు..

10 సిక్సులు.. 7 ఫోర్లుతో వైభవ్ విధ్వంసం.. కీలక పోరులో లక్నోపై రాజస్థాన్ రాయల్స్ గెలుపు..

ఐపీఎల్ 2026 లీగ్ దశ క్లైమాక్స్‌లో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నోపై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ కొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ బ్యాటర్లు ఊదిపారేశారు. యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మిచెల్ మార్ష్ భారీ ఇన్నింగ్స్.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్…

Read More

వ్యూస్, లైక్స్ అక్కర్లేదు.. నాకు ట్రోఫీలే కావాలి! గంభీర్ కౌంటర్ ఎవరికి?

భారత క్రికెట్‌లో తాను పాపులారిటీ కోసం పోటీ పడటం లేదని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. ర్యాంకింగ్స్, సోషల్ మీడియా విమర్శలు, వ్యూస్, లైక్స్ వంటి వాటి గురించి తాను ఆలోచించనని.. తన పని జట్టును విజయాల వైపు నడిపించి ట్రోఫీలు గెలిపించడమేనని తేల్చి చెప్పారు. శ్రీలంకతో కొలంబోలో జరగనున్న రెండో టెస్టుకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రోఫీలు గెలవడమే లక్ష్యం ‘ట్రోఫీలు గెలవడమే నా…

Read More
లెనోవా లెకూ పీ900 టాబ్లెట్‌ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు తెలిస్తే ఎవ్వరైనా కొనేయాలనుకుంటారు

లెనోవా లెకూ పీ900 టాబ్లెట్‌ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు తెలిస్తే ఎవ్వరైనా కొనేయాలనుకుంటారు

ప్రముఖ టెక్ సంస్థ లెనోవా త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతున్న లెకూ పీ900ఏ టాబ్లెట్ టెక్ ప్రపంచంలో విపరీతమైన చర్చకు దారితీసింది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నూతన మోడల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తోంది. సంచలన హంగులతో కూడిన కొత్త మోడళ్లను అందించడంలో పేరుగాంచిన లెనోవా సంస్థ త్వరలో లెకూ పీ900ఏ హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించనుంది. శక్తివంతమైన ప్రాసెసర్, ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తున్న ఈ మొబైల్ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆధునిక సాంకేతికతను ఇష్టపడేవారికి ఈ…

Read More
చుక్క నూనె లేకుండా.. బరువు తగ్గాలనుకునేవారికి పోషకాలతో నిండిన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!

చుక్క నూనె లేకుండా.. బరువు తగ్గాలనుకునేవారికి పోషకాలతో నిండిన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!

బరువు తగ్గాలనుకునేవారికి ఇది సూపర్ ఫుడ్ ఎందుకంటే దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి, మీరు దీనిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే మంచిది. ఇంకా ఇది ఆరోగ్యానికి కూడా హెల్తీ అని చెప్పొచ్చు. ఇంకా దీనిలో నూనె ఒక్క చుక్క కూడా వాడాల్సిన అవసరం లేదు. మరి, దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం.. శెనగల మిక్చర్ కు కావాల్సిన పదార్దాలు: రెండు కప్పుల శెనగలు, ఒక పెద్ద టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక…

Read More
Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే!

Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం అస్థిరంగా ఉండే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. ఉత్తర బీహార్ నుంచి జార్ఖండ్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి…

Read More
RBI: మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!

RBI: మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!

RBI: మే 19, 2023న చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకునే ప్రక్రియను ఆర్‌బిఐ ప్రారంభించింది. ఆ సమయంలో మార్కెట్లో సుమారు రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, మొత్తం నోట్లలో 98.47 శాతం ఇప్పటికే విజయవంతంగా ఆర్‌బిఐకి తిరిగి వచ్చాయి. ప్రస్తుతం ప్రజల వద్ద మార్కెట్లో కేవలం రూ.5,451 కోట్ల విలువైన నోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆర్‌బిఐ తెలిపింది. మార్పిడి చేసుకోవడానికి 2 ప్రధాన మార్గాలు: సాధారణ…

Read More
EPFO: యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రాపై మరో అప్డేట్.. లిమిట్ విధింపు..! ఎంతవరకు తీసుకోవచ్చంటే..?

EPFO: యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రాపై మరో అప్డేట్.. లిమిట్ విధింపు..! ఎంతవరకు తీసుకోవచ్చంటే..?

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే ఈపీఎఫ్‌వో 3.0 వ్యవస్థను ప్రారంభించనుంది. ఈ సిస్టమ్ ద్వారా సేవలను మరింత మెరుగుపర్చనుంది. డిజిటల్ సేవలను మరింత విస్తరించనుండగా.. మరిన్ని సడలింపులు కూడా ఇవ్వనుంది. అయితే ఈ కొత్త విధానంలో అందరూ ఎదురుచూస్తున్న అంశం యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా గురించే. ఎలాంటి జాప్యం, అవాంతరాలు లేకుండా వేగంగా నగదును ఉససంహరించుకోవచ్చు. త్వరలోనే ఈ సౌకర్యం రానుండగా.. ఎంతవరకు విత్ డ్రా చేసుకోవచ్చు? అనే…

Read More
Sridevi Vijaykumar: హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం.. తరలివచ్చిన కుటుంబ సభ్యులు.. ఫొటోస్ ఇదిగో

Sridevi Vijaykumar: హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం.. తరలివచ్చిన కుటుంబ సభ్యులు.. ఫొటోస్ ఇదిగో

హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టార్ యాక్టర్స్ మంజుల, విజయ్ కుమార్ ల ముద్దుల కూతురైన ఆమె ప్రభాస్ పరిచయమైన ఈశ్వర్ సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది దీని తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది శ్రీదేవి. తన అందం, అభినయంతో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, ఆది లక్ష్మి,…

Read More