తాజావార్తలు
SRH vs RCB : రూ.వెయ్యి టికెట్ ఏకంగా 20 వేలు.. ఉప్పల్‌లో బ్లాక్ టికెట్ల దందా.. కోహ్లీ కోసమేనా ?

SRH vs RCB : రూ.వెయ్యి టికెట్ ఏకంగా 20 వేలు.. ఉప్పల్‌లో బ్లాక్ టికెట్ల దందా.. కోహ్లీ కోసమేనా ?

SRH vs RCB : భాగ్యనగరంలో ఐపీఎల్ 2026 ఫీవర్ పీక్స్‌కు చేరింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోయే ఆఖరి మ్యాచ్ కావడంతో క్రీడాభిమానులు స్టేడియానికి పోటెత్తుతున్నారు. శుక్రవారం సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య జరగబోయే ఈ మ్యాచ్‌ను లైవ్‌గా వీక్షించేందుకు జనాలు ఎగబడుతున్నారు. కస్టమర్ల క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకున్న కేటుగాళ్లు నకిలీ యాప్‌లతో, బ్లాక్ టికెట్లతో ఇష్టమొచ్చినట్లు…

Read More
పాపం..! అల్లుడు ఇంటికి వచ్చాడని మర్యాద చేస్తే.. ఎంతకూ తెగించాడు..!

పాపం..! అల్లుడు ఇంటికి వచ్చాడని మర్యాద చేస్తే.. ఎంతకూ తెగించాడు..!

‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు..’ అనే పాట అక్షర సత్యం అనిపిస్తుంది ఒక్కోసారి..! బంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోతున్నాయి. డబ్బు.. అస్తి కోసం సొంత వాళ్ళను సైతం హతమారుస్తున్నారు కొంతమంది. వావి వరసలు మరిచి మృగాళ్ల వ్యవహరిస్తున్నారు. అచ్చు ఇలాగే వ్యవహరించాడు సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి.. ఆస్తి కోసం సొంత అల్లుడే అత్తను అత్యంత పాశవికంగా చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాములమ్మ రాజీవ్ రహదారి పక్కన హోటల్ నడుపుతూ జీవనం…

Read More
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కావాలా? అయితే ఇలా చేస్తే అన్నీ శుభాలే

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కావాలా? అయితే ఇలా చేస్తే అన్నీ శుభాలే

ప్రతి కుటుంబం తమ ఇంట్లో ఆనందం, శాంతి, సంపద ఉండాలని కోరుకుంటుంది. అయితే, కొన్నిసార్లు తెలియకుండానే ఇంట్లో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి. ఫలితంగా చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారుతుంటాయి. ఈ పరిస్థితుల్లో వాస్తు శాస్త్ర నిపుణులు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో శుభప్రభావాలు, సానుకూల శక్తులు పెరుగుతాయని సూచిస్తున్నారు. ఇంట్లో శుభాలు కలగడానికి వాస్తు శాస్త్ర సూచనలు ప్రధాన ద్వారానికి ప్రత్యేక ప్రాధాన్యం వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ద్వారా శుభశక్తులు…

Read More
ప్రాణం తీసిన బైక్ పొగ.. చిన్నపాటి నిర్లక్ష్యంతో నలుగురు దుర్మరణం.. ఇలాంటి మిస్టెక్స్ చేయకండి..

ప్రాణం తీసిన బైక్ పొగ.. చిన్నపాటి నిర్లక్ష్యంతో నలుగురు దుర్మరణం.. ఇలాంటి మిస్టెక్స్ చేయకండి..

అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుంగనూరులోని త్యాగరాజు వీధిలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు నిర్లక్ష్యం కారణమైంది. త్యాగరాజు వీధిలో ఉంటున్న మురళి సెలూన్ షాప్ నిర్వహిస్తున్నాడు. మురళి రేవతి దంపతులకు నలుగురు సంతానం కాగా తల్లిదండ్రులతో కలిసి త్యాగరాజు వీధిలోనే మురళి నివాసం ఉన్నాడు. మురళి బైక్ రిపేరుకు రావడంతో నిన్న మెకానిక్ వద్ద మోటర్ బైక్ ను బోర్ చేయించాడు. బైక్ ను స్టార్ట్ చేసి రాత్రంతా కూలింగ్ కోసం…

Read More
IPL 2026: ఆర్సీబీదే గెలుపు.. సుదర్శన్ సెంచరీ వృథా

IPL 2026: ఆర్సీబీదే గెలుపు.. సుదర్శన్ సెంచరీ వృథా

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లకు 205-3 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఆర్సీబీ సులువుగా లక్ష్యాన్ని చేధించింది. 18.5 ఓవర్లలోనే 206-5 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 44 బాల్స్‌కు 81, దేవదత్ పడిక్కల్ 27 బాల్స్‌కు 55 పరుగులు చేసి ఆర్సీబీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక గుజరాత్…

Read More
Garuda Purana: స్వర్గానికి దారి ఇదేనా? మరణం తర్వాత తప్పనిసరిగా చేయాల్సిన పుణ్యాలు ఇవే!

Garuda Purana: స్వర్గానికి దారి ఇదేనా? మరణం తర్వాత తప్పనిసరిగా చేయాల్సిన పుణ్యాలు ఇవే!

చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్లాలంటే ఎలాంటి పుణ్యకార్యాలు చేసి ఉండాలనే సందేహం చాలా మందికి ఉంటుంది. గరుడ పురాణం నేపథ్యంలో చెప్పబడిన ఒక కథ ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ, స్వర్గ ప్రవేశానికి అసలైన అర్హతలు ఏమిటో వివరిస్తుంది. సాధారణంగా చెడ్డ పనులు చేస్తే నరకానికి, మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తామని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ కథ దీనికి భిన్నమైన, లోతైన అర్థాన్ని అందిస్తుంది. ఈ కథలో, నలుగురు విభిన్న వ్యక్తులు – ఒక రాజు,…

Read More
CM Chandrababu: ముంబయి ఆస్పత్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: ముంబయి ఆస్పత్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

ముంబయిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను తెలుసుకున్న సీఎం.. వైద్యుల సూచనలను పాటిస్తూ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొంతసేపు పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన చంద్రబాబు.. ఆయన త్వరగా కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడం పట్ల సంతోషం…

Read More
కొత్త చరిత్ర సృష్టించిన ముఖేష్‌ అంబానీ! తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌

కొత్త చరిత్ర సృష్టించిన ముఖేష్‌ అంబానీ! తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌

భారత కార్పొరేట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసుకుంటూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.95,610 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసి, వార్షిక లాభాల్లో 10 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ, గత ఏడాది రూ.80,787 కోట్ల లాభంతో పోలిస్తే 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే నాలుగో త్రైమాసికం (Q4FY26)లో కొంత మందగమన సంకేతాలు కనిపించాయి. గత ఏడాది…

Read More
ప్రాణం తీసిన బైక్ పొగ.. చిన్నపాటి నిర్లక్ష్యంతో నలుగురు దుర్మరణం.. ఇలాంటి మిస్టెక్స్ చేయకండి..

Viral Video: లంచ్‌ బాక్స్‌లో రొట్టె-పంచదార తెచ్చుకున్న బాలుడు.. టీచర్ చేసిన పనికి ప్రపంచమే సలాం చేస్తోంది!

పాఠశాల అనేది కేవలం చదువు నేర్పే చోటు మాత్రమే కాదు.. అది పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే వేదిక కూడా అని ఈ వైరల్ వీడియో నిరూపించింది. ఒక చిన్నారి లంచ్ బాక్స్ విషయంలో జరిగిన ఈ సంఘటన అందరి హృదయాలను హత్తుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక రీల్‌లో ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులందరూ కలిసి భోజనం చేస్తున్నారు. అందరూ రకరకాల కూరలు, పప్పులు తెచ్చుకోగా, ఒక పేద విద్యార్థి మాత్రం…

Read More
Instant Chutney Powder: ఇన్‌స్టంట్ చట్నీ పొడి పక్కా కొలతలతో.. క్షణాల్లో పచ్చడి రెడీ

Instant Chutney Powder: ఇన్‌స్టంట్ చట్నీ పొడి పక్కా కొలతలతో.. క్షణాల్లో పచ్చడి రెడీ

బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసి, చల్లారాక మిక్సీ పట్టిన చట్నీ పొడిలో బాగా కలుపుకోవాలి. గాలి తగలకుండా జార్‌లో భద్రపరిస్తే 15-20 రోజులు తాజాగా ఉంటుంది. కావలసినప్పుడు పొడిలో తగినన్ని నీళ్లు కలిపితే రుచికరమైన చట్నీ రెడీ అవుతుంది.

Read More