Free Cab Services: మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31న రాత్రి ఫ్రీ క్యాబ్ సర్వీసులు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే క్షణాల్లోనే..
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం ఏలురై పారుతూ ఉంటుంది. పార్టీలు, ఈవెంట్లు, పబ్‌లు, క్లబులు, బార్లు పర్మిట్ రూముల్లో మందు తాగుతూ మందుబాబులు సందడి చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్‌తో మద్యం తాగుతూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు తాగుతూ చిల్ అవుతూ ఉంటారు. దీంతో డిసెంబర్ 31న రాత్రి నుంచి జనవరి 1న ఉదయం వరకు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ఎక్కడికక్కడ నిర్వహిస్తూ ఉంటారు. పట్టుబడినవారికి జరిమానా…
