తాజావార్తలు
తెలంగాణ సమ్మర్ స్పెషల్.. కేవలం బీర్ అమ్మకాలతోనే ఎన్ని వేల కోట్ల ఆదాయమో తెలుసా?

తెలంగాణ సమ్మర్ స్పెషల్.. కేవలం బీర్ అమ్మకాలతోనే ఎన్ని వేల కోట్ల ఆదాయమో తెలుసా?

తెలంగాణలో ఎండలు ఎంతగా మండాయో.. బీర్ అమ్మకాలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. వేసవి ప్రభావంతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా పెరగడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. ముఖ్యంగా బీర్ అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయ వృద్ధి నమోదైంది. అధికారిక గణాంకాల ప్రకారం.. 2026 ఏప్రిల్ నెలలో తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా రూ.3,618.41 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇది గత ఏడాది ఏప్రిల్‌లో నమోదైన రూ.3,272.33…

Read More
US Israel Iran War Live: మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం | Us israel attack iran iran strikes back check latest news in telugu

US Israel Iran War Live: మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం | Us israel attack iran iran strikes back check latest news in telugu

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య మళ్లీ భీకరయుద్దం మొదలయ్యింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా బలగాలు ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపించాయి. కౌంటర్‌గా ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించింది. 70 ఖండాంతర క్షిపణులను ఇరాన్‌ ప్రయోగించింది. ఇరాన్‌ ప్రయోగించిన మిస్సైళ్లను కూల్చేస్తునట్టు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ప్రకటించింది. . ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు జరిగాయి. 30 ప్రాంతాల్లో మిసైల్‌ దాడులు చేపట్టింది ఇజ్రాయెల్‌ . – ఉత్తర టెహ్రాన్‌లో బాంబుల మోతతో దద్దరిల్లింది. ఖమేనీ కార్యాలయాలే టార్గెట్‌గా…

Read More
తలనొప్పితో నిద్రలేస్తున్నారా? బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు తప్పక చేయాల్సిందే

తలనొప్పితో నిద్రలేస్తున్నారా? బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు తప్పక చేయాల్సిందే

రాత్రంతా చల్లటి గాలి నేరుగా శరీరంపై పడటం వల్ల మెడ, భుజాలు, తల భాగంలో ఉండే కండరాలు బిగుసుకుపోతాయి. ఇలా చాలా గంటల పాటు కండరాలు ఒత్తిడికి గురికావడం వల్ల తలనొప్పి వస్తుంది. తలపై ఎవరో గట్టిగా నొక్కుతున్నట్లు నొప్పి ఉంటుంది. దీనికి తోడు ఏసీ గదిలోని పొడి గాలి వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. పగటిపూట సరిగ్గా నీళ్లు తాగని వారికి ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. శరీరంలో కోల్పోయే…

Read More
Human Height Variations: ఉదయం పూట ఎత్తు పెరిగి.. సాయంత్రానికి తగ్గుతారా? ఈ వింత వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదీ!

Human Height Variations: ఉదయం పూట ఎత్తు పెరిగి.. సాయంత్రానికి తగ్గుతారా? ఈ వింత వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదీ!

రోజులో వేర్వేరు సమయాల్లో మీ ఎత్తు మారుతుందనే విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఉదయం నిద్రలేచినప్పుడు రోజులోని ఇతర సమయాల కంటే మీ ఎత్తు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కానీ సాయంత్రం సమీపించే కొద్దీ ఈ ఎత్తు కొద్దిగా తగ్గుతుందని సైన్స్ చెబుతోంది. ఈ వింత ప్రక్రియ వెనుక ఒక నిర్దిష్టమైన శాస్త్రీయ కారణం దాగి ఉంది. మన వెన్నెముక భూమి గురుత్వాకర్షణ శక్తే దీనికి ప్రధాన కారణం. మన శరీరంలో వెన్నెముక ఒక అద్భుతమైన…

Read More
Monalisa: మోనాలిసా ప్రేమ వివాహంపై స్పందించిన తండ్రి.. ఫర్మాన్ ఖాన్ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడుగా

Monalisa: మోనాలిసా ప్రేమ వివాహంపై స్పందించిన తండ్రి.. ఫర్మాన్ ఖాన్ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడుగా

గతేడాది ప్రయాగ్ రాజ్ కుంభమేళా లో పూసలమ్ముతూ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్ కు చెందిన ఆమె తన తేనె కళ్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. మోనాలిసా క్రేజ్ ను చూసి చాలా మంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ మోనాలిసా భోంస్లే ఇటీవల కేరళలో వివాహం చేసుకుంది. తన కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా ఫర్మాన్ ఖాన్‌ అనే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది….

Read More
వచ్చిన పార్సిల్‌.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..

వచ్చిన పార్సిల్‌.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..

తనకు వచ్చిన పార్సిల్‌ను తెరచి చూడటానికి ఓ మహిళ నిరాకరించింది. ఆ పార్సిల్‌ను అందుకున్న మహిళ భయంతో వణికిపోయింది. చెన్నైలోని పారీస్ కార్నర్‌లో షాకింగ్‌ ఘటన జరిగింది. శృతి ప్యారిస్‌ కార్నర్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి శృతి పనిచేసే దుకాణం దగ్గరకి వచ్చి, శృతికి పార్సిల్‌ వచ్చిందని సెక్యూరిటీకి ఇచ్చి వెళ్లాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు ఆ పార్సిల్‌ను తీసుకెళ్లి శృతికి ఇచ్చాడు. దాంతో శృతి ఆ పార్సిల్‌ తనది…

Read More
Video: పాకాల సరస్సు ఒడ్డున కనిపించిన వింత వస్తువులు.. ఏంటా అని దగ్గరకెళ్లి చూడగా.. వామ్మో..

Video: పాకాల సరస్సు ఒడ్డున కనిపించిన వింత వస్తువులు.. ఏంటా అని దగ్గరకెళ్లి చూడగా.. వామ్మో..

ప్రకృతి ప్రేమికులకు కేరాఫ్ అడ్రస్, వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం పాకాల సరస్సు ఇప్పుడు భయాందోళనలకు వేదికైంది. నిత్యం పర్యాటకుల కేరింతలు, బోటింగ్ సందడితో కళకళలాడే ఈ సరస్సు ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహించిన క్షుద్రపూజలు స్థానికంగా పెను కలకలం రేపాయి. చుట్టూ దట్టమైన అడవి, పచ్చని ప్రకృతి అందాల మధ్య విడిది చేసేందుకు వచ్చే పర్యాటకులకు సరస్సు మత్తడి సమీపంలో కనిపించిన దృశ్యాలు హడలెత్తించాయి. గుర్తుతెలియని వ్యక్తులు రహస్యంగా పూజలు నిర్వహించిన ఆనవాళ్లు…

Read More
Gold Rates: బంగారం రూ.5 వేలు డౌన్.. వెండి రూ.1500 క్రాష్.. ధరల్లో భారీ మార్పులు..

Gold Rates: బంగారం రూ.5 వేలు డౌన్.. వెండి రూ.1500 క్రాష్.. ధరల్లో భారీ మార్పులు..

బంగారం, వెండి ధరలు ఒడిదొడులకు లోనవుతున్నాయి. పసిడి ధరల్లో అస్థిరత కొనసాగుతోంది. అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవల రెండు వారాల పాటు ధరలు తగ్గగా.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. గత మూడు వారాలుగా భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ వారం విషయానికొస్తే.. వారం ప్రారంభంలో ధరలు నిలకడగా తగ్గినప్పటికీ.. గత రెండు రోజుల్లో కొంత పెరిగాయి. అయితే ఈ వారంలో గోల్డ్, సిల్వర్ ధర భారీగా తగ్గిందని చెప్పవచ్చు….

Read More

Jabardasth: జబర్దస్త్‌లోకి ఆ కమెడియన్ రీ ఎంట్రీ.. కామెడీతో ఇరగదీసిన హాస్య నటుడు..

తెలుగు బుల్లితెరపై దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, తిరుగులేని కామెడీ షోగా కొనసాగుతోంది ‘జబర్దస్త్’. ప్రతి వారం సరికొత్త స్కిట్స్, పంచ్ డైలాగులతో ప్రేక్షకులను అలరించే ఈ షోకు సంబంధించి తాజా ప్రోమోను విడుదల చేసారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ముఖ్యంగా కమెడియన్ సద్దాం రీ-ఎంట్రీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా కాలం తర్వాత జబర్దస్త్ వేదికపైకి సద్దాం తిరిగి వచ్చాడు. “మనం ‘బ్యాక్ టూ జబర్దస్త్’ అని…

Read More
గోండ్, గోండ్ కటిరా మధ్య తేడా ఇదే.. ఎలా గుర్తుపట్టాలంటే

గోండ్, గోండ్ కటిరా మధ్య తేడా ఇదే.. ఎలా గుర్తుపట్టాలంటే

గోండ్: గోండ్ నల్ల తుమ్మ చెట్టు నుంచి లభిస్తుంది. ఇది భారతదేశంలో సాధారణంగా కనిపించే ఒక చెట్టు. ఈ చెట్టు బెరడుకు గాయం చేసినప్పుడు, అక్కడ నుంచి ఒక ద్రవం బయటకు వచ్చి, గాలి తగిలి గట్టిపడి చిన్న చిన్న క్రిస్టల్స్‌గా మారుతుంది. ఇది పూర్తిగా సహజసిద్ధమైన పదార్థం, రసాయనాలు లేకుండా తయారవుతుంది. గోండ్ లేత గోధుమ లేదా బంగారు రంగులో, మెరిసే, క్రిస్టల్ రూపంలో ఉంటుంది. చేత్తో పట్టుకుంటే గట్టిగా అనిపిస్తుంది. గోండ్ ఒక సహజసిద్ధమైన…

Read More